సమీరికి మంచి మనసు ఉంది, కానీ అతడు ప్రపంచ పోకడలు అర్థం చేసుకోలేదు. చాలా సాదాసీదాగా ఉండడంతో అతను తరచుగా బెదిరింపులకు, ఎగతాళికి గురయ్యే వాడు. మనుషులు తనని ఎందుకు ఎగతాళి చేస్తున్నారో అతనికి అర్థం కాలేదు.
ఒకసారి సమీర్ సిటీకి వెళ్లేందుకు తయారయ్యాడు. తన పాత సైకిల్ బయటకు తీసి దుమ్ము దులిపి తుడిచాడు. ఒక బకెట్లో నీళ్లు నింపి తడిగుడ్డతో శుభ్రం చేయసాగాడు.
“ఏం చేస్తున్నావ్ సమీర్, నీ సైకిల్‌ను పాడు చేయాలనుకుంటున్నావా?” సమీర్ స్నేహితుడు నితిన్ అడిగాడు.
“చూడడం లేదా నేను నా సైకిల్ శుభ్రం
చేస్తున్నాను. నేను సిటీకి వెళ్లాలి" బదులిచ్చాడు సమీర్.
“ఈ సైకిల్ ఆ రైడికి పనికి వస్తుందని నేను అనుకోను.” “అంటే నీ ఉద్దేశ్యం?” ఆశ్చర్యంతో అడిగాడు సమీర్.
“దాన్ని నువ్వు అంత గట్టిగా రుద్దితే, చలికాలంలో చల్లని నీళ్లతో కడిగితే దానికి జలుబు రాదా? జ్వరం వచ్చి జబ్బు పడవచ్చు" అన్నాడు.
తెలివిగా నితిన్.
“నువ్వు చెప్పింది నిజమే. నేను అస్సలు ఆలోచించలేదు. సైకిల్‌కి జబ్బు చేస్తే నేను సిటీకి వెళ్లలేను. ఇప్పుడేం చేయాలి?” అడిగాడు సమీర్.
Denne historien er fra April 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
న్యూటన్ డిస్క్
ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!
మధురమైన స్నేహం
చీకూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటి ఇద్దరూ మంచి మిత్రులు.
ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?
ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?
బీచ్ స్నేహితులు
బీచ్ ఉన్న క్రస్టేసియన్స్, మొలస్క్‌ల సంఖ్య లెక్కించడంలో రిడాకు సహాయం చేయండి.
-వారాంతపు సెలవులు
ఇసుకలో ఇల్లు బిల్డింగ్ సెట్‌ను ఇతర బ్యాగ్‌ల \"మధ్య ఉంచుతూ “మా జాబితాలోని ఇది చివరి వస్తువు\" అని నిషా అనడంతో \"నేను దాంతో ఇసుకలో ఇళ్లు కట్టే వరకు రేపటి వరకు ఎదురుచూడలేను.
ష్... నవ్వొద్దు...
హాహాహాహా
మంచి వర్షపు రోజు
మంచి వర్షపు రోజు
సరికానిది గుర్తించండి
ఈ చిత్రంలో కొన్ని విషయాలు తప్పుగా ఉన్నాయి. వాటిని కనిపెట్టండి.
డమరూ - కాఫీ
డమరూ - కాఫీ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి