కథ • కుసుమ్ అగర్వాల్
చాలాకాలం క్రితం ముగ్గురు చిన్న పందులు తల్లితో కలిసి నివసించేవారు. ఏ పని చేయకుండా ఆడుతూ, తింటూ రోజులు గడిపేవారు. ఒక రోజు వాళ్లమ్మ ‘ఇదెంత కాలం సాగుతుంది? ఇప్పుడు వారు తమ కాళ్లపై తాము నిలబడాలి' అనుకుంది మనసులో.
ఆమె వారిని పిలిచి “పిల్లలూ, మిమ్మల్ని మీరు చూసుకునేంత, సొంతంగా ప్రపంచాన్ని చూసే వయస్సులోకి వచ్చారు. ముగ్గురూ బయటకు వెళ్లి సొంత ఇల్లు కట్టుకోండి. కానీ ఒక బలమైన ఇల్లు నిర్మించుకోవాలన్నది గుర్తుంచుకోండి” అని చెప్పింది.
తల్లి మాటను ఒప్పుకుని పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఒక అడవికి చేరుకున్నారు. అక్కడ చాలా జంతువులను చూసారు. కొన్ని చిన్నవి, మరికొన్ని పెద్దవిగా ఉన్నాయి.
కొన్ని రోజులు అడవిలో గడిపారు. కానీ పెద్ద జంతువులకు భయపడి వారు ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు తిని వదిలేసిన ఆహారాన్ని తీసుకుంటూ సంతోషంగా రోజులు గడిపారు.
ఒక రోజు ముగ్గురు మంచి, బలమైన ఇల్లు కట్టుకోమని తల్లి ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్నారు.
“మనం ఇల్లు ఎందుకు కట్టుకోవాలి? చెరువు ఒడ్డున ఉన్న ఈ బురదలో నేను బాగానే ఉన్నాను.ఇక్కడ ఎంతో చల్లగా ఉంది" అన్నాడు పెద్ద సోదరుడు.
“నువ్వు చెప్పింది నిజమే అన్నయ్యా, నేనూ ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. సమీపంలో ఉన్న పొదల్లో నాకు బాగానే ఉంది" అని చెప్పి నిద్రపోయాడు రెండో సోదరుడు.
చిన్న సోదరుడు వీరి మాట విని “నాకూ ఇల్లు కట్టాలనిపించడం లేదు. ఈ మురికి కాల్వలో సంతోషంగా గడుపుతాను” అని అటువైపు వెళ్లిపోయాడు.
Denne historien er fra October 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో