స్టేషన్ నుంచి రైలు బయలుదేరగానే తరూ వెంటనే వెళ్లి విండో సీటు పక్కన కూర్చుంది.నెమ్మదిగా వెనక్కి కదులుతున్న స్టేషన్‌ను చూస్తూ ఆనందించింది. తర్వాత రైలు వేగాన్ని స్టే అందుకుంది.
“పాపా, బొమ్మను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు?” ఎదురుగా కూర్చున్న ఒక స్త్రీ అడిగింది. ఆమెవైపు చూసి “ఆంటీ, బొమ్మను నేను అమృత్‌సర్‌కి తీసుకువెళ్తున్నాను” జవాబు ఇచ్చింది తరూ. చిన్నగా నవ్వి “అలాగా, నీ బొమ్మ పేరేమిటి?" అడిగింది ఆంటీ.
వెంటనే తరూ “ఈమె పేరు జిగీ" అని చెప్పి బొమ్మ డ్రెస్ ను సరి చేసింది.
“మరి నీ పేరేమిటి?”
“నా పేరు తరూ. నేను మాంటిస్సోరి-బి చదువు తున్నాను” ఎంతో ఆత్మవిశ్వాసంతో వెంటనే జవాబు ఇచ్చింది.
ఆంటీ నవ్వింది. తరూతో సంభాషణను ఆస్వాదిస్తోంది. అందుకే చిరునవ్వుతో “అయితే, నీ జిగీ ఏయే ప్రదేశాలను చూసింది?” అని అడిగింది.
“షిర్డీ, జైపూర్, ఆగ్రా, వారణాసి, బృందావనం, మథుర" లిస్ట్ చదువుతున్నట్లుగా చెప్పింది తరూ.
ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఆమె కనిపించింది. తరూ వెంట వెంటనే జవాబు ఇవ్వడం చూసి ఆంటీ ఆశ్చర్యపోయింది. “జిగ్గీ నిజంగా ఈ ప్రదేశాలన్నీ సందర్శించిందా?” అడిగింది.
“అవును ఆంటీ. నేను చెప్పేది మీరు నమ్మట్లేదా?” అమాయకంగా అడిగింది తరూ.
ఆంటీ ఇంట్లో పిల్లలు తమ బొమ్మలతో ఆడుకోవడాన్ని మాత్రమే చూసింది. విహార యాత్రలో ఒక పాప తన బొమ్మతో ప్రయాణం చేస్తుంటే చూడటం ఆమెకిదే మొదటిసారి.
“అయితే తరూ, రైళ్లలో ప్రయాణించడానికి టికెట్లు కొంటామని నీకు తెలుసా?”.
“తెలుసు ఆంటీ, కానీ నా బొమ్మకు, నాకు టిక్కెట్ అవసరం లేదు”.
Denne historien er fra January 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో