పీయూష్ : రాత్రి ఎందుకు నిద్ర పోలేదు నాన్నా?
తండ్రి : ఈమధ్య నాకు నిద్ర పోవడం కష్టంగా మారింది.
పరిష్కారం కనుక్కోలేక పోతున్నాను.
పీయూష్ : నా దగ్గర ఒక ఉపాయం ఉంది నాన్నా.
తండ్రి : ఏమిటది? పీయూష్ : మీరు నిద్ర పోయే ముందు నా హెూం వర్క్ వ్యాసం చదవండి.
- దైవిక్ జైట్లీ, 7 ఏళ్లు, ఉడిపి.
కొడుకు : నాన్నా, నేను డబ్బు పొదుపు చేసాను.
తండ్రి : ఎలా?
కొడుకు : పరీక్షల్లో ఫెయిలయ్యాను. ఇక మీరు నా కోసం కొత్త పుస్తకాలు కొననవసరం లేదు.
- ఈషాన్ లాల్వానీ, 8 ఏళ్లు, ముంబై.
జేన్ : కుటుంబానికి పెద్ద ఎవరు?
తండ్రి: తల ఎత్తి తిరిగే వాడు బలమైన వాడు.
జేన్ : అప్పుడు, మన ఫ్యామిలీకి హెడ్ ఎవరు?
తండ్రి : నేనే.
జేన్ : కాదు. అమ్మ.
తండ్రి : ఎందుకలా?
జేన్ : ఈ రోజు సోఫాపై జ్యూస్ పార బోసినందుకు అమ్మ మనందరినీ తిడుతున్నప్పుడు మీరు తల దించుకున్నారు.
Denne historien er fra September 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో