హరితవనంలో రోరో, మోమో, కోకో అనే మూడు కొంటె ఎలుకలు ఉండేవి. మూడు ఎలుకలు అల్లరి చేయడంలో మాస్టర్స్. అవి చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండేవి. అవి ఇబ్బందులను కలిగించిన తర్వాత ఎవరికీ పట్టుబడేవి కావు. తప్పించుకునేవి.
ఎల్విస్ ఏనుగుతో సహా ఎలుకల చేష్టల వల్ల అడవిలోని జంతువులన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి.ఈ ఎలుకలు ఒకరి సైకిల్ టైర్లను గాలిలోకి విసిరేసి పారిపోయేవి. లేదా ఎవరైనా కూర్చోబోతున్నప్పుడు చటుక్కున స్టూల్ను తీసివేసేవి. దాంతో వారు కింద పడిపోయేవారు. అక్కడ ఉన్న వారందరూ నవ్వడంతో వారు అవమానంతో బాధపడేవారు. అటవీ జంతువులన్నీ తమను కాకుండా ఇతరులను ఆటపట్టించినంత వరకు ఎలుకల చిలిపి చేష్టలతో వినోదాన్ని పొందేవి.
ఎల్విస్ లావుగా ఉండి చురుకుదనం లేకపోవడంతో అతన్ని ఎక్కువగా ఆటపట్టిస్తూ, ఆనందిస్తూ ఉండేవి. ప్రతి ఒక్కరూ ఆ కొంటె ఎలుకలతో విసుగు చెందారు. కానీ ఈ ఎలుకలు "క్యాటీ" పిల్లితో మాత్రం జాగ్రత్తగా ఉండేవి.
ఎలుకలు ఎంత తెలివైనవని భావించినా అవి "క్యాటీ”కి సరిపోలేవని అటవీ నివాసులకు తెలుసు.
"క్యాటీ" ఎలుకలు చేసిన అల్లరితో విసుగెత్తి అందరి ముందు గుంజీళ్లు తీయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఏ చిన్నపాటి శబ్దం చేసినా "క్యాటీ” వెంటనే వాటిని తిట్టేది. అవి దాని నుంచి తప్పించుకోలేకపోయేవి.
హరితవనంలో దసరా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండడంతో ప్రతి ఏడాది మాదిరిగానే జాతరలో రోరో, మోమో, కోకో లు మూడూ కలిసి స్టాల్ను ఏర్పాటు చేసాయి. ఈ సంవత్సరం "క్యాటీ” కి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో చాట్, గోల్గప్పా స్టాల్ను ఏర్పాటు చేసాయి.
తమ స్టాల్కి 'స్పెషల్ చాట్ అండ్ గోల్ గప్పా' అని పేరు పెట్టాయి. కమ్మని తినుబండారాలను చూసి బాటసారుల నోళ్లలో నీళ్లు ఊరాయి. ఈ స్టాల్ పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షించింది.
కొంతమంది గోల్గప్పాలను ఆస్వాదించగా, మరికొందరు స్పైసీ టిక్కీ చాట్ను ఇష్టపడ్డారు.అందరూ స్టాల్ నుంచి వెళ్లిపోతూ “హే, గోల్ గప్పా, టిక్కీ తినడం చాలా సరదాగా ఉంది.
చాలా రుచికరంగానే కాకుండా కారంగా ఉన్నాయి!" అని చెప్పారు.
ఎల్విస్ ఏనుగు అతని స్నేహితులు ఈ ఎలుకలకు గుణపాఠం చెప్పాలనుకున్నారు. తమ వ్యూహంలో భాగంగానే పక్కా ప్లాన్ వేసుకుని క్యాటీ వద్దకు వెళ్లారు.
Denne historien er fra October 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
విదేశంలో దీపావళి
విదేశంలో దీపావళి
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
చీకూ చిత్ర కథ
చీకూ చిత్ర కథ
ప్రాప్ సమస్య
బాలల దినోత్సవం రోజున రోజుడ్ స్కూల్ విద్యార్థులు కొందరు ప్రసిద్ధ వ్యక్తులు, వృత్తిదారుల దుస్తులను ధరించారు.
పిల్లలకు ఇష్టమైన కథలు చెప్పిన చాచా నెహ్రూ
పెద్దల కోసం సమయం లేకపోవచ్చు. కానీ పిల్లల కోసం నాకు తగినంత సమయం ఉంది\" అని పిండిట్ జవహర్ లాల్ నెహ్రూ తరచూ చెప్పేవారు.
సరికానివి ఏవి
ఈ చిత్రంలో కొన్ని సరిగా లేవు. వాటిని కనిపెట్టండి.
స్మార్ట్
అబ్బుర పరిచే దీపావళి :
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం