ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కొన్నికీలక నియోజకవర్గాలు స్పెషల్ ఫోకస్ ను సొంతం చేసుకుంటున్నాయి. పైగా ఆయా పార్టీలకు అవి చాలా ప్రిస్టేజ్ స్థానాలు కావడంతో పోరు మరింత హెూరా హెూరీగా ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడమే ఆలస్యం.. ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కిపోనున్నాయి! ప్రచార కార్యక్రమాలు.. విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు సెగలు కక్కబోతున్నాయి.ఈ సమయంలో రాష్ట్రంలో కొన్ని కీలక నియోజకవర్గాలు స్పెషల్ ఫోకస్ ను సొంతం చేసుకుంటున్నాయి. పైగా ఆయా పార్టీలకు అవి చాలా ప్రిస్టేజ్ స్థానాలు కావడంతో పోరు మరింత హెూరా హెూరీగా ఉంటుంది. ఈ సమయంలో అవి ఏయే నియోజకవర్గాలు.. వాటికున్న ప్రత్యేకత ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.!
పులివెందుల: వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల. జగన్ అనే కాదు.. వైఎస్ కుటుంబానికే అది పెట్టని కోట. అక్కడ వైఎస్ కుటుంబాన్ని కొట్టినవారు లేరు, కొట్టబోయేవారూ లేరు అన్నంత ధీమా ఆ పార్టీ కార్యకర్తలకు, ఆ కుటుంబ అభిమానులకు ఉంటుందనడంలో సందేహం లేదు. సో... ఇక్కడ వార్ ఎప్పుడూ వన్ సైడే! అయితే... వైఎస్ వివేకానందరెడ్డి మరణం అనంతరం ఇటీవల కాలంలో పరిణామాలు చాలా మారాయని అంటున్నారు. పైగా ఇటీవల సునీత, షర్మిళలు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే సమయంలో... పులివెందులలో జగన్ ప్రత్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఆసక్తిగా మారిన నేపథ్యంలో.. ఈ సారి ఈ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ ఉండే అవకాశం ఉంది.
Denne historien er fra Telugu muthyalasaralu-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Telugu muthyalasaralu-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు