CATEGORIES
Kategorier
జల సంరక్షణలో పురస్కారాలు
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
పేదల మేడలు కొల్లూరు గృహాలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.
సకల జనహితంగా 'విప్రహిత'
బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.
తెలంగాణ పచ్చబడ్డది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
సిద్ధిపేటకు ఐటీ టవర్
సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.
రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి
నిమ్స్ దశాబ్ది భవనం
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
మన గడ్డపై కోచ్ల తయారీ
రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు
- హరితనిధి ఒక నవీన ఆలోచన:
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
కంటి వెలుగు శతదినోత్సవం'
వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.
సూపర్ స్పెషాలిటికి పునాది రాయి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్కి ముఖ్యమంత్రి కేసీఆర్ వేద మంత్రోచ్ఛారణల నడుమ భూమి పూజ చేశారు.
చారిత్రక, శిల్పకళా అద్భుతం రామప్ప రుద్రేశ్వరాలయం
యావత్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను ఏకీకృతం చేసి సమర్థవంతంగా పరిపాలించిన కాకతీయులు అన్నిరంగాలలో రాజ్యాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినారు.
ఇది ఎలా సాధ్యమైందంటే...
తెలంగాణ తలమానికం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.
రియల్ పెట్టుబడులలో మనమే మేటి
రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన పెట్టుబడులు వస్తున్న దరిమిలా మన మహానగరం హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నది.
అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ
ఏదేమైనా సమాజం ఉన్నంతసేపు అభివృద్ధి ఒక నిరంత ప్రక్రియ. అది సమాజం ఉన్నంతవరకు కొనసాగుతూనే ఉంటుంది.
ప్రతీ ఇంటికీ సంక్షేమం..ప్రతీ ముఖంలో సంతోషం
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాల అనంతరం, సబ్బండ వర్ణాల పోరాట ఫలితంగా స్వరాష్ట్రమై గెలిచి నిలిచిన తెలంగాణ నేడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి కాంతులు వెదజల్లుతున్నది.
ఆకర్షిస్తున్న మన పాలసీలు
మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం, పాలసీలు ఎంతో సరళతరంగా ఉండి, త్వరగా అనుమతులు వచ్చే విధంగా ఉండడం, అవినీతి లేకపోవడంతో బహుళజాతి సంస్థలను ఆకర్షిస్తున్నది.
అంబేద్కర్ మ్యూజియం సందర్శన
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మ్యూజియాన్ని లండన్ పర్యటనలో మంత్రి కే. తారక రామారావు సందర్శించారు.
దేశానికే 'పెద్దన్న'!
ఒక్క అంకె సంఖ్యల్లో అతిపెద్దది తొమ్మిది. నవ వసంతాలు పూర్తిచేసుకున్న తెలంగాణ ఇప్పుడు ఎన్నో రంగాల్లో పెద్దది. సాగుబడిలో ఇక్కడ రైతే రాజు.
మణిపూర్ నుంచి సురక్షితంగా...
మణిపూర్లో నెలకొన్న పరిస్థితులలో తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తరలించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు.
నవ వసంతాల వైభవం
“సంక్షేమం, అభివృద్ధి నా ప్రభుత్వ లక్ష్యం\" పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి తొలి ప్రసంగంలోని ప్రధానమైన అంశం