వరుణ్ డాక్టర్
Suryaa Sunday|July 16, 2023
అనువాద చిత్రం 'వరుణ్ డాక్టర్'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని.. ఆపై 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీతో చేసిన 'ప్రిన్స్'తో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్..
వరుణ్ డాక్టర్

అనువాద చిత్రం 'వరుణ్ డాక్టర్'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని.. ఆపై 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీతో చేసిన 'ప్రిన్స్'తో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్.. ఇప్పుడు ‘మహావీరుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం.. సినిమాగా ఏమేర మెప్పించిందో తెలుసుకుందాం పదండి.

కథ: సత్య (శివ కార్తికేయన్) కామిక్ కథలు రాసే కార్టూనిస్ట్. పేద కుటుంబానికి చెందిన అతను తల్లి.. చెల్లితో కలిసి ఒక బస్తీలో ఉంటాడు. ఆ బస్తీలో ఉన్న వాళ్లందరినీ ఖాళీ చేయించి.. ప్రభుత్వం కట్టించిన 'ప్రజాభవనం' అనే అపార్టుమెంట్లోకి మారుస్తారు. కానీ నాసిరకంగా కట్టిన ఆ భవనంలో సత్య కుటుంబంతో పాటు అందరికీ అనేక సమస్యలు ఎదురవుతాయి. కానీ పిరికివాడైన సత్యకు ఈ అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఉండదు. ఐతే వరుసగా తనకు ఎదురు దెబ్బలు తగలడం తన కుటుంబానికి అవమానాలు ఎదుర వడంతో తన అపార్టుమెంట్ మీది నుంచే దూకి ఆత్మహత్య చేసుకుని చనిపో వాలనుకుంటాడు సత్య. కానీ ఆ ప్రయత్నంలో పట్టు తప్పి తీవ్ర గాయాల పాలవుతాడు. ఆసుపత్రిలో మృత్యు అంచుల దాకా వెళ్లి అనూహ్యంగా బతికిన అతను.. ఆ తర్వాతి నుంచి చిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. గాల్లోంచి వినిపించే ఒక వాయిస్ ను అనుసరించి అతను నాసిరకంగా ఆపార్టుమెంట్ కట్టించి డబ్బులు తినేసిన మంత్రి (మిస్కిన్)నే ఎదిరిస్తాడు. మరి పిరికివాడైన సత్యకు అంత ధైర్యం ఎలా వచ్చింది.. చివరికి మంత్రితో అతడి పోరు ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.

Denne historien er fra July 16, 2023-utgaven av Suryaa Sunday.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 16, 2023-utgaven av Suryaa Sunday.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SURYAA SUNDAYSe alt
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
Suryaa Sunday

ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి

హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.

time-read
1 min  |
November 24, 2024
'మెకానిక్ రాకీ'.
Suryaa Sunday

'మెకానిక్ రాకీ'.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.

time-read
2 mins  |
November 24, 2024
కళల కాణాచి మన తెలంగాణ
Suryaa Sunday

కళల కాణాచి మన తెలంగాణ

తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.

time-read
3 mins  |
November 24, 2024
ఈవారం కథ
Suryaa Sunday

ఈవారం కథ

ఇలాంటి వారు ఉంటారా?

time-read
4 mins  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
వేమన పద్యాలు
Suryaa Sunday

వేమన పద్యాలు

వేమన పద్యాలు

time-read
1 min  |
November 24, 2024
సూర్య
Suryaa Sunday

సూర్య

సూర్య

time-read
1 min  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
ఫన్ చ్
Suryaa Sunday

ఫన్ చ్

ఫన్ చ్

time-read
1 min  |
November 24, 2024
లెజెండ్
Suryaa Sunday

లెజెండ్

గీతాంజలి

time-read
2 mins  |
November 24, 2024