Prøve GULL - Gratis

ఆనందమే ఆనందం

Suryaa Sunday

|

March 23, 2025

ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ మనిషి ఎప్పుడూ ఏదో ఒక దిగులుతో ఆనందంగా ఉండటమనేదే మర్చిపోతున్నాడు.

- రాపర్తి ప్రసాద్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ 7981486747

ఆనందమే ఆనందం

ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ మనిషి ఎప్పుడూ ఏదో ఒక దిగులుతో ఆనందంగా ఉండటమనేదే మర్చిపోతున్నాడు. అందుకే ఆనందంగా ఉండాలంటూ తెలియజెప్పటానికి కూడా ఒక రోజును కేటాయించారు. 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ జీవితంలో ఆనందంగా ఉండటం ఎంత ముఖ్యమో గ్రహించి ఆ దిశగా ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందం గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి మార్చి 20ని ఆనంద దినోత్సవంగా ప్రకటించింది.సమాజంలో ఉండే అసమానతలు తగ్గిపోయి, సుస్థిర అభివృద్ధి సాధించాలి. ప్రపంచంలో ఉండే ప్రతిఒక్కరూ తమ జీవితంలో ప్రగతి సాధించాలి అనే లక్ష్యంతో అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని 2012లో ప్రతిపాదించారు.

imageఅంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. అది ఎంత చిన్నదైన సరే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఏదైనా సంతోషకర విషయాన్ని తెలియజేయండి. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోండి, ప్రోత్సహించుకోండి. ఇలా సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించండి. ఎవరికైన పుట్టినరోజు, పెళ్లి రోజు ఉంటే వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. మీరు చేసే చిన్న ఆత్మీయ పలకరింపు లేదా ఒక మెసేజ్ ఇంకొకరి మొఖంలో చిరునవ్వుని వెలిగించవచ్చు.

ఇష్టమైన వ్యక్తులతో గడపండి, మీ ఆలోచనలు పంచుకోండి. ఇలా ప్రపంచంలోని ప్రజలందరూ తమ సన్నిహితులతో, పొరుగువారితో ఒకరికొకరు సంతోష క్షణాలను ఆస్వాదిస్తే అది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో ప్రపంచమంతా ఆనందమయం అవుతుంది అని తెలియజెప్పటం, ప్రతిరోజూ ఆనందంగా ఉండటానికి అలవాటు చేసుకోవడం అంతర్జాతీయ ఆనంద దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.

ఆనందం అందరికీ కావాలి. మరి ఆనందం అంటే? ఎలా వస్తుంది! బాగా డబ్బు ఉంటే ఆనందమా? మంచి ఉద్యోగం ఉంటే ఆనందమా? ఉన్నత కుటుంబం లో పుడితే? గొప్ప హెూదా, అధికారం ఉ ం టేనో ఆనందమా! ఖరీదైన బంగ్లాలు, నగలు, దుస్తులు ఆనందమా!

Suryaa Sunday

Denne historien er fra March 23, 2025-utgaven av Suryaa Sunday.

Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.

Allerede abonnent?

FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

15. 6.2025 నుంచి 21.6.2025 వరకు

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

time to read

4 mins

June 15, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నాన్నకు ప్రేమతో....

'విడదల సాంబశివరావు గారు' ఈ పేరు వింటే పుడమి తల్లి.

time to read

4 mins

June 15, 2025

Suryaa Sunday

Suryaa Sunday

DD BEVIUS DOUBLE NEXT LEVER

సంతానం ఎప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతూనే ఉంటారు.

time to read

2 mins

June 15, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆనందంగా గడిపిన సమయం వృధా కాదు

ఒకరోజు ఆదివారం, వాళ్ళ నాన్నగారు రాజుకి ఒక ముఖ్యమైన సైన్స్ ప్రాజెక్ట్ కోసం కొన్ని అరుదైన, చిన్న చిన్న పరికరాలున్న పెట్టెను ఇచ్చి, \"జాగ్రత్త రాజు, ఇవి చాలా సున్నితమైనవి, పోగొట్టకు. ప్రాజెక్టు అయ్యాక తిరిగి ఇచ్చేయాలి,” అని చెప్పారు.

time to read

1 mins

June 15, 2025

Suryaa Sunday

Suryaa Sunday

లెజెండ్

ఉదార జాతీయ వాది... మితవాది గోఖలే

time to read

2 mins

June 15, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశ లగ్న జాతకులపై... తండ్రి ప్రభావము

ద్వాదశ లగ్న జాతకులపై... తండ్రి ప్రభావము

time to read

4 mins

June 15, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి

దేశవ్యాప్తంగా కోవిడ్ మరియు ఫ్లూ కేసులు పెరుగుతున్న వేళ, మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యం.

time to read

1 mins

June 15, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నాన్న' అంటేనే సూపర్ హీరో

నీకు జన్మనే కాదు... భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే..బయటకి కనిపించే నాన్న కోపం వెనుకశా%ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది...

time to read

5 mins

June 15, 2025

Suryaa Sunday

Suryaa Sunday

'రానా నాయుడు'

'రానా నాయుడు'

time to read

2 mins

June 15, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

బుడత బాలల కథ

time to read

1 min

June 15, 2025