CATEGORIES
Kategorier

ప్రజల చేతిలో ప్రభుత్వం మంత్రి లోకేష్
• మనమిత్ర ద్వారా పౌరసేవలు 200 మైలురాయికి చేరిక • వాట్సాప్ గవర్నెన్స్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

విద్యతోనే మహిళల అభివృద్ధి
• ప్రతి తల్లీ పోలీసే : హోమ్ మంత్రి అనిత • మహిళలే మహారాణులు : మంత్రి గుమ్మడి సంధ్యారాణి

యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు
తన సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో శ్రీ లక్ష్మీ నృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 4.70 శాతం పెరిగిన ఏషియన్ పెయింట్స్ షేరు విలువ

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ప్రపంచ చరిత్ర
• నా తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి • ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం

మంత్రి జైశంకర్పై దాడి
• బయటకు వస్తుండగా ఆయనపై దాడికి యత్నించిన ఖలిస్థానీ మద్దతుదారులు

మహిళా సదస్సు ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్
• కార్యక్రమం నిర్వహణపై దిశా నిర్దేశం చేసిన సిఎస్ శాంతకుమారి

హమాస్కు ట్రంప్ చివరి వార్నింగ్
వెంటనే బందీలను విడుదల చేయాలని హెచ్చరిక • లేదంటే అంతు చూస్తానని వెల్లడి

మణిశంకర్ అయ్యర్ బీజేపీ కోవర్టు
రాజీవ్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు అంటూ కాంగ్రెస్ ఫైర్

12 నుంచి తెలంగాణ అసెంబ్లీ
• 27 వరకు కొనసాగే అవకాశం బడ్జెట్పై • చర్చించే చాన్స్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం
వాషింగ్టన్ అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణాన్ని ట్రంప్ సర్కారు మరోసారి తెర పైకి తెచ్చింది.

సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్
• ప్రాధాన్యతల వారీగా అన్ని శాఖలకు కేటాయింపులు • రైతాంగానికి మేలు చేసే బడ్జెట్ • అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బడ్జెట్

అధిక ప్రోటీన్ కలిగిన చిరుతిండి బాదంపప్పులు
భారతదేశంలోని 17 నగరాల్లో 4,300 మంది స్పందనదారులతో నిర్వహించిన ఈ సర్వేలో, ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు (65%) బాదంపప్పులను అధిక ప్రోటీన్ కలిగిన చిరుతిండిగా గుర్తించారని, లక్నో (38%), తిరువనంతపురం (37%), కోయంబత్తూర్ (34%), గౌహతి (34%) మరియు ఇండోర్ (31%) వంటి టైర్ 2 నగరాల్లో సైతం ఈ గుర్తింపు ఉందని తేలింది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
• 420 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ • 6.19 శాతం పతనమైన టెక్ మహీంద్రా షేరు విలువ

రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునాదిలా బడ్జెట్
బీసీ వర్గాల సంక్షేమానికి రూ.47,456 కోట్లు

ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం
బద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు చిక్కుకుపోయిన బీఆర్డీఓ సిబ్బంది 32 మంది సేఫ్- మరో 25 మంది గల్లంతు? కార్మికులందరినీ కాపాడుతామన్న సీఎం ధామి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న హెూం మంత్రి అమిత్ షా

బీసీల బడ్జెట్
• 2 ఏళ్లలో రూ. 86,464.17 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు

ఇరిగేషన్కు నిధులు కేటాయించడం పట్ల మంత్రి నిమ్మల సంతృప్తి
అణుబాంబు విస్ఫోటనం నుండి హిరోషిమా, నాగసాకి తట్టుకుని మళ్లీ ఎలా అభివౄఎద్ధి చెందిందో, అదేవిధంగా జగన్ విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించేలా రాష్ట్ర బడ్జెట్ స్పూర్తి దాయకంగా ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
ఇందిర ఫొటో తీసేసిన బంగ్లా
• భారత్ పాత్రను తగ్గించి బంగ్లా పాఠ్యాంశాల్లో మార్పులు • బంగబంధు ముజిబుర్ రెహమాన్ చిత్రం తొలగింపు

పయ్యావులకు నారా లోకేష్ ప్రశంసలు
• అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ • ఇచ్చిన మాట ప్రకారం 'తల్లికి వందనం' పథకానికి నిధులు

2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో కేంద్ర హెూమంత్రి అమిత్ షా

రావల్పిండి మ్యాచ్ వర్షాత్పణం
రావల్పిండి మ్యాచ్ వర్షాత్పణం ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు

25 ఏళ్లకే ప్రపంచ రికార్డు
క్రికెట్లో ఘనత సాధించిన తొలి ప్లేయర్ రచినే

జగన్ భేటీ అయిన మాజీ మంత్రి రోజా
వైసీపీ అధినేత జగన్ ను ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయనతో అయ్యారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం బేషరతుగా మద్దతు ఇస్తున్నాం
• అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించాం

'శివా శివా శంకరా' అంటూ 'కన్నప్ప'
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి రీసెంట్గా వచ్చిన 'శివా శివా శంకరా' అనే పాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్గా నిలిచింది.

పదవులను కాపాడు కోవటానికి అసెంబ్లీకీ హాజరు కాలేదు
విసిలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఇవ్వండి, ఇప్పుడే ర్ ప ము ఆధారాలు విచారణకు ఆదేశిస్తా, అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు

బంగాళాఖాతంలో భూకంపం
• రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు • కోల్కతా, భువనేశ్వర్ ను తాకిన భూప్రకంపనలు

సిఎస్లతో కేబినెట్ కార్యదర్శి డా.టివి సోమనాధన్ వీడియో సమావేశం
సులభతర వాణిజ్య విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పై మంగళవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి డా. టివి సోమనాధన్ సిఎస్ లతో వీడియో సమావేశం నిర్వహించారు.

1800 కోట్లతో గడాఫీ స్టేడియంలో మార్పులు..
కట్ చేస్తే.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి పాక్ ఔట్