మేషం : విద్యార్థులు సాధారణ ఫలితాలు గోచరం అవుతున్నాయి. ఉద్యోగములో సీనియర్లను మెప్పించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు స్థిరత్వం ఉంటుంది, పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. దాంపత్య జీవితంలో స్వల్ప సమస్యలు ఎదురవవచ్చు, పరస్పర నమ్మకం పెంపొందించుకోవడం అవసరమని మీరు భావిస్తారు. మానసిక ఆందోళనను తగ్గించుకోవడం కోసం యోగా అనుసరించాలి. సమస్యల పరిష్కారం కోసం హనుమాన్ చాలీసా పఠించటం, మంగళవారం ఉపవాసం చేయడం శుభాలను ఇస్తుంది.
వృషభం : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత పదవికి అవకాశాలు కనిపిస్తాయి, సమర్థతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని గ్రహిస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లభించవచ్చు, చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాలి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది, కొత్త బంధుత్వాలు లేదా పరిచాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఒత్తిడిని నివారించాలి. శుక్రవారంలో దేవీ పూజ చేయడం శ్రేయస్కరం.
మిథునం : విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మీ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పడం ద్వారా సీనియర్ల మన్ననలు పొందుతారు. వ్యాపారంలో డిజిటల్ ప్లాట్ఫారంలను వినియోగించి వృద్ధికి పునాదులు వేస్తారు. వైవాహిక జీవితంలో అనుబంధం పెరుగుతుంది, నూతన పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఇది అనుకూల సమయం. ఆరోగ్య పరంగా చిన్న సమస్యలు ఎదురవవచ్చు, వైద్యుని సలహా మేరకు విటమిన్లను తీసుకోవడం మంచిది. బుధవారం శ్రీ మహావిష్ణువు పూజ చేయడం అనుకూల ఫలితాలను ఇస్తుంది.
Denne historien er fra 03-12-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 03-12-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
రాశి ఫలాలు
రాశి ఫలాలు
చరిత్రలో నేడు
డిసెంబర్ 03 2024
సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం
- హైదరాబాద్ నగర శివార్లలలో సిద్ధమౌతోన్న విగ్రహం - అత్యంత గోప్యంగా డిజైన్ తయారు
ప్రభుత్వ కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పట్టణంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలువ కబ్జా..
• పై స్థాయి అధికారులపైన కూడా ఈడీ, ఐటీ గురిపెట్టాలంటున్న స్థానికులు
ఘోర రోడ్డు ప్రమాదం
• లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్, పరిస్థితి విషమం • చేవెళ్ల మండలం ఆలూరు గేటువద్ద ఘటన
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ
• తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తావన • కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాపై ఆరా
అక్కను చంపిన తమ్ముడు
• నెల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహిళ కానిస్టేబుల్ • ఆస్తి తగాదాలే కారణంగా అనుమానాలు.!
పిల్లలు కనడానికి మేము కుందేళ్లమా?
• ఉద్యోగ అవకాశాలు లేనిది పిల్లలను కనడమెందుకు • మోహన్ భగవత్ కామెంట్స్ పై రేణుకా చౌదరి ఫైర్లో
ప్రగతితో అభివృద్ధి పరుగులు
• మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనలో రెడ్ టేప్ బ్యూరోక్రసీ • దేశవ్యాప్తంగా 340 ప్రాజెక్ట్ ల .. వేగవంతం