ఫ్యానికి ఓటేస్తే మెడకు ఉరేసినట్లే
Suryaa|May 11, 2024
• ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 కరెంట్ ఇస్తాం • మీ భూమి మీకు కావాలంటే కూటమి రావాలి • జగన్ ల్యాండ్ గ్రాబియింగ్ చట్టాన్ని తగులబెట్టండి • ఉండి ప్రజాగళం సభలో చంద్రబాబు
ఫ్యానికి ఓటేస్తే మెడకు ఉరేసినట్లే

సూర్య ప్రత్యేక ప్రతినిధి: ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు రావడం సంతోషకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సిద్ధాంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రామరాజు ఒక్క మాట మాట్లాడకపోవడం నా జీవితంలో అరుదైన అనుభవమన్నారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే మూడు జండాల అజెండా. అరాచకానికి ప్రభుత్వం పరాకాష్ట. రాష్ట్రాన్ని ఒక అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు పాలన చేస్తున్నారు. జగన్ ను రఘురామకృ ఎష్ణ రాజు విబేధించారని చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎంపీని ఇబ్బందులకు గురి చేశారు. సీబీసీఐడీ అరెస్ట్ చేసి టార్చర్ పెట్టి వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తారు. మేం రాత్రంతా మేలుకొని సుప్రీం కోర్టులో కేసులు వేశాం. ఆయనను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. జగన్ ఒక సైకో అనిచెప్పడానికి రఘురాంకౄఎష్ణరాజుపై జరిగిన దాడే ఉదాహరణ. ఒక ఎంపీని పార్లమెంట్ నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు.

అన్ని ధరలను ఆకాశనంటించారు

ఎన్నికలు ఇక మూడు రోజులే పోలింగ్ స్టేషన్లు దద్దరిల్లిపోవాలి. ఎండ ఉందని ఇంట్లో పడుకుంటే మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. రూ.10 ఇచ్చి రూ.100 ప్రజల నుంచి లాక్కుంటున్నారు. ప్రజల ఆస్థులను కొల్లగొట్టి రూ.1000 దోచుకున్న బందిపోటు జగన్. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంట్ చార్జీలు, పన్నులు ధరలు పెరిగిపోయాయాలి. రూ. 60 క్వార్టర్ బాటిల్ రూ.200 పెరిగింది. అన్ని జగ్గూభాయ్ బ్రాండ్లే. ఒక క్వార్టర్ తాగితే కిక్కు రాదు, రెండో క్వార్టర్ తాగితే కడువులో మంట పెరుగుతుంది.

పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద స్థానంలో జగన్ బొమ్మ ఎందుకు? ఉండి:-

Denne historien er fra May 11, 2024-utgaven av Suryaa.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra May 11, 2024-utgaven av Suryaa.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SURYAASe alt
ఈ ఏడాది ఇంతమంది క్రికెట్కు గుడ్ బాయ్ చెప్పారా?
Suryaa

ఈ ఏడాది ఇంతమంది క్రికెట్కు గుడ్ బాయ్ చెప్పారా?

సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది.

time-read
1 min  |
December 22, 2024
టెస్టు కెప్టెన్గా బుమ్రా బెస్ట్ ఆప్షన్
Suryaa

టెస్టు కెప్టెన్గా బుమ్రా బెస్ట్ ఆప్షన్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది

time-read
1 min  |
December 22, 2024
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్
Suryaa

పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్

పీఎఫ్ చెల్లింపుల వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చిక్కుకున్నారు.

time-read
1 min  |
December 22, 2024
చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..
Suryaa

చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..

ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేష్ కు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.

time-read
1 min  |
December 22, 2024
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
Suryaa

ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ని భారత్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తుందని టీమండియా ఆల్రౌండర్ రవీందజడేజా ధీమా వ్యక్తం చేశాడు.

time-read
1 min  |
December 22, 2024
20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు
Suryaa

20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు

అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం

time-read
2 mins  |
December 22, 2024
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్
Suryaa

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్

11 మంది బాలికలను అక్రమ రవాణా

time-read
1 min  |
December 22, 2024
సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు
Suryaa

సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు

ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రెవిన్యూ శాఖ లెక్కతేల్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్

time-read
1 min  |
December 22, 2024
స్కేటర్ జెస్సీరాజ్కు సీఎం అభినందనలు
Suryaa

స్కేటర్ జెస్సీరాజ్కు సీఎం అభినందనలు

62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ను సాధించిన మంగళగిరి బాలిక

time-read
1 min  |
December 22, 2024
గంజాయి సాగు వద్దు
Suryaa

గంజాయి సాగు వద్దు

• ఇది ఆదాయ మార్గం కాదు టూరిజంతో సంపద పెరుగుతుంది

time-read
2 mins  |
December 22, 2024