మెగా డిఎస్సీకి కేబినెట్ ఓకే
Suryaa|June 25, 2024
తొలి క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర • ల్యాండ్ టైట్లింగ్ రద్దు, పెన్షన్ల పెంపుకు ఆమోదం జూలై 1న పెంచిన పెన్షన్లను సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పంపిణీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రజలకు భరోసా కల్పించేలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు నిర్ణయం
మెగా డిఎస్సీకి కేబినెట్ ఓకే

గత ప్రభుత్వం సివిల్ వర్మ, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు.

విజయవాడ, సూర్య ప్రధాన ప్రతినిధి : గత ప్రభుత్వం సివిల్ వర్క, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు.గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ అమోద ముద్ర వేసినట్టు మంత్రి పార్థసారథి ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.

డిఎస్సీకి టెట్ తప్పనిసరి అని తెలిసినా, ఆర్నెల్లకు ఓసారి టెట్ నిర్వహించకుండా వేలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయేలా గత ప్రభుత్వంలో వ్యవహరించారని మంత్రి సారథి ఆరోపించారు. 80 శాతం డిఎస్సీ మార్కులు, 20శాతం టెట్ మార్కులతో నియామకాలు జరుగుతాయి. టెట్ ఎన్నిసార్లైనా రాయొచ్చని, సకాలంలో నిర్వహించక పోవడం వల్ల అభ్యర్థులు మార్కులు తెచ్చుకునే అవకాశం కోల్పోయారన్నారు. మూడేళ్ల క్రితం టెట్ నిర్వహించడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.

నాణ్యత కలిగిన విద్యను అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు చెప్పారు.

Denne historien er fra June 25, 2024-utgaven av Suryaa.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra June 25, 2024-utgaven av Suryaa.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SURYAASe alt
ప్రజల చేతిలో ప్రభుత్వం మంత్రి లోకేష్
Suryaa

ప్రజల చేతిలో ప్రభుత్వం మంత్రి లోకేష్

• మనమిత్ర ద్వారా పౌరసేవలు 200 మైలురాయికి చేరిక • వాట్సాప్ గవర్నెన్స్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

time-read
2 mins  |
March 07, 2025
విద్యతోనే మహిళల అభివృద్ధి
Suryaa

విద్యతోనే మహిళల అభివృద్ధి

• ప్రతి తల్లీ పోలీసే : హోమ్ మంత్రి అనిత • మహిళలే మహారాణులు : మంత్రి గుమ్మడి సంధ్యారాణి

time-read
2 mins  |
March 07, 2025
యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు
Suryaa

యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు

తన సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో శ్రీ లక్ష్మీ నృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు.

time-read
1 min  |
March 07, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Suryaa

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

• 4.70 శాతం పెరిగిన ఏషియన్ పెయింట్స్ షేరు విలువ

time-read
1 min  |
March 07, 2025
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ప్రపంచ చరిత్ర
Suryaa

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ప్రపంచ చరిత్ర

• నా తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి • ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం

time-read
2 mins  |
March 07, 2025
మంత్రి జైశంకర్పై దాడి
Suryaa

మంత్రి జైశంకర్పై దాడి

• బయటకు వస్తుండగా ఆయనపై దాడికి యత్నించిన ఖలిస్థానీ మద్దతుదారులు

time-read
1 min  |
March 07, 2025
మహిళా సదస్సు ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్
Suryaa

మహిళా సదస్సు ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్

• కార్యక్రమం నిర్వహణపై దిశా నిర్దేశం చేసిన సిఎస్ శాంతకుమారి

time-read
1 min  |
March 07, 2025
హమాస్కు ట్రంప్ చివరి వార్నింగ్
Suryaa

హమాస్కు ట్రంప్ చివరి వార్నింగ్

వెంటనే బందీలను విడుదల చేయాలని హెచ్చరిక • లేదంటే అంతు చూస్తానని వెల్లడి

time-read
1 min  |
March 07, 2025
మణిశంకర్ అయ్యర్ బీజేపీ కోవర్టు
Suryaa

మణిశంకర్ అయ్యర్ బీజేపీ కోవర్టు

రాజీవ్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు అంటూ కాంగ్రెస్ ఫైర్

time-read
1 min  |
March 07, 2025
12 నుంచి తెలంగాణ అసెంబ్లీ
Suryaa

12 నుంచి తెలంగాణ అసెంబ్లీ

• 27 వరకు కొనసాగే అవకాశం బడ్జెట్పై • చర్చించే చాన్స్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

time-read
1 min  |
March 07, 2025