దసరా అనగానే ముందు గుర్తొచ్చేది పెద్ద పండుగ అని, అమ్మవారి పూజలు. ఇంకా బొమ్మల కొలు , దాండియా ఆటలు.. ఓహ్! ఒకటేమిటి..అనేకం. మరి పండుగ వస్తోంది కదా. ఇల్లు శుభ్రం చేసుకుని అమ్మవారి పూజలకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లు, అసలు మన చుట్టుపక్కల ఎవరేం చేస్తున్నారో..పండుగ ఎలా చేసుకుంటు న్నారో.. ఓ కన్నేయొద్దూ!? పక్కిం టావిడ పట్టుచీర కన్నా మన కాటన్ చీర డిజైనూ, రంగూ డాబుగా వుందని అందరూ మెచ్చుకోవద్దూ! మరి పదండి. ముందు మన చుట్టూ అంతా ఏం చేస్తున్నారో ఓసారి చూసి తర్వాత మనమేం చెయ్యాలో మనకెటు తెలుసుగా.
ఈ కాలం పిల్లలు మన పండగలు, ఆచారాల గురించి పట్టించుకోవటం లేదని పెద్దలు వాపోతున్నారు. అందుకే ముందుగా ఈనాటి యువత కోసం పండగ ఎప్పుడు జరుపుకుంటారో, ఎందుకు జరుపుకుంటారో చెప్తాను.ఇది ఆశ్వీయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు అంటే తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ ఇది. అందుకే కొందరు దీనిని పెద్ద పండుగ అంటారు. కానీ తెలుగువారు పెద్ద పండుగ అంటే సంక్రాంతి అంటారు. భిన్న ప్రాంతాలు, భిన్న అభిప్రాయాలు. ఇన్ని రోజులు ఏం చేస్తారు అంటారా? దీనికంటే ముందు ఈ పండగ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.
Denne historien er fra October 22, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 22, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.