రాఘవ్ భార్య పంకజం, భర్తకు షుగరుందని ఆయన్ను భయపెట్టి నిత్యం కూరల్లో ఏదో రకంగా కాకరకాయను కలిపి భోజనం పెడుతోంది. రాఘవ్ కూడా కిమ్మనకుండా భోంచేసేవాడు.
ఆ రోజు కూడా కాకరకాయ కూర, కాకరకాయ వేపుడుతో భోజనం వడ్డించింది పంకజం.
కంచం ముందు కూర్చొన్న రాఘవ్ తప్పదన్నట్టు భోజనం ముగించుకుని చేదు తెలియకుండా వుండటానికి తను రహస్యంగా తెప్పించుకున్న నేతి హల్వాను అతి రహస్యంగా తింటూ టీ.వీలో కార్టూన్ బొమ్మలను చూస్తున్నాడు.
అప్పుడు అందాక గదిలో కూర్చొని స్నేహితురాళ్లతో స్నేహితురాళ్లతో మాట్లాడుకొంటున్న రాఘవ కూతురు తన్వి హాల్లోకొచ్చి టీ.వీ. చూస్తున్న తండ్రి పక్కన కూర్చుంది.
"మేం రడీ నాన్నా! మీరు మమ్మల్ని కార్లో మాల్‌కు తీసుకువెళ్లటమే తరువాయి" అంటూ తండ్రి ముఖంలోకి చూసి "ఏమిటీ! స్వీటు తింటున్నారా? గ్రైండరులో రుబ్బుతున్నట్టు నోటిని తెగ ఆడించేస్తున్నారే!” బెదరింపు ధోరణితో అంది కూతురు.
"అవునమ్మా! మీ అమ్మ చేసే చేదు కూరలను, వేపుళ్లను తిని తిని నా నాలుక చదుబారిపోయిందమ్మా. అందుకే రహస్యంగా నేతి హల్వాను తెప్పించుకొని తింటున్నాను. ఈ సంగతి మీ అమ్మకు చెప్పకు. చెపితే నా ఆరోగ్యం కోసం తను బాధపడిపోయి గోలగోలగా నా మీదకు ఒంటి కాలి మీద లేస్తుంది.
ఆ..” అన్నాడు రాఘవ్ అమాయకంగా.
తండ్రిపై జాలి కలిగింది కూతురికి.“ఓకే! ఇదే లాస్టు. ఇకపై స్వీట్లు తినకండి” హెచ్చరించింది కూతురు.
ఆ మాటలు కిచెన్ లో వున్న తల్లి పంకజం చెవిన లీలగా పడ్డాయి."ఏమిటక్కడ గుసగుసలు! అమ్మాయిలూ.. వారి మీద మీకున్న ప్రేమాభిమానంతో స్వీట్లుగాని పెట్టేరు సుమా! వారికి షుగరు నాలుగు వందలు దాటిందమ్మా!" కేకేసినట్లు అంది పంకజమ్మ.
"అబ్బే! వాళ్లిచ్చినా నేను ముట్టుకోను పంకజం. నీ మీద ఒట్టు. నా ఆరోగ్యం కోసం నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నావో మరి" అని అంటుండగానే రాఘవ్‌కు ఎక్కిళ్లు వచ్చాయి.
Denne historien er fra October 22, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 22, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.