రాజు కుజుడు:- రాజ్యాధిపత్యం కుజుడికి వచ్చిన కారణం చేత ప్రజలలో ఆందోళనలు, వ్యతిరేక భావాలు, ఉద్యమాలు కోట్లలో కోర్టులో వివాదాలు అధికమవుతాయి. చట్ట నిబద్ధత లేని ఆయుధాలు బాగా చలామణి అవుతాయి. నూతన పాలకులు చిత్తశుద్ధి కలిగి ఉంటారు. తీవ్రవాద చర్యలు ప్రజల్లో భయభ్రాంతులను సృష్టిస్తాయి. అగ్ని ప్రమాదాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనాలు భూకంపాలు సంభవిస్తాయి. భూమి చీలే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్ లు, రౌడీయిజం ఎక్కువవుతుంది. తెలంగాణ అభివృద్ధి సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్ధిల్లుతుంది. అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. నేర, ప్రేమ రంగాలలో బాలబాలికల పాత్ర ఎక్కువవుతుంది. తెల్ల కోట్లకు లేదా నల్లకోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ప్రకృతి బీభత్సాల వల్ల అంటే అతివృష్టి, అనావృష్టి, వాగులు, వంకలు ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి.
మంత్రి శని :- దేశానికి విశేషంగా సైనికుల సేవలు అవసరపడతాయి. సైన్యంలో చేరడానికి యువతరం ఆసక్తి కనబరుస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని నాయకులకు గుర్తింపు, ప్రజల ఆదరణ ఉ ంటుంది. కొత్త రాజులకు ప్రభుత్వ పరిపాలన మంచి మంత్రుల ద్వారా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎంత అరిష్టం వాటిల్లినప్పటికీ ప్రభుత్వాలు ప్రజలకు కావలసిన సమయంలో అండగా నిలుస్తారు. నిత్యావసర ధరలు అందుబాటులో లేని సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. మంత్రిత్వం శనికి వచ్చిన కారణం చేత తీసుకునే ఆలోచనలు, అమలుపరిచే విధానంలో ఆటంకాలు, అపశృతులు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయం మాత్రం తథ్యం. నిరుద్యోగులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలు కార్యక్రమాల వలన ఉపాధి పెరుగుతుంది. గనులకు సంబంధించినటువంటి కంపెనీలు స్థాపించబడతాయి. విశేషమైనటువంటి పదార్థాలు గుర్తింపుకు నోచుకుంటాయి.
Denne historien er fra April 07, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 07, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
రేపటి పౌరులం
బుజ్జి మేక అదృష్టం
ఒక బుజ్జి మేక మంద నుండి విడివడి అడవికి వెళ్ళింది. దానికి నక్క ఎదుర యింది.
గుండె పదిలమేనా!
హార్ట్ ఎటాక్.. ఈ పేరు చెబితేనే జనం వణికిపోతారు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మింగేస్తుందో తెలియదు.