అర్ధరాత్రి పన్నెండు గంటలు కావస్తోంది. అభయ్ అడవంతా తిరుగుతున్నాడు. వింత వింత శబ్దాలేవో చెవులను తాకుతున్నాయి. నా గతేం కాను?” అని సందిగ్ధావస్థలో పడ్డాడు అభయ్.
....................
అభయ్ చాలా సింసియర్ తండ్రి సూర్యనారాయణ.ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో క్లర్కుగా పని చేస్తున్నాడు. రెండు సంవత్సరాల తరువాత వాళ్లకు కొడుకు పుట్టాడు. తననో ప్రయోజకుణ్ణి చేయాలని తల్లిదండ్రులెంతగా కష్టపడుతున్నారో...అర్థం చేసుకున్నాడు అభయ్. ఎంసెట్ టాప్ ర్యాంక్ తెచ్చుకుని, బీటెక్ కంప్యూటర్ సైన్స్లో జాయినయ్యాడు.క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్టయి ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించి కన్నవాళ్ల కలలు నిజం చేసాడు. మాన్పించేసాడు.
సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. కొడుక్కి పెళ్లి చేసారు. చైత్ర పిజి చేసింది. కుందనపు బొమ్మలా ఉంటుంది.
................
మూడు సంవత్సరాలు నిండిన కొడుకు స్మరణ్ని స్కూల్లో చేర్పించారు.చైత్రా అభయ్ు. కొన్నాళ్లకు పాప పుట్టింది. శ్రావ్య అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరితో అందరికీ చక్కగా కాలక్షేపం అయిపోతోంది. రోజులు బాగానే గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభయ్ నెత్తిన పిడుగు పడ్డట్టయింది.
ఒకరోజు సాయంత్రం గుండె పట్టుకుని విలవిల్లాడిపోతున్నాడు. సూర్యనారాయణ. ఇద్దరు పిల్లలను అనసూయమ్మకు అప్పగించి కొడుకూ కోడలు సూర్యనారాయణను హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేసేసారు.
Denne historien er fra May 05, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 05, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
పోర్చుగల్ లోని సినత్రా నగరంలో ఉన్న ఈ కోటను 'పెనా ప్యాలస్' అంటారు.
ఈ వారం కార్ట్యున్స్
ఈ వారం కార్ట్యున్స్
వారఫలం
జనవరి 12, 2025 నుండి జనవరి 18, 2025 వరకు
ఆలయ దర్శనం
మహా పాశుపత బంధ ఆలయాలు
వన్య ప్రాణుల సంరక్షణ-ఆవశ్యకత
మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో భూగోళ పర్యావరణానికి అటవీ సంపద అంతే ప్రధానం.
ఈశాన్య దోషం అంటే ఏమిటి?
ఈశాన్య దోషం అంటే ఏమిటి?
జరిగేది జరుగుతుంది..
ఊళ్ళో ఒకడున్నాడు. అతను ఓ మామూలు మనిషే. అతని దగ్గర ఓ జట్కా ఉంది.
ప్రాచీన తెలుగులో ప్రాకృత పరిమళం
తెలుగు భాషా సాహిత్యాలకు, దేశానికి, సంస్కృతికి, నవ్యతకు సంబంధించిన వికాసం కోసం అనవరతం 'శ్రమించిన మారేపల్లి రామచంద్రశాస్త్రి
భోగిపళ్ల సంప్రదాయం అందరూ పాటించవచ్చా?
రేగుపళ్లను భోగిపళ్లు' అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో వీటిని \"బదరీ ఫలం అంటారు.
ప్యారడీ పాట
“ప్రేమనగర్\" చిత్రంలోని “నేను పుట్టాను లోకం ఏడ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది” పాటకు ప్యారడీ.