భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో అక్బర్ చక్రవర్తి ప్రసిద్ధులు. ఆయన కొలువులో బీర్బల్ మంత్రిగా వుండేవాడు. బీర్బల్ చాలా తెలివైనవాడు. ఆయనకు సమయస్ఫూర్తి, తెలివితేటలూ విపరీతంగా వుండేవి. పైగా చమత్కారి కూడాను. పాదుషాకు అప్పుడప్పుడు సరదాగా గడపటం అలవాటు. ప్రశ్నలు అడిగి సభికుల నుండి సమాధానాలు రాబట్టేవారు. అయితే అక్బరు ఎన్నో సమస్యలకూ పరిష్కారాలు అందించేవాడు. పాదుషాకు ఎందుకో అక్బర్ బీర్బల్ అంటే ప్రీతి. ఆయన మాట అంటే అంత విశ్వాసం. అయితే సామాన్యంగా ఎక్కడైనా సరే చక్రవర్తులు ఒక వ్యక్తిపై అమితంగా అభిమానాన్ని చూపుతున్నారంటే ఈర్ష్య, అసూయాలు పుట్టడం సహజం.అలాగే బీర్బల్ విషయంలో కూడా జరిగింది. సమయం చూసి బీర్బలు ఓడించాలనుకున్నారు.తమ శక్తి సామర్థ్యాలను కూడా అక్బర్ చక్రవర్తి ముందు ప్రదర్శించాలనుకుని వేచి వున్నారు.మంత్రులూ, సేనాని మిగిలిన సభికులు.
ఒకసారి బీర్బల్ ఏదో పని మీద ఊర వెళ్లాడు. ఇదే మంచి సమయం అనుకుని, సైన్యాధిపతి చక్రవర్తితో "జహాపనా! అందరికీ మేం..ఆనందం చేకూర్చాలనుకుంటున్నాం.మీరు ఎప్పుడూ మమ్మల్ని సంప్రదించరు. బీర్బల్తోనే సంప్రదిస్తారు. మాలో కూడా ఎంతో మంది అనుభవజ్ఞులున్నారు. దయచేసి మాకు కూడా మా శక్తిసామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం ఇవ్వండి" అని అర్థించారు.
Denne historien er fra May 05, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 05, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.
జంతువులను కాపాడుకుందాం
ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు..యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక జీవితానుభవం కలుగుతుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
ఆమని రాక
తప్పిన అపాయం
వీరపు నాయని పల్లిని వీరసూరుడు పాలించేవాడు. అతని అస్థానంలో అనంతుడు, అతిథుడు అనే ఇద్దరు సైనికులు వుండేవారు.
సుందర హిల్ స్టేషన్ మున్నార్
దక్షిణ భారతదేశంలోని కేరళరాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన వేసవి విడిది మున్నారు.
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
చక్కటి కథాకావ్యం 'ప్రాంజలి'
జె. వి. పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం ముద్రించారు. దువ్వూరు సత్యనారాయణ, రావు, దీప్తి పెండ్యాల, చక్కటి విలువైన ముందుమాటలు రాసారు.
వేదకాల సమాజంపై లోతైన చూపు
నాలుగు వేదాలలో మొదటి వేదం అధర్వణవేదం. సామవేదం బుగ్వేదానికి సంగీత రూపమే. కనుక వేదాలు మూడే (8).