టమాటాలు లేకపోతే మన ఆహార పదార్థాలు వెలవెలబోతాయి. చిక్కని ఎరువురంగుతో ఇట్టే ఆకర్షించే టమాటా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే పోషకాల పవర్ హౌజ్. ముఖ్యంగా ఇందులోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లో గుండెను రక్షించే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క పదార్థమే టమాటాను సూపర్పుడ్గా మార్చింది.
ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించడానికి లైకోపీన్ సహాయపడుతుంది. ఇంకా యాంటీకేన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్ గుణాలు కూడా ఉన్నాయి. అందుకే సలాడ్లలో పచ్చిగానే కాదు. కూరగా, రసంలా, జ్యూస్ ఏవిధంగా టమాటాలను ఆరగించినా ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం తదితర పోషకాలు టమాటాలలో ఎక్కువగా ఉన్నాయి. ఏ కాలంలోనైనా టమాటాను ఏదో | రూపంలో తీసుకోవడం మాత్రం మరవొద్దు.
పోషకాల దానిమ్మ:
దానిమ్మపండు.. నిను చూడగానే నోరూరు చుండు' అని పిల్లలు పాడడం మామూలే. కేవలం ఆకర్షణలోనే కాదు.. దానిమ్మలో పోషకాలు కూడా ఎక్కువే.సూపరఫ్ఫుడ్స్ లిస్టులో దానిమ్మ కూడా స్థానం పొందింది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్, యాంటిఆక్సిడెంట్ల వల్ల అపారమైన ఫలితాలున్నాయి. ఇంకా పాలీఫెనాల్స్, టానిన్స్, యాంతోసియానిన్లు ఎక్కువగా ఉండే దానిమ్మ, గుండె ఆరోగ్యానికి మంచిది. ధమనులలో కొవ్వు పేరుకుండా కాపాడుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. చక్కని కురులు కోరుకునే వారు క్రమం తప్పకుండా దానిమ్మను తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బీట్ రూట్:
Denne historien er fra August 25, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 25, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
రేపటి పౌరులం
బుజ్జి మేక అదృష్టం
ఒక బుజ్జి మేక మంద నుండి విడివడి అడవికి వెళ్ళింది. దానికి నక్క ఎదుర యింది.
గుండె పదిలమేనా!
హార్ట్ ఎటాక్.. ఈ పేరు చెబితేనే జనం వణికిపోతారు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మింగేస్తుందో తెలియదు.
పాత్రికేయరంగంలో నా అనుభవాలు
సమాజ శ్రేయస్సు, హితం కోసం కలం పట్టిన పత్రికా రచయిత అరుదుగా ఉంటా రు.
ఒక అస్పృశ్యుని యుద్ద గాథ
డా॥వల్లంపట్ల నాగేశ్వరరావు, కె. రాజపద్మలకు ఈ పుస్తకం అంకితం చేసారు రచయిత.