సెప్టెంబరు 28 : ఇందిర ఏకదాశి ప్రత్యేకం
సెప్టెంబరు 28న ఇందిరా ఏకాదశి ఉంటుంది. దీని మహాత్మ్యం, విధానం మరియు కథ పూజ్య బాపూజీగారి సత్సంగం నుండి : ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడిని అడితాడు : "స్వామీ ! ఆశ్వీయుజ మాసం (అమావాస్యాంత భాద్రపద) కృష్ణ పక్ష ఏకదాశి పేరు ఏమిటి అలాగే దీని యొక్క ఫలం ఏమిటి ? దీని మహిమను నాకు చెప్పండి.”
శ్రీకృష్ణుడు అంటాడు
“రాజా ! ఆ ఏకాదశి పేరు 'ఇందిర' దీని వ్రత ప్రభావంతో పెద పెద పాపాల నాశనం జరుగుతుంది. ఈ వ్రతం నీచ జన్మలో దుఃఖాన్ని అనుభవించే పూర్వీకుల పుణ్యలాభం కొరకు చేసినట్లయితే వారికి సద్గతి కలుగుతుంది.
సత్యయుగంలో మాహిష్మతిపురిలో ఇంద్ర సేనుడు అనబడే గొప్ప ధర్మాత్మ, ప్రజాపాలకుడు, సత్యనిష్ఠుడు, న్యాయప్రియుడైన రాజు ఉండేవాడు. అతడి రాజ్యంలో ధన-ధాన్యాలు, సుఖ సంపదలకు లోటు ఉండేది కాదు. అతడు ప్రజలకు ఉత్తమ శ్రేయోభిలాషి, శత్రువులకు కాలరూపుడు మరియు మిత్రులకు ఇంద్రస్వరూపుడుగా ఉండేవాడు. పండితు లలో అతడికి ప్రసిద్ధి ఉండేది అలాగే దానవీరులలో కూడా అతడికి పేరు ఉండేది. అతడు భగవంతుని భక్తిలో తత్పరుడై భగవన్నామ జపం చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉండేవాడు అలాగే విధిపూర్వకంగా ఆధ్యాత్మ-తత్త్వ చింతనలో నిమగ్నుడై ఉండేవాడు.
Denne historien er fra September 2024-utgaven av Rishi Prasad Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2024-utgaven av Rishi Prasad Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఏదో తయారుచెయ్యాల్సి ఉండద ఎక్కడికో వెళ్ళాల్సి ఉండదు, కేవలం ఎక్కడ ఉన్నామో అక్కడే కొద్దిగా...ॐ - పూజ్య బాపూజీ
ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీరు మీ అదృష్టానికి విధాతలని. ఎవరో ఆకాశంలో పాతాళంలో కూర్చుని మిమ్మల్ని ఆడించేవారు పుట్టలేదు
ఆదర్శ కుటుంబం...ఋషి ప్రసాద్ సేవయే నా కుటుంబానికి జీవనం
నేను 1997లో పూజ్య బాపూజీగారి నుండి సారస్వత్య మంత్ర దీక్ష తీసు కున్నాను.
సాంగత్య ప్రభావం
సాంగత్యం యొక్క శక్తి గొప్పది. చెడు సహవాసం మరియు సత్సంగం మనిషి జీవితాన్ని మార్చేస్తాయి.
సాధ్వి రేఖా బెహన్ ద్వారా చెప్పబడిన పూజ్య బాపూజీగారి జ్ఞాపకాలు
పూజ్య బాపూజీ జీవిత సంఘటనలు
ఆయువు-ఆరోగ్యం, యశస్సును పెంచే మరియు పితరులకు సద్గతిని కలిగించే వ్రతం
ఏకాదశి మహాత్యం
నిజమైన సంత్ స్వయంగా కష్టాలను ఓర్చుకుని కూడా సత్యాన్ని రక్షిస్తాడు
ప్రేరణాదాయక సంఘటనలు
జబల్పూర్ ఆశ్రమానికి వేంచేసిన ఆచార్య కౌశిక్ ఇలా అన్నారు : త్వరలోనే నిజం ఎదుటకు వస్తుంది, బాపూజీ మన మధ్యన ఉంటారు
ముఖాముఖి
ఓంకార-ఉచ్చారణ యొక్క అద్భుతమైన పరిణామం !
ఒక ఏ.సి.పి. యొక్క స్వ అనుభవం
ఇదంతా మనిషికి ఎందుకు అర్థం కాదు ? - సంత్ తుకారామ్
సంత్-వచనామృతం
విద్యార్థి సంస్కారాలు
జయంతి ప్రత్యేకం మహాత్మా గాంధీ జయంతి అక్టోబరు 2 :