Dit verhaal komt uit de 29-12-2024 editie van AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee ? Inloggen


Dit verhaal komt uit de 29-12-2024 editie van AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee? Inloggen

బ్రాహ్మణ సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
మహిళా జాబ్ మేళాకి విశేష స్పందన
మల్టీ నేషనల్ కంపెనీలో పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు ఉద్యోగ అవకాశాల కోసం నాగారంలోని ఎంవైఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నాగారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో బ్లూ ఓషియన్, ఆదాబ్ హైదరాబాద్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకి విశేష స్పందన లభించింది.

మహిళల క్రికెట్ పోటీలు
కరీంనగర్ స్తానిక ఎస్ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్లో మహిళలకు జరిగిన క్రికెట్ పోటీలో సిరి క్వీన్ టీం విజయం సాధించింది.

కేటీఆర్ కాన్వాయ్ చోటుచేసుకున్న ప్రమాదం..
• ప్రమాదంపై ఆరా తీసిన కేటీఆర్.. • మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచన..

మున్సిపల్ కార్పొరేషన్లో...తూటీ రాజ్యం...
• స్థానిక ప్రజలను రాబందుల్లా పీక్కు తింటున్న చోటా మోటా నాయకులు..! • పదవీకాలం ముగిసింది అయినా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేటర్లు..

ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

మోసం చేసిన మైలైన్ డెవలపర్స్.
.2019లో మైలైన్ డెవలపర్స్కు భూమి 5 సంవత్సరాలు గడచినా ఎలాంటి అభివృద్ధి చేయలేదు.. ఇప్పుడు అదే భూమిలో వెంచర్ వేయడానికి పన్నాగం..

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రెవంత్ రెడ్డికి ఆహ్వానం
భక్తుల కొంగుబంగారం భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వా నించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి కొండా సురేఖ, భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి ఆవిష్క రించారు.

కాంగ్రెస్ పార్టీని దూసిస్తావా?
మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దరావత్ రవీంద్రనాయక్

గాజాపై ఇజ్రాయిల్ దాడి..
ఇప్పుడు కాల్పులు జరపడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు..