Facebook Pixel పరమాత్మే - పరమగమ్యం! | Sri Ramakrishna Prabha - religious-spiritual - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

పరమాత్మే - పరమగమ్యం!

Sri Ramakrishna Prabha

|

June 2023

సింహావలోకనం చేసుకునే వారు అత్యల్పం. వారిలో అధికులకు దొరికే సమాధానం అస్పష్టం.స్పష్టమైన సమాధానం దొరికినవారు అరుదు.

పరమాత్మే - పరమగమ్యం!

అతి వేగవంతమైన ఈ ఆధునిక జీవనంలో ఒక్కొక్కరిదీ ఒక్కో లక్ష్యం. దానిని చేరుకోవడానికి అవలంబించే మార్గాలు ఎన్నో! ఆ మార్గాలలో అవాంతరాలు మరెన్నో! వాటిని దాటుకొని లక్ష్యాన్ని చేరుకొనేవారు ఏ కొందరో! వారిలో కూడా ఏ కొద్దిమందికో మాత్రమే సంతృప్తి మిగిలేది. అది కూడా అనతికాలమే! మిగిలినవారు అసంతృప్తితోనే కాలం గడుపుతారు.మరి దేని కోసం ఈ ప్రయాస? ఇంతాచేస్తే మిగిలింది ఏమిటి?

సింహావలోకనం చేసుకునే వారు అత్యల్పం. వారిలో అధికులకు దొరికే సమాధానం అస్పష్టం.స్పష్టమైన సమాధానం దొరికినవారు అరుదు. వారు దానిని అర్థం చేసుకునేసరికి మిగిలివున్నది. చిరు జీవితపు చివరి దశ. అదిగో, అప్పుడు లీలగా గుర్తుకు వచ్చింది చిన్నప్పుడు విన్న 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!' అన్న ప్రహ్లాదుని పద్యం. అప్పుడు ఎరుకకు వచ్చింది సత్యం.

ఏది గమ్యం?: సత్యానికి కాలపరిమితులు లేవు. అది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది.ఆనాడు ప్రహ్లాదుడు తన తండ్రితో 'చదువులలో మర్మమంతా తెలుసు కున్నాను' అని పలికినా, ఈనాడు శ్రీరామకృష్ణులు 'ఈ భౌతిక విద్యలు కేవలం బియ్యం, అరటికాయలు మూట కట్టుకోవడానికే' అని పలికినా, వాటి అంతరార్థం మాత్రం ఒక్కటే! భగవంతుడే సత్యం.మానవజీవిత ఉద్దేశ్యం, లక్ష్యం ఆయనను సాక్షాత్కరించుకోవడం అనేదే వాటి సారాంశం.

MEER VERHALEN VAN Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణులు

శ్రీరామకృష్ణులు

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గ్రంథ పరిచయం

వివాహం దివ్యత్వ సాధనం

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

ఆత్మ ఎగసే అనంతాకాశంలో...

రవీంద్ర గీతాంజలి - చైతన్య

time to read

1 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు

భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

మతమే మన ఆయువుపట్టు...

ధీరవాణి

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గురుభక్తి గురుసేవ గురుకార్యం

మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!

time to read

1 min

May 2024

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం

ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్‌ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.

time to read

1 min

May 2024

Translate

Share

-
+

Change font size