CATEGORIES
Categories
శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనరు తిరుపతి జిల్లా బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డులు 2024
ఎక్కడ ఇబ్బందులు లేకుండా పని చేసుకుంటూ వెళ్తే నాకే కాదు నా కింద స్థాయి వాళ్లకు అందరికీ కూడా ఇలాంటి అవార్డులు అందుకునే అవకాశం ఉంటాదని ఆశాభావం వ్యక్తం చేశారు.
పోక్సో చట్టం అమలులో చిత్తశుద్ది ఎంత..?
-ఎలాంటి కోచింగ్ లేకుండానే సాధ్యం -భవానీకి అభినందనల వెల్లువ
ఆడపిల్లని బతకనిద్దాం, చదవనిద్దాం. ఎదగనిద్దాం
మనిషి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. స్వేచ్ఛగా జీవించి, ఎదిగే హక్కు, బాలుడితో పాటు బాలికకు ఉంది.
అందరి బంధువయా.. అయోధ్య రామయ్యా..
రాముడి ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన చూపులకు పరిధు లుండవు. సమస్త ప్రపంచం ఇప్పుడు రామనామం జపిస్తోంది. ఆయన కోసం తపిస్తోం
గుడిమల్లం పరమేశ్వరాలయ ప్రత్యేకతే ఏరబ్బా..!
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాళహిస్తి మండలంలో రేణిగుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖీ నది తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ శాతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఉంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి 'ఓం' ఆకారంలో ఆలయం.. మనదేశంలోనే..! ఎక్కడో తెలుసా..?
ఈ శివాలయంలో 1008 వేర్వేరు విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. ఓం ఆకారంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 108 గదులు ఉ న్నాయి.
స్వామి వివేకానందుని జీవిత చరిత్ర...యువతకు సందేశం
స్వామి వివేకానంద 1863 జనవరి 12న కోలకతాలో విశ్వనాథ్ దత్తా మరియు భువనేశ్వరి దేవి దంపతులకు నరేంద్ర నాథ్ దత్తగా జన్మించాడు.
ఉచిత రేషన్, ఉచిత విద్యుత్... బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్!
పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నాం.. సుమారు 80 కోట్ల మంది దీని వల్ల లబ్ది పొందారు.
అటవీ నివాసి షెడ్యూల్డ్ తెగ మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అంటే ఏమిటి?
భారతీయ చట్టం ప్రకారం, అటవీ నివాస షెడ్యూల్డ్ తెగ అంటే భారతీయ చట్టం ప్రకారం ఒక ప్రాంతంలో షెడ్యూల్డ్ తెగలుగా జాబితా చేయబడిన తెగల సంఘం సభ్యులు.
పెరుగుతున్న పోషకాహార లోపం
ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది.
భారత రాజ్యాంగానికి వజోత్సవం'
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఘనంగా వత్రోత్సవాలు నిర్వహించింది.
భారతరత్న అందుకున్న 50 మంది ప్రముఖులు వీరే!
భారతరత్న అందుకున్న 50 మంది వీరే! తాజాగా కొద్దిరోజుల క్రితం బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.
బీజేపీ కురువృద్ధుడు ఎల్ అద్వానీకి భారతరత్న
ఎల్కే అద్వానీ అవిభక్త భారత్‌లోని కరాచీలో 1927లో జన్మించారు. దేశ విభజన తర్వాత బాంబేకి వచ్చారు.
తిరుమలలో రూమ్ దొరక్కపోతే ఇలా చేయండి.. టీడీడీ ఈవో కీలక సూచన
ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, గదులకు సంబంధించిన సమాచారాన్ని ఈవో భక్తులకు తెలియజేశారు.
మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్..ఇందనరంగంలో భారీ పెట్టుబడులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఏపీ సచివాల యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు..
2024 సంపూర్ణ సూర్యగ్రహణం ఆసక్తికర విషయాలు
2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడబోతుందని మనకందరికీ తెలిసిన విషయమే.
శ్వేత డైరెక్టర్ గా భూమన్
తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి )కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఉ ద్యోగుల శిక్షణా అకాడమీ ( శ్వేత ) డైరెక్టర్ గా భూమన్ (భూమన సుబ్ర హ్మణ్యం రెడ్డి ) నియమితులయ్యారు.
ఏపీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఐబీ సిలబస్...
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఇవ్వాల చారిత్రక ఒప్పందం చేసుకుంది.
తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ షా
అన్ని శాఖల సమన్వయంతో ప్రగతి పథంలో నడిపిస్తాం: లక్ష్మీ షా
శ్రీకాళహస్తి ఆలయ విశేషాలు.. దాని విశిష్టత..
శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు, కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు, ఈ మూడు జంతువులు శివభక్తి వలన కైవల్యం పొంది శివునిలో గలసిపోయినవి.
శివరాత్రి కథ ఇదిగో... పరమేశ్వరుడే పార్వతిదేవికి బోధించిన పవిత్ర గాధ
శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉ పవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తా రు.
కొత్త ముఖాలకు ఛాన్స్.. జగన్ ప్రయోగం వెనుక..! కానీ, పార్టీ మాత్రమే కొత్త
మడకశిరలో కొత్త ముఖం ఈర లక్కప్పకు అవకాశం ఇచ్చారు. కొవ్వూరులోనూ తరాలి వెంకట్రావుకు అవకాశం ఇచ్చారు.
గుడిపాల మండల తాసిల్దారు బాబు రాజేంద్రప్రసాద్ కు ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులు శ్రీరంగపల్లి మునిస్వామి నేతృత్వంలో శుభాకాంక్షలు
గుడిపాల మండల తాసిల్దారు బాబు రాజేంద్రప్రసాద్‌కు ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కడుపునొప్పి- గ్యాస్ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఇంటి నివారణలు
పుల్లటి త్రేనుపు కూడా అజీర్ణం వల్ల వస్తుంది. మీ సమాచారం కోసం, అజీర్ణం, ధూమపానం, ఒత్తిడి, శీతల పానీయాలు, ఆల్కహాల్ తాగడం వల్ల పుల్లని త్రేనుపు, కడుపు మరియు ఛాతీలో మంట, వాంతులు, అపానవాయువు, నొప్పి, గొంతులో మంటలు వస్తాయి.
2024 వ సంవత్సర మాస రాశి ఫలాలు
2024 వ సంవత్సర మాస రాశి ఫలాలు
సాధారణ తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి ఎలా గుర్తించాలి?
నేటి జీవితంలో దీనికి ముఖ్యమైన కారణం మారుతున్న రోజువారీ దినచర్య, ఇందులో నిద్రించడానికి లేదా మేల్కోవడానికి సమయం ఉండదు.
స్థిరత్వం వల్ల చేకూరేది ఏమిటంటే....
స్థిరంగా ఉండటమనేది మానసిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి మాటిమాటికీ జీవితంలో శ్రేష్ఠమైన కర్మ ఏదని ప్రశ్నిస్తాడు.
సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనమే... కుంభాలర్ ఫెస్టివల్..
రాజస్థాన్ కళలు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది పర్యాటకులను వస్తుంటారు
మీ బ్యాంక్ అకౌంట్ల నుంచి సిడినగా డబ్బులు కట అవుతున్నాయా?
దేశంలో ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ సహా పలు బ్యాంకుల కస్టమర్లు సోషల్ మీడియా దిగ్గజం (ట్విట్టర్ వేదికగా కంప్లైంట్లు ఇస్తున్నారు.
సహజ ప్రకృతి అందాలు... యారాడ బీచ్ సొంతం...
అందమైన జలపాతాలు, అంతకంటే మించిన అద్భుతమైన పుణ్యక్షేత్రాలు విశాఖ సొంతం. విశాఖలో సముద్ర తీర అందాలను చూడాలనుకునేవారు ముందుగా రామకృష్ణ బీచ్క వెళ్తుంటారు.