CATEGORIES
Categories
రికవరీ ఘనం
ఫలిస్తున్న ప్రభుత్వ ముందస్తు వ్యూహం
సామూహిక ఉత్సవాలు వద్దు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో నిబంధనలకు అనుగుణంగా వినాయకచవితి ఉత్సవాలు, మొహర్రం జరుపుకోవాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు.
బెస్ట్ మెగాసిటీ హైదరాబాద్
పారిశుద్ధ్యానికి కొలమానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్-2020 పురస్కారాల్లో హైదరాబాద్ బెస్ట్ మెగాసిటీగా నిలిచింది.
లాక్‌డౌన్‌తో లాసే!
లాక్‌డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వలస కూలీలకు బియ్యం, నగదు ఇచ్చి ఆదుకున్నది. ప్రభుత్వ దవాఖానల్లో కరోనా వైద్యసేవలు అందించింది. కరోనా కారణంగా రైతుల నుంచి ధాన్యం సేకరించింది. రైతులకు సాగు పెట్టుబడి కోసం రైతుబంధు పథకం అమలుచేసింది. రైతులకు, కూలీలకు, కరోనా బాధితులకు వైద్యసేవలు, ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.32,392.48 కోట్లు ఖర్చు చేసింది.
జీమెయిల్ డౌన్
ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ అందిస్తున్న జీమెయిల్ సేవలకు గురువారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్లాస్మా దాతలు నిజమైన హీరోలు
ప్లాస్మా డొనేట్ చేస్తాను: సినీ దర్శకుడు రాజమౌళి
ఆమె మనసే ఓ కెమెరా!
నేచర్ ఫొటోగ్రాఫర్ అనగానే గడ్డం పెంచుకొని, టోపీలు పెట్టు కున్న మగవాళ్లే గుర్తుకువస్తారు. ఆ రంగంలో ఆధిపత్యం అలాం టిది మరి.కానీ ఆరతి కుమార్ రావ్... ఆ అడ్డుగోడలన్నీ బద్ద లుకొట్టేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్నారు.
శ్రీశైలం దుంకిన కృష్ణమ్మ
ఈ సీజన్‌లో మొదటిసారిగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి.
సీమ ఎత్తిపోతలు అక్రమమే
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపూ అంతే
ఉద్యోగాలకు ఒకే పరీక్ష
కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సులభతరం చేసేందుకు, నిరుద్యోగులపై పరీక్షల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.
చెరువు కట్ట గట్టిది
మిషన్ కాకతీయతో చెరువులకు పటుత్వం
కొత్త జర్మనీతో సరికొత్త స్నేహం
పీవీ నరసింహారావు ప్రధాని పదవిని చేపట్టిన తరువాత ఆర్థిక రంగంతో పాటు విదేశాంగ విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
మళ్లీ పసిడి ధరలు పైపైకి
నిన్నమొన్నటిదాకా తగ్గు ముఖం పట్టాయనుకున్న బంగారం ధరలు మళ్లీ పరుగందుకున్నాయి.
వరంగల్‌కు 25 కోట్లు
వరద బాధిత నగరానికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసా
పండిట్ జస్రాజ్ అస్తమయం
ప్రపంచ ప్రఖ్యాత భారతీయ సంగీత విద్వాం సుడు పండిట్ జస్రాజ్ (90) మరణిం చారు. అమెరికాలోని న్యూజెర్సీలో సోమ వారం ఉదయం గుండెపోటుతో తమ తండ్రి తుదిశ్వాస విడిచినట్టు జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్ తెలిపారు.
బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు నిషికాంత్ కామత్ (50) సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుప్ర తీలో కన్నుమూశారు.
ముప్పయ్యేండ్లకే మోకాళ్ల నొప్పి.. ఎందుకు?
నా వయసు 30 ఏండ్లు. కొన్ని నెల లుగా నాకు రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పి వస్తున్నది. మెట్లు ఎక్కు తున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువ అవుతున్నది. చాలా రకాల మందులు వాడాను. అయినా సమస్య తగ్గడం లేదు. దీనివల్ల మున్ముందు అసలు కద లలేనేమోనని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.- సుధీర్, జనగామ
వరద హోరు..
నమస్తే తెలంగాణ, నెట్ వర్క్: గత నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన వర్షాలు సోమవారం పలు జిల్లాల్లో తెరిపినిచ్చింది. అయితే వరద ఏ మాత్రం తగ్గలేదు. వాగులు పొంగి పొర్లు తుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. అక్కడక్కడ రైతులు, కూలీలు ప్రవా హంలో చిక్కుకుపోగా అధికారులు సహాయక చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. సిద్దిపేట జిల్లాలో కారు కొట్టుకుపోగా టీఆర్ఎస్ నాయకుడు గల్లంతయ్యాడు.
వరదతో పదిలం
ప్రాణనష్టం ఉండొద్దు.. పంటనష్టం జరుగొద్దు
విద్వేషాన్ని ఉపేక్షించం
దేశంలో అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఖండించింది.
పట్టుదలే.. పెట్టుబడి
భర్త ఆఫీస్‌కు వెళ్లిపోయాక.. కొడుకు బడిబాట పట్టాక.. తీరికగా కూర్చోలేదామె! ఉపాధి మార్గాలను అన్వేషించింది. వ్యాపార సూత్రాలను ఒడిసి పట్టింది. కొత్త దారిని ఎంచుకుంది. పట్టుదలే పెట్టుబడిగా ముందుకు నడిచింది. తను వెళ్లే దారిలో ఎందరినో కలుపుకొంది. అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు తెలంగాణలోనే తొలి అల్ట్రాథిన్ శానిటరీ న్యాప్‌కిన్ల పరిశ్రమను స్థాపించి.. ఔరా! అనిపించుకుంది. ఆమె పేరు సిలివేరి పద్మావతి. ఈ వనిత విజయగాథ చదివేయండి..
ముసురు ముసుగు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వారంరోజులుగా ముసురుకున్న వానకు రాష్ట్రం తడిసి ముద్దవుతున్నది.
ఎలక్ట్రిక్ వాహనం మేడిన్ తెలంగాణ!
రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాలతో కాలుష్యం కూడా బాగా ఎక్కువవుతున్నది. దీనిని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాల పాలసీని తీసుకొచ్చింది. కేంద్రప్రభుత్వం 2019లో రూపొందించిన విధానానికి అనుగుణంగా తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ రాష్ర్టాల పాలసీలను ఆధ్యయనం చేయడంతోపాటు ఈ రంగంతో సంబంధం ఉన్న వ్యాపారసంస్థల ప్రతినిధులు, నిపుణులతో చర్చించిన తెలంగాణ ప్రభుత్వం.. నూతన పాలసీని రూపొందించింది.
వినాయక పత్రం- ఆరోగ్యదాయకం
వినాయకుడి పూజలో ఉపయోగించే 2 1 పత్రాల్లో ఈ నాలుగు పత్రాల మొక్కలు మనందరికీ తెలిసినవే.మన చుట్టు పక్కల పెరిగేవే.వీటిలో ఉండే ఔషధ గుణాలివే..
భూమంతర్ నాగరాజు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అతడు ఎక్కడ పనిచేసేందుకు వెళ్లినా తనవాళ్లతో చుట్టూ ఓ కోటరీ ఏర్పాటు చేసుకుంటాడు.
పారిశ్రామిక పరుగు
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరూ ఊహించనిరీతిలో అతికొద్ది కాలంలోనే పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
హెచ్1బీ.. ఊరట
హెచ్1బీ వీసాదారులపై విధించిన ప్రయాణ నిషేధాన్ని అమెరికా సడలించింది.
నిజాయితీకి ప్రయోజనం
ప్రత్యక్ష పన్ను చెల్లింపుల్లో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది.
రాష్ట్ర సర్కారు భేష్
కృషిచేస్తున్నప్పటికీ.. ప్రైవేటు దవాఖానలను నియంత్రించడం కూడా కీలకమే. ప్రైవేటు దవాఖానలపై అందుతున్న ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలి. చికిత్స బిల్లులపై ప్రభుత్వం నిర్ధారించిన గరిష్ఠ పరిమితిని, జీవోలను ఉల్లంఘించే దవాఖానలపై కఠినంగా వ్యవహరించక తప్పదు.
రాష్ట్రంపై ముసురు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.