CATEGORIES
Categories
బిహార్‌లో ఘోరం
బిహార్ లోని ఓ బాణసంచా వ్యాపారి ఇంట్లో ఆదివా రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
నేడు ద్రౌపదీ ముర్ము ప్రమాణం
భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము సోమ వారం ఉదయం 10.15గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రమాణస్వీకారం చేయను న్నారు.
ఆగస్టులో 13 రోజులు బ్యాంకులకు సెలవులు...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐఆగస్టు నెల బ్యాంకు సెలవులజాబితాను శనివారం విడుదల చేసింది. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు
27 నుంచి అరక్కోణం-కడప ప్యాసింజర్ రైలు
అరక్కోణం - కడప - అరక్కోణం ప్యాసింజర్ రైలు సేవలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది.
తెలంగాణకు మణిహరం అర్బన్ ఫారెస్ట్ బ్లాకులు
అహ్లాదం పంచటం పర్యావరణ బాధ్యత పెంచేలా రాష్ట్ర మంతటా ఫారెస్ట్ పార్కులు. పెరిగిన పట్టణ ప్రజల అవసరాలకు తగినట్లుగా భవిష్యత్ అవసరాలకు దృష్టిలో ఉంచుకొని ఆహ్లాదకర వాతావరణంతో పర్యావరణ హితం కల్గించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు రండి
సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్
24 వారాల గర్భాన్ని తీసివేయవచ్చు
సుప్రీంకోర్టు ఓ కేసులో కీలక తీర వెలువరించింది.ఒకవేళ అవివాహిత గర్భం దా లి, ఆ గర్భాన్ని 24 వారాల సమయంలోనూ తొలగిం చుకునే అవకాశాన్ని సుప్రీం కల్పించింది.
ప్రతీ ఇంటిపై తివ్రర్ణ పతాకం ఎగరేయండి: మోడీ
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగ స్టు 13,14 తేదీల్లో జాతీయ జెండాను ఎగుర వేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.
కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వలేం
ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ క్లీయరెన్స్ లేదు.. అందుకే జాతీయహోదా స్కీంలో దానిని చేర్చలే: కేంద్రం
ధరల పెంపు, జీఎస్టీపై కేంద్రం మొండి వైఖరి..
ధరల పెంపు, జీఎస్టీ అంశాలపై కేంద్రం మొండి వైఖరిని అవలం బి స్తోంది
పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ నిమజ్జనం చెయ్యొద్దు
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
బోర్డింగ్ పాస్‌లకు ఫీజులొద్దు..
విమాన సంస్థలకు కేంద్రం సూచన
భారీ వర్షాల ఎఫెక్ట్.. ఐదు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలు బంద్
దేశవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తు న్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!
పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణీని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది ఒప్పుకోలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళ నడి రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది.
యోగి సర్కారుపై అసమ్మతి స్వరం.. అమితాను కలువనున్న మంత్రి!
ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బిజేపీ సర్కార్‌లో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయాలపై కాషాయ పార్టీ నేతలు, మంత్రులు గుర్రుగా ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
షిర్డీ ఆలయానికి భారీగా ఆదాయం.. మూడు రోజుల్లోనే రూ. 5 కోట్లు
ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఇటీవల మూడు రోజులపాటు జరిగిన గురుపౌర్ణమి ఉత్సవాల్లో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు.
షిండే మంత్రివర్గంలో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్!
మహారాష్ట్రలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. శివసేనపై తిరుగుబాటు చేసి భాజపాతో కలిసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు ఏక్ నాథ్ షిండే.
బిల్ గేట్స్ నిర్ణయం.. బిలియనీర్ అదానికి అలా కలిసొచ్చింది!
గత రెండు సంవత్సరాలుగా భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దూకుడు మామూలుగా లేదు. అదానీ సంస్థలు కూడా ఎన్నడూ లేని విధంగా లాభాల బాట పడుతూ ఎందులోనూ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి.
పాములంటే భయం! ఏక్నాథ్ షిండే పై విమర్శల దాడి
మహారాష్ట్రలో శివసేన పార్టీ అంతర్గత విభేదాలతో రెండుగా విడిపోయి అనుహ్య రాజకీయ అనిశ్చితికి తెలిసిందే.
ఫైటర్ జెట్‌లో ‘బోరిస్’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్!
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పైలట్ యూనిఫామ్ ధరించి టైఫూన్ ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్‌లో గగన విహారం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
ట్రంప్ సోషల్ మీడియా డీల్ లీక్!
యూఎస్ క్యాపిటల్ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడిగా సేవలందించిన డొనాల్డ్ ట్రంప్.. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లు శాశ్వతంగా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
రన్ వేపై దిగుతూ మరో విమానాన్ని ఢీకొట్టిన ఫ్లైట్.. నలుగురు మృతి
అమెరికాలోని ఉత్తర లాస్ వేగస్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది.రన్‌వే పై రెండు చిన్న విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి.
ఆఫ్రికాలో వెలుగులోకి ప్రాణాంతక ‘మార్బర్గ్’ వైరస్
ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి.ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ.. మరో ప్రమాదకర వైరస్ బయపడటం ఆందోళన కలిగిస్తోంది.
500 విమాన సర్వీసుల రదు
ఇటలీ దేశంలో నాలుగు విమానయాన గంటల సమ్మె కారణంగా 500 విమాన సర్వీసులు రద్దు చేశారు.
జోబైడెన్ కు గట్టి షాక్ ఇచ్చిన సౌదీ యువరాజు!
అమెరికా అగ్రరాజ్యం అమెరికా తన పరపతిని.. తన డాలర్ ను : ప్రపంచవ్యాప్తం చేయడంలో గల్ఫ్ దేశాలు ఎంతో సహకరించాయి.
దళిత బంధు యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలి
నెల రోజుల్లోగా టీఎస్ ఆన్లైన్ యాప్ లో దళిత బంధు డేటా ఎంట్రీ కావాలి రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్
75 ఏళ్ల తర్వాత... తన పూర్వీకులను కలుసుకున్న 92 ఏళ్ల బామ్మ!
సుహృద్భావన చర్యలో భాగంగా పాకిస్తాన్ హైకమిషన్ రీనా చిబర్ అనే 92 ఏళ్ల భారతీయ మహిళకు మూడు నెలల వీసాను జారీ చేసింది.
విమానంలో కాలిన వాసన... అత్యవసరంగా మస్కట్‌కు మళ్లింపు...
కాలిన వాసన రావడంతో అత్యవసరంగా మస్కట్‌కు మళ్లించారు. ముందు వరుసలోని ఓ కిటికీ నుంచి ఈ వాసన వస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
బెజవాడలో మంకీ పాక్స్? ఏపీకి కొత్త టెన్షన్!
ఇప్పుడున్నవి సరిపోనట్టు ఏపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. కరోనా తర్వాత ప్రపంచంలోని పలు దేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది మంకీ పాక్స్. ఇప్పటికే ఈ వైరస్ కు సంబంధించిన కేసులు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే.
ఈనారి రాష్ట్రపతి ఎన్నికల్లో 'ఓటు' విలువ తగిందెందుకు?
ఆట కానీ రాజకీయం కానీ.. పోటీ ఎక్కడ ఉన్నా ఫలితం ముందే తెలిస్తే మజా ఉండదు.