CATEGORIES
Categories
ఏపీలో డ్వాక్రా మహిళలకు బంపరాఫర్
• 2024-25లో భారీగా రుణాల పంపిణీ • కొత్తగా చేరినవారికి కూడా రుణాలు
మందుబాబులకు మళ్లీ బ్యాడ్ న్యూస్
ఆదివారం అలా ఇంట్లో కూర్చుని.. చల్లగా చిల్డ్ బీరో, మందో, ఇతర ఆల్కహాల్ వేసి.. ప్రశాంతంగా నిద్రపోదామనుకునే మందుబాబులకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం చేదు వార్త చెప్పింది.
హాట్ డేట్‌గా జూన్ 9
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగిసిన అనంతరం..ప్రజానిక అంతా వెలువడబోయే 45 ఫలితాలు చూస్తుంటే... మరికొంతమంది పార్టీ శ్రేణులూ, నాయకులూ మాత్రం జూన్ 9ని లక్ష్యంగా చేసుకుని రకరకాల ప్లాన్స్.చేస్తున్నారని అంటున్నారు.
పీతల మూర్తి ఆరోపణలపై స్పందించిన సీఎస్ జవహర్ రెడ్డి
ఇటీవల ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి విశాఖ ప్రాంతంలో పర్యటించడం తెలిసిందే. అయితే పర్యటన వివాదాస్పదమైంది.
టీఎస్‌కు మద్దతు ఇచ్చిన పార్టీ బిజెపి
• తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు ప్రేమేందర్ రెడ్డి • ప్రస్తుతం అధికారంలో చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు ఉంది • బిజెపి సీనియర్ నాయకులు ఈటల రాజేందర్
ఫ్లాట్‌గా సూచీలు
• సెన్సెక్స్ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడవుతోంది • నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 22,962 దగ్గర కొనసాగుతోంది.
ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయాలి
• మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదు • ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే
పిన్నెల్లి జూన్ 6 వరకు మాచర్లకు వెళ్లొద్దు
• ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి నిన్న ఊరట కల్పించిన ఏపీ హైకోర్టు • పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధిస్తూ నేడు ఉత్తర్వులు • జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా మాచర్ల వెళ్లొద్దని ఆదేశాలు • నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని వెసులుబాటు
పింక్ బూత్
మొత్తం మహిళలే నిర్వహించే 'పింక్ బూత్‌ల' నుండి మూడవ తరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల వినియోగం కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికలలో వాడారు.
వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
25 శిక్షణ సంవత్సరానికి సంబంధించి తమ మొదటి వార్షిక శిక్షణా శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో మే 16 నుండి మే 25 వరకు 1 తెలంగాణ బాలికల బి ఎన్ ఎన్ సిసి, సికింద్రాబాద్ నిర్వహిస్తోంది.
తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది.
ఆధారిత వాణిజ్యం
పెద్ద మరియు చిన్న వ్యాపారాలలో సంభాషణాత్మక సందేశ ప్లాట్‌ఫారమ్‌ల స్వీకరణ వేగవంతం కావడంతో, ఉత్పాదక ఏఐ పరివర్తన శక్తి వ్యాపారాలను సంభాషణ ఆధారిత వాణిజ్యం వైపు మళ్లిస్తోంది.
తిరుమలలో భక్తుల అధిక రద్దీ
వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది.ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు -40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.
వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
• తుపానుకు రేమాల్ గా నామకరణం • ఆంధ్రప్రదేశ్ప రేమాల్ తుపాను ప్రభావం ఉండదు
విశాఖ చేరుకున్న కంబోడియా బాధితులు
• హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి • ఆపరేషన్ కంబోడియాపై విశాఖ సీపీ రవిశంకర్
14 కేంద్రాల్లో డిప్యూటీ డీఈవో పరీక్ష
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈవో పరీక్ష శనివారం విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో జరుగుతుందని, మొత్తం 4,498 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పేర్కొన్నారు.
ఎన్నికల కౌంటింగ్‌కు సీఎస్‌ను పక్కన పెట్టాలి
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకౄఎష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.
ఆడబిడ్డల ఉసురు తగులుతుంది
సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
విశాఖలో జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు
ఆసుపత్రులతో చర్చలు విఫలం
• వైద్య సేవలకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు • ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వార్నింగ్
బీసీల రిజర్వేషన్లు పెంచాలి
• రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి • పంచాయతీరాజ్ సంస్థలలో రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతంకు పెంచాలి
మళ్లీ బీజేపీదే అధికారం
• మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం • బీజేపీపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు
నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయండి
భారతదేశానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.
రోదసి పర్యాటకుడు గోపిచందన్ను అభినందించిన అచార్య యార్లగడ్డ
దిగ్విజయంగా రోదసియాత వూర్తి చేసుకున్న తెలుగు తేజం గోపీచంద్ తోటకూరను మాజీ రాజ్య సభ సభ్యుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అభినందించారు.
వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం
• రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన పథకాల అమలుపై రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం
సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
మాతౄశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులు సైతం అర్థం చేసుకునే ప్రజాకవిత్వం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని తిరుప్తికి చెందిన శ్రాద్ధాని శ్రీ ఆముదాల ముర్శి పేర్కొన్నారు.
ఈసీకి పిన్నెల్లిపై కీలక నివేదిక
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ఎష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పుస్తకాలు
రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు, ఏకరూప దుస్తులు, బ్యాగులు వంటివన్నీవిద్యార్థులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్. జవహర్ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధ్వారం వైభ్వంగా ప్రారంభమయ్యాయి
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం
• సీఎస్, డీజీపీకి సమన్లు జారీ • చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం