CATEGORIES
Categorías
ఏదో తయారుచెయ్యాల్సి ఉండద ఎక్కడికో వెళ్ళాల్సి ఉండదు, కేవలం ఎక్కడ ఉన్నామో అక్కడే కొద్దిగా...ॐ - పూజ్య బాపూజీ
ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీరు మీ అదృష్టానికి విధాతలని. ఎవరో ఆకాశంలో పాతాళంలో కూర్చుని మిమ్మల్ని ఆడించేవారు పుట్టలేదు
ఆదర్శ కుటుంబం...ఋషి ప్రసాద్ సేవయే నా కుటుంబానికి జీవనం
నేను 1997లో పూజ్య బాపూజీగారి నుండి సారస్వత్య మంత్ర దీక్ష తీసు కున్నాను.
సాంగత్య ప్రభావం
సాంగత్యం యొక్క శక్తి గొప్పది. చెడు సహవాసం మరియు సత్సంగం మనిషి జీవితాన్ని మార్చేస్తాయి.
సాధ్వి రేఖా బెహన్ ద్వారా చెప్పబడిన పూజ్య బాపూజీగారి జ్ఞాపకాలు
పూజ్య బాపూజీ జీవిత సంఘటనలు
ఆయువు-ఆరోగ్యం, యశస్సును పెంచే మరియు పితరులకు సద్గతిని కలిగించే వ్రతం
ఏకాదశి మహాత్యం
నిజమైన సంత్ స్వయంగా కష్టాలను ఓర్చుకుని కూడా సత్యాన్ని రక్షిస్తాడు
ప్రేరణాదాయక సంఘటనలు
జబల్పూర్ ఆశ్రమానికి వేంచేసిన ఆచార్య కౌశిక్ ఇలా అన్నారు : త్వరలోనే నిజం ఎదుటకు వస్తుంది, బాపూజీ మన మధ్యన ఉంటారు
ముఖాముఖి
ఓంకార-ఉచ్చారణ యొక్క అద్భుతమైన పరిణామం !
ఒక ఏ.సి.పి. యొక్క స్వ అనుభవం
ఇదంతా మనిషికి ఎందుకు అర్థం కాదు ? - సంత్ తుకారామ్
సంత్-వచనామృతం
విద్యార్థి సంస్కారాలు
జయంతి ప్రత్యేకం మహాత్మా గాంధీ జయంతి అక్టోబరు 2 :
గురుకృపతో 12 సం||ల వయస్సులో వరల్డ్ రికార్డు సృష్టించాడు
బాల జగత్తు వార్త
నీపైన నువ్వు విశ్వాసాన్ని కలిగించుకో!
నీపైన నువ్వు విశ్వాసాన్ని కలిగించుకో!
ఆశ్రమాలలో ఎగసిపడింది జన సమూహం, వీచాయి శ్రద్ధ- భక్తి గాలులు
ఋషి ప్రసాద్ ప్రతినిధి | గురుపౌర్ణమి మహాపర్వం సందర్భంగా సంత్ శ్రీ ఆశారామ్ ఆశ్రమాలు మరియు గురు మందిరాలలో సాధకభక్తుల సమూహాన్ని మరియు శ్రద్ధ-విశ్వాసాలను చూసి తీరవలసిందే
ఒలింపిక్ గేమ్స్ అసఫలత సఫలతలోకి ఎలా మారింది ?
అంతర్జాతీయ సమాచారం
పాదపశ్చిమోత్తానాసనం : ఒక ఈశ్వరీయ వరం
'జీవితాన్ని జీవించే కళ' క్రమంలో ఈ సంచికలో మనం తెలుసుకుందాం పాదపశ్చిమోత్తానాసనం గురించి. అన్ని ఆసనాలలో ఈ ఆసనం ప్రధానమైనది. దీని అభ్యాసంతో కాయాకల్పం జరిగి పోతుంది.
ఇంత పెద్ద ప్రమాదం మరి ఒక్క గీత కూడా పడలేదు!
2004లో 8 సం॥ల వయసులో నాకు పూజ్య బాపూజీగారి నుండి మంత్రదీక్షను పొందే అదృష్టం లభించింది.
ఓ మనసా ! శ్రీహరి గుణగానం చెయ్యి
ఓ మనసా ! శ్రీహరి గుణగానం చెయ్యి
ఉసరిగ యొక్క ధార్మిక మరియు ఆరోగ్య లాభాలు అద్భుతం !
ఆరోగ్య సంజీవని
గోఝరణ్- ఆధారిత పారంపర్య చికిత్స కేన్సర్ రోగుల కొరకు వరంగా నిరూపించబడగలదు : సర్వే
ఆరోగ్య సమాచారం
ఈ ఎనిమిది పుష్పాలతో భగవంతుడు వెంటనే ప్రసన్నుడౌతాడు
ఒకసారి రాజగు అంబరీషుడు దేవర్షి నారదుడిని అడిగాడు: \"భగవంతుని పూజ కొరకు భగవంతునికి ఏ ఏ పుష్పాలు ఇష్టం ?
మీ చింతలను, దుఃఖాదులను నాకు అర్పించండి!
బ్రహ్మవేత్త మహాపురుషులు తమ బ్రహ్మ పారవశ్యంలో పరవశిస్తూ కూడా అహైతుకీ కృపను చేసే స్వభావం కారణంగా లోకంలోని దుఃఖం, చింత మొ|| తాపాలతో తపిస్తున్న మానవులకు బ్రహ్మరసాన్ని త్రాగించడానికి సమాజంలో భ్రమణం చేస్తూ అనేక లీలలను చేస్తూ ఉంటారు.
సద్గురువు యొక్క యుక్తిని మూర్ఖత్వంతో త్యజించకండి
పూజ్యశ్రీగారి పావన సాన్నిధ్యంలో శ్రీ యోగవాసిష్ఠ మహారామాయణం యొక్క పాఠం నడుస్తూ ఉంది : మహర్షి వసిష్ఠుల వారు అంటారు : "ఓ రామా ! ఒక రోజు నువ్వు వేదధర్మానికి చెందిన ప్రవృత్తి సహితంగా సకామ యజ్ఞం, యోగ మొదలగు త్రిగుణాలతో రహితుడవై స్థితుడవు కా అలాగే సత్సంగం మరియు సత్ శాస్త్రాల పరాయణుడవు కా అప్పుడు నేను ఒకే ఒక్క క్షణంలో దృశ్యం అనే మురికిని తొలగించేస్తాను.
నిజమైన ముగ్గురు శ్రేయోభిలాషులు
సాధారణ వ్యక్తి కూడా సద్గురువుల సాన్నిధ్యంలోకి రావడంతో భగవంతునితో సమానంగా అవుతాడు.
శాస్త్రానుకూలమైన ఆచరణ యొక్క ఫలితం ఏమిటి?
శాస్త్రానుకూల ఆచరణ, ధర్మ-అనుష్ఠానం యొక్క ఫలితం ఏమిటంటే లోకం పట్ల విరక్తి కలగాలి, వైరాగ్యం కలగాలి. ఒకవేళ వైరాగ్యం కలగకుండా ఉన్నదంటే జీవితంలో నువ్వు ధర్మంగా వ్యవహరించలేదు. శాస్త్రాల పూర్తి అర్థాన్ని అర్థం చేసుకోలేదు. సత్సంగం యొక్క శాస్త్ర అధ్యయనం యొక్క, ధర్మం యొక్క ఫలితం ఇదే !
అలాంటి మహాపురుషుల పట్ల శ్రద్ధ ఏర్పడితే శుభం జరుగుతుంది
మహాత్ముల దర్శనం, సత్సంగం, చింతనతో శాంతి లభిస్తుంది, పాపం, పాపవాంఛల పలాయనం మరియు పుణ్యం, పుణ్య-ప్రవృత్తులు మొదలుకావడం జరుగుతుంది.
ఇది మన దేశం, ధర్మం మరియు సంపూర్ణ జనతజనార్దనులకు అవమానం
సనాతన ధర్మం యొక్క పునాదిని ఎవరైనా పటిష్టం చేశారంటే అది సంత్ శ్రీ ఆశారామ్ జీ బాపూగారే చేశారు. సంపూర్ణ విశ్వంలో వారు సనాతన ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్ళారంటే నేటి దాకా ఆ విధంగా ఎవ్వరూ ముందుకు తీసుకువెళ్ళి ఉండకపోవచ్చు.
సాధనా ప్రకాశం
కోరికలు లేకుంటే నువ్వు నీలో నువ్వు సంపూర్ణ సుఖాన్ని కలిగి ఉంటావు. ...అదే సమయంలో హృదయం భగవంతుని కృపతో నిండిపోతుంది
అలాంటి బ్రహ్మనిష్ఠ మహాపురుషుల మహిమ వర్ణనాతీతం
శ్రీ సాయీ లీలాషాహ్జీ మహారాజ్ గారి అవతరణ దినోత్సవం : ఏప్రిల్ 6
బాలుడైన కమాల్ యొక్క కౌశలం
సంత్ కబీర్ పుత్రుని పేరు కమాల్. అతడు చిన్నతనంలో, విద్యార్థిగా ఉన్నప్పుడు తన మిత్రులతో కలిసి ఆటలాడుకునేవాడు. ఆటలలో ఒకప్పుడు ఒకరు ఓడితే, ఒకప్పుడు మరొకరు గెలిచేవారు. ఎవరైతే గెలిచేవారో వారికి పందాలకు బదులు చెల్లించాల్సి ఉండేది, ఉదాహరణకు 4 పందాలు బాకీపడడం, 2 పందాలు బాకీపడడం జరిగేది. ఆడటం పూర్తయిన తరువాత ఓడినవారిపై పందాల చెల్లింపులు మిగిలి ఉండేవి. ఉదాహరణకు 4 చెల్లింపులు ఉంటే ఓడినవాడు గుర్రంగా మారేవాడు అలాగే గెలిచినవాడు అతడిపైన కూర్చుని ఇక్కడి నుండి అక్కడిదాకా 4 సార్లు తిరగడం చేసేవాడు.
చింతనను బట్టి జీవితం
ఒక యువకుడు ఉండేవాడు. అతడికి డాక్టరుగా కావాలనే కోరిక బలంగా ఉండేది, డాక్టరు అయిన తరువాత కూడా చివరికి ఏమిటి ? అనే వివేకం లేదు అతడికి.