(గత సంచికలోని 'కృపాసింధు గురువర్యులు నేర్పుతారు ఆచరణలో వేదాంతం' యొక్క శేషం)
గురుకృప యొక్క అద్భుత సంఘటన
నేను ఆశ్రమంలో సమర్పితం కానప్పటి మాట. ఉల్లాసనగర్ (మహారాష్ట్ర) వద్ద పూజ్య బాపూజీ గారి సత్సంగం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. సత్సంగం తరువాత ఉల్లాసనగర్ వెళ్ళడానికి నేను ఆశ్రమ ప్రచార వాహనంలో కూర్చు న్నాను. నాతోపాటు మరికొంత మంది సాధకులు కూడా ఉన్నారు.
కొంతదూరం వెళ్ళిన తరువాత
జీవిత వాహన బ్రేకులు ఫెయిలయ్యాయి. పెద్ద ' దుర్ఘటన నుండి కాపాడుకోవడానికి డ్రైవర్ బండిని దేనికో ఢీకొట్టడం జరిగింది. ఇతర సాధకులు సురక్షితంగా ఉన్నారు కానీ ఎక్కడైతే నేను కూర్చున్నానో సరిగ్గా దానిపైన పెట్టబడిన కుక్కర్, వంటపాత్రలు మొ||నవి నా తలపైన పడ్డాయి, దాని కారణంగా తలపైన బాగా దెబ్బ తగిలింది.
ఒక సోదరుడు అడిగాడు: “రేఖా బెహన్ ! మీరు బాగానే ఉన్నారు కదా ?” నాకేమీ అర్థం కాలేదు సోదరుడు ఏమంటున్నాడో. నేనన్నాను : “రేఖా బెహన్ ఎవరు ? నేను ఎక్కడ ఉన్నాను ? మీరు నన్ను ఎక్కడికి తీసుకు వెళుతున్నారు ?" నా జ్ఞాపకశక్తిని కోల్పోయాను.
ఆ సోదరుడు అన్నాడు : “మీరు బాపూజీగారి సత్సంగాన్ని విని మాతోపాటు ఉల్లాస్ నగర్ వెళ్ళడానికి వాహనంలో కూర్చున్నారు. నేను నిశ్చేష్టురాలిగా ఉండిపోయాను.
నా పరిస్థితిని చూసి అందరూ చింతించసాగారు. కొంతసేపటి తరువాత ఆ సోదరులు నా చెవి వద్ద ఫోన్ పెట్టగా గొంతు వినిపించింది : "రేఖా !...”
ఆ గొంతులో ఎలాంటి అద్భుతమైన శక్తి ఉందో గానీ ఒక్కసారిగా కోల్పోయిన నా జ్ఞాపకశక్తి ఎలా తిరిగి వచ్చిందంటే నాకు ఏమీ జరగలేదన్నట్లుగా.
この記事は Rishi Prasad Telugu の September 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Rishi Prasad Telugu の September 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఆదర్శ కుటుంబం...ఋషి ప్రసాద్ సేవయే నా కుటుంబానికి జీవనం
నేను 1997లో పూజ్య బాపూజీగారి నుండి సారస్వత్య మంత్ర దీక్ష తీసు కున్నాను.
సాంగత్య ప్రభావం
సాంగత్యం యొక్క శక్తి గొప్పది. చెడు సహవాసం మరియు సత్సంగం మనిషి జీవితాన్ని మార్చేస్తాయి.
సాధ్వి రేఖా బెహన్ ద్వారా చెప్పబడిన పూజ్య బాపూజీగారి జ్ఞాపకాలు
పూజ్య బాపూజీ జీవిత సంఘటనలు
ఆయువు-ఆరోగ్యం, యశస్సును పెంచే మరియు పితరులకు సద్గతిని కలిగించే వ్రతం
ఏకాదశి మహాత్యం
నిజమైన సంత్ స్వయంగా కష్టాలను ఓర్చుకుని కూడా సత్యాన్ని రక్షిస్తాడు
ప్రేరణాదాయక సంఘటనలు
జబల్పూర్ ఆశ్రమానికి వేంచేసిన ఆచార్య కౌశిక్ ఇలా అన్నారు : త్వరలోనే నిజం ఎదుటకు వస్తుంది, బాపూజీ మన మధ్యన ఉంటారు
ముఖాముఖి
ఓంకార-ఉచ్చారణ యొక్క అద్భుతమైన పరిణామం !
ఒక ఏ.సి.పి. యొక్క స్వ అనుభవం
ఇదంతా మనిషికి ఎందుకు అర్థం కాదు ? - సంత్ తుకారామ్
సంత్-వచనామృతం
విద్యార్థి సంస్కారాలు
జయంతి ప్రత్యేకం మహాత్మా గాంధీ జయంతి అక్టోబరు 2 :
గురుకృపతో 12 సం||ల వయస్సులో వరల్డ్ రికార్డు సృష్టించాడు
బాల జగత్తు వార్త