ప్రస్తుతం హడావుడి జీవితంలో మనశ్శాంతిగా మంచి నిద్ర పోవడం ఎంతో మందికి దూరమైంది. విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లో ఉన్నవారి వరకు ఇదే పరిస్థితి. అనారోగ్యంగా ఉండి సరిగా నిద్రపోలేకపోవడం వేరు. ఆరోగ్యంగా ఉండి మానసిక అందోళనలతో నిద్రకు దూరం కావడం వేరు. ఉదయం హడావుడిగా విధులకు వెళ్లి రాత్రి ఎప్పటికో ఇంటికి తిరిగి వచ్చే ఉద్యోగులు ఏదోలా కడుపు నింపుకొని మంచం ఎక్కిన తరువాత పట్టేది గాఢనిద్ర కాదని, మగత నిద్ర మాత్రమేనని వైద్యనిపుణులు అంటు న్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే మంచి లేదా గాఢమైన నిద్ర పడుతుందని చెబుతున్నారు. దీనికి తోడు మనం తినే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మరింత ప్రశాంతంగా నిద్రపోయే వీలుంటుందని సూచిస్తున్నారు. ఆహార మార్పులు ఇవి...
గాఢ నిద్ర పట్టడానికి దోహదపడే ఆహారపదార్థాలు
అరటిపండ్లు :
అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.ఇందులోని విటమిన్లు కండరాలు రిలాక్స్ గా ఉండేలా పనిచేస్తాయి. దీంతోపాటు ట్రిప్టోఫాన్ అనేది కూడా అరటిపండులో ఉంది. అరటిపండు తింటే చక్కగా నిద్రించేందుకు దోహదపడుతుంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు