CATEGORIES
Categories
చరిత్రలో నేడు
అక్టోబర్ 12,2024
ఎపిలో తక్కువ ధరలకే వంటనూనెలు
పండుగవేళ సామాన్యులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన ఈ తరుణంలో తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గవర్నమెంట్ పీడర్లుగా జి. వెంకట్ రెడ్డి, ఎం. శ్రీధర్ గౌడ్ నియామకం
మిర్యాలగూడ పట్టణం సీనియర్ సివిల్ కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టుల్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లుగా స్థానిక న్యాయవాదులు జి. వెంకట్ రెడ్డి, ఎం. శ్రీధర్ గౌడ్లను నియమిస్తూ రాష్ట్ర న్యాయ, చట్ట, శాసనసభ వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శి ఆర్. తిరుపతి జిఓ ఆర్టీలను ఈ నెల 9న జారీ చేశారు.
బతుకమ్మ పండగ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం
- మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
మా పథకాలు యూఎస్..
మమ్ముల్నీ అమెరికా ఫాలో అవుతుంది విద్యుత్ బిల్లులు తగ్గిస్తామన్న ట్రంప్
నేడు ఉప్పల్ భారత్-బంగ్లా టీ20
ఆఖరి మ్యాచ్పై క్రికెట్ అభిమానులు ఆసక్తి స్టేడియం, పరిసరాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా
తెలంగాణ అంటే నిర్లక్ష్యమెందుకు
• మోడీ ప్రభుత్వానికి హరీశ్ రావు సూటి ప్రశ్న • మా రాష్ట్రంపై మీకెందుకు చిన్న చూపు..
షెల్ మిస్ ఫైర్
• ఇద్దరు హైదరాబాదీ అగ్నివీరులు మృతి • ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఘటన
ఇక కులగణన షురూ..!
• ఇంటింటా సర్వేకు గ్రీన్ సిగ్నల్ • ఎస్సీ వర్గీకరణపై సర్కారు ముందడుగు
కేంద్ర ప్రభుత్వం పనితీరుతో ప్రజల్లో ఆనందం
• జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదం నియంత్రణలోనే ఉంది
నిరుద్యోగులకు దసరా కానుక
• ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
మీ పిల్లలే రాజ్యమేలాల..?
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్
ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం
ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని యాంకర్ సుమ కనకాల అన్నారు.
తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని హుస్నాబాద్ గ్రామానికి చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించాలని విద్యార్థి దశలో ఉన్న సమయంలో ఉద్యోగ సాధనకై నిరంతరం శ్రమించినప్పటికీ ఉద్యోగం సాధించడం కలగానే మిగిలిపోయింది.
తగిన రీతిలో టీకాలు వేయడంతో మెనింజైటిస్ ను అడ్డుకట్ట వేయవచ్చు
మేరీ హాస్పిటల్ డాక్టర్ సురేంద్రనాథ్ (పీడియాట్రిషియన్, హెచ్డి పీడియాట్రిక్స్)
చరిత్రలో నేడు అంబర్
అక్టోబర్ 11 2024
కష్టాలు ఎవ్వరికీ శాశ్వతం కాదు...
- చీకటి తరవాత వెలుగు తప్పదు - విలువులు, విశ్వసనీయతే శ్రీరామరక్ష - మోపిదేవికి ఏం అన్యాయం చేశానని వెళ్లాడు - రేపల్లె నియోజకవర్గ సమీక్షలో జగన్
ఆదాయ సమీకరణపై సర్కార్ నజర్
మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ కీలక సమీక్ష రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని ఆదేశం
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా విడుదల
• ఆంధ్రప్రదేశ్ కు రూ. 7,211 కోట్ల వాటా • అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,78,173 కోట్ల పన్ను
డాక్టర్ హిమబిందు “బెస్ట్ డాక్టర్ ఆఫ్ ఇయర్ 2023" పురస్కారం
- రాష్ట్ర బీసీ కమిషన్ పూర్వ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
దక్షిణ కొరియా రచయితకు సాహిత్యంలో నోబెల్..
రచయిత హాన్కాంగ్ను వరించిన బహుమతి
సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు
• ముఖ్యమంత్రిని కలిసిన బీసీ సంఘం నేతలు.. • బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేకు సర్కార్ నిర్ణయం
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు
• పలువురు పారిశ్రామిక, సినీ, రాజకీయ ప్రముఖుల పుష్పాంజలి
అఖిల భారత సర్వీస్ అధికారులకు బిగ్ షాక్
• కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం • ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాణిప్రసాద్, ప్రశాంతిలకు ఏపీలో కేటాయింపు..
లావోస్లో ప్రధాని మోడీ
రెండు రోజులు పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి.. వియంటైన్లో ప్రవాస భారతీయులతో సమావేశం..
ఫలించిన తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ కృషి
• రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ మిట్టల్కు ధన్యవాదాలు : టీజీటీఏ..
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం
• తీరొక్క పువ్వులతో బతుకమ్మ సంబురం.. • తెలంగాణలో ముగిసిన బతుకమ్మ వేడుకలు • ప్రకృతి రమణీయతకు బతుకమ్మ నిదర్శనం
అభిషేక్ పోరెల్ను రిటైన్ చేసుకోనున్న ఢిల్లీ
కౌన్సిల్ మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది.
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గు రు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది.
సీఎం రేవంత్తో ఆదివాసీ సంఘాల భేటీ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి సంఘాలు భేటీ అయ్యాయి.