CATEGORIES
فئات
లోక్సభ ముందుకు జమిలి బిల్లు!
• నేడే సభలో ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి • అనంతరం జేపీసీకి పంపేందుకు సిద్దం
పోలవరం ఏపీకి జీవనాడి
• రివర్స్ టెండరింగ్ పేరుతో గత ప్రభుత్వం ప్రాజెక్ట్లను సర్వనాశనం చేసింది..
రియల్ ఎస్టేట్ పడిపోలే..
• హైదరాబాద్ పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి.
దివిస్కు ఎందుకంత సపోర్..!
• ఆ సర్పంచులే అండగా నిలుస్తున్నారు.? • దివిస్ గుప్పిట్లోకి అంకిరెడ్డిగూడెం, ఆరేగూడెం
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్
అప్పులపై తప్పుడు నివేదిక
• ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ • ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం
జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు
• రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తాం : శాసన మండలిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
హిందువులు, క్రైస్తవులపై బంగ్లాలో దాడులు
పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలి
అసెంబ్లీలో పంచాయతీ'
• కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. శాసన సభలో సీతక్క, హరీశ్ మధ్య మాటల యుద్ధం • పంచాయితీలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
భారత్ సాయాన్ని మరువలేం
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే
చరిత్రలో నేడు
డిసెంబర్ 11 2024
శ్రీశైలంలో స్వామివారి దర్శనవేళల్లో మార్పులు
శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనవేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఉపాధ్యాయుల ఫొటోలు అందరికీ కనిపించేలా బడుల్లో ప్రదర్శించాలి
విద్యాసంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ
సిద్దిపేటలో తిరుమల శ్రీవారి ఆలయం నిర్మించండి
టీటీడీ ఛైర్మన్కు హరీష్ రావు వినతి
ఫ్రీ లాంచ్.. ఫ్రీగా మోసం
కొత్త దందాకు తెరలేపిన మారెళ్ల పెంచాల సుబ్బారెడ్డి, మారెళ్ల మేఘన
నిర్మాణాలకు సీఆర్డీఏ తొలి ఆమోదం
- అమరావతిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్
రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులకు రక్షణ
భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే మన హక్కులకు రక్షణ ఉంటుందని జాతీయ సమాచార కమీషన్ రిటైర్డ్ కమిషనర్, జాతీయ విద్యా వేత్త మాడభూషి శ్రీధర్ అన్నారు.
మీడియాపై 'మంచు' దాడి
• మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య వివాదం • కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా • మీడియా ప్రతినిధులపై దాడి.. మైక్, కెమెరాలు ధ్వంసం
రాజ్యసభ చైర్మన్ మాకొద్దు
• జగదీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం • విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంట్
రాష్ట్రపతి రాకపై సీఎస్ ఫోకస్
• శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న ముర్ము • ఈ నెల 17 నుండి 21వరకు పర్యటించనున్న రాష్ట్రపతి
నేతన్నలకు శుభవార్త
త్వరలోనే చేనేత రుణమాఫీ మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ వెల్లడించిన మంత్రి తుమ్మలు
సైబర్ సెక్యూరిటీ ఆర్బీఐ ముందున్న అతిపెద్ద సవాల్
మల్హోత్రకు అపారమైన అనుభవం ఉంది ఆర్బీఐ గవర్నర్గా చివరిరోజు కీలక వ్యాఖ్యలు చేసిన శక్తికాంతదాస్
ఆశా వర్కర్లపై దాడి హేయం
• పోలీసులను విధుల్లోంచి తొలగించాలి • హామీల అమలుకు నిరసన తెలిపేవారిపై చెయ్యి చేసుకుంటారా.?
పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు
• గిరిజన సంక్షేమ శాఖకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తాం • సక్సెస్ట్గా దూసుకెళ్తున్నప్రజా ప్రభుత్వం
సైబర్ నేరాలతో మానవులకు ముప్పు
డీప్ ఫేక్, ప్రజల గోప్యతకు భంగం కలుగుతుంది
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కష్టమేనా?
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
భారత్కు వెళ్లి వారి సొంతగడ్డపైనే ఓడించాలి : షోయబ్ అక్తర్
పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే ఛాంపి యన్స్ ట్రోఫీ పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది
12, 13 తేదీల్లో సీఐఐ తెలంగాణ ప్యాకాన్ 2024 నాలుగో ఎడిషన్
-హైదరాబాద్లో నిర్వహిస్తున్న సీఐఐ తెలంగాణ
చరిత్రలో నేడు
డిసెంబర్ 10 2024
పాఠశాలలో బాలకార్మికుల కథనం పై విచారణేది, చర్యలేవి..!
- రాళ్లు కొట్టిన చేతులకి బొబ్బలతో బాధపడుతున్న విద్యార్థులు - సరదాగా కొట్టామని చెప్పాలంటూ ఉపాధ్యాయుల హుకుం