CATEGORIES
వీరుడి కుటుంబానికి భరోసా
గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం పరామర్శించనున్నారు.
ఫుడ్‌ప్రాసెసింగ్‌కు ప్రత్యేక జోన్లు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర వ్యవసాయరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్‌ప్రాసెసింగ్‌రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
మీకు అండగా నేనున్నా
సూర్యాపేట, నమస్తే తెలంగాణ: భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ దగ్గర జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
బీజేపీ నేతలది చిల్లర రాజకీయం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కట్టడికోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుంటే..
బీజేపీ నేతలది దుర్మార్గం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్ అదుపునకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్న తెలంగాణపై దుర్మార్గంగా విమర్శలకు దిగుతున్న బీజేపీ నేతలది దుస్సాహసమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు.
అర్జున అవార్డుకు ప్రణయ్
సిఫారసు చేసిన చీఫ్ కోచ్ గోపీచంద్
రాష్ట్రంలో మరో 499 కేసులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ట్రంలో కరోనావ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతున్నది. ఏమరపాటుగా ఉన్నవారిని అంటుకుంటూనే ఉన్నది. ముగ్గురు ఐపీఎస్‌లకు సైతం వైరస్ సోకినట్టు సమాచారం.
ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ ఇకలేరు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రఖ్యాత ఆర్థికవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ (93) కన్నుమూశారు.
రాజకీయంకాదు రణనీతే
భారత్- చైనా సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు.
రేపు సూర్యగ్రహణం
జ్వాలావలయ రూపంలో కనువిందుభారత్లో ఉదయం 9.56 నుంచి మధ్యాహ్నం 2.29 గంటల వరకు..
అమరుడి కుటుంబానికి 5 కోట్లు
రక్తం గడ్డకట్టే చలిలోనూ నెత్తురును ధారపోస్తూ, దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం సరిహద్దుల్లో ప్రాణాలను అర్పిస్తున్న వీర జవాన్లకు, వారి కుటుంబాలకు యావత్తు దేశం అండగా నిలువాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
అంతకుమించిన ఆనందం ఏముంది?
మంగళూరు భామ పూజాహెగ్డేకు జిహ్వాచాపల్యం కాస్త ఎక్కువే.
పట్టణాల్లో చిట్టి అడవులు
పారిశ్రామీకరణ, పట్టణీకరణ ప్రభావంతో అడవులు అంతరించిపోతున్నాయి.
వీరుడా.. వీడ్కోలు
‘మా డాడీ వెరీ డేరింగ్ అండ్ డ్యాషింగ్ పర్సన్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. లఢక్ వద్ద చైనా సోల్జర్స్‌తో ఫైట్చేస్తూ చనిపోయినట్టు చెప్పారు. మా మమ్మీ, నేను చాలా ఏడ్చాం. విపరీతమైన బాధేస్తున్నది. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఏడ్వద్దని నాన్న చెప్పేవారు.. అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా నాన్న ఫొటోలు కనిపిస్తున్నాయి. మీడియాలో నాన్న గురించే చెప్తున్నారు. దీంతో గర్వంగా కూడా ఉంది’
రెజ్యూమే.. ప్రేమలేఖ లాంటిదే!
ఉద్యోగ ప్రయత్నం ప్రేయసి కోసం అన్వేషణ లాంటిది. రెజ్యూమే ప్రేమలేఖతో సమానం. లవ్లెటర్ను లీవ్‌లెటర్ అంత మొక్కుబడిగా రాయం కదా. రెజ్యూమే కూడా అంతే! హృదయ పూర్వకంగా సిద్ధం చేసుకోవాలి. అందులో మనం కనబడాలి. హెచ్ఆర్ టీమ్‌తో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ.. ప్రేయసితో మొదటి చిట్‌చాట్. ఫైనల్ రౌండ్.. డేటింగ్‌తో సమానం. ఆఫర్ లెటర్.. మీ ప్రేమ ప్రతిపాదనకు ఆమోదం! ఇక, కెరీర్ కాపురం మొదలు.
గురుకులాల జయకేతనం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సర్కారు లక్ష్యం నెరవేరుతున్నది.
ఒక్కరోజే 352 మందికి
రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి.
ఇంటర్ ఫలితాల్లో బాలికలు భళా
హైదరాబాద్/వరంగల్, నమస్తే తెలంగాణ: ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు.
లాక్డౌన్ ఉండదు
సీఎం కేసీఆర్ ప్రస్తావనతో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనరాష్ట్రంలో అదుపులోనే కరోనావీడియోకాన్ఫ్రెన్స్లో సీఎంకేసీఆర్
ముగిసిన సంతోష్ బాబు అంత్యక్రియలు
సరిహద్దులో శత్రు సైన్యానికి ఎదురొడ్డి జాతి కోసం వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని అశ్రునయనాలతో..
పారితోషికాన్ని తగ్గిస్తా
కరోనా ప్రభావంతో చిత్రసీమ చాలా నష్టపోయింది.
తాసిల్దార్ సుజాత భర్త ఆత్మహత్య
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ దోమలగూడ: హైదరాబాద్‌లోని షేక్‌పేట తాసిల్దార్ చింతల సుజాత భర్త అజయ్‌కుమార్ (47) ఆత్మహత్య చేసుకున్నారు.
కలుపు కష్టాలకు చెక్
తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం
21న సూర్యగ్రహణం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ ఏడాదిలో అతిపెద్ద తొలి సూర్యగ్రహణం ఈనెల 21న ఏర్పడనున్నది.
పల్లె తల్లిని.. కాపాడుకొందాం
పల్లె తల్లిని కాపాడుకొంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
నెట్లో రైతు వేదికలు
త్వరలో తెలంగాణలో అందుబాటులోకి రానున్న రైతు వేదికలన్నింటినీ టీ-ఫైబర్ ద్వారా అనుసంధానించాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.
సరిహద్దు రక్తసిక్తం
భారత్-చైనా సరిహద్దులు రక్తసిక్తమయ్యాయి. లక్ష లోని గాల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్లు పరస్పరం దాడులు చేసు కోవటంతో 20మంది భారత సైనికులు మరణించారు.
స్నేహం.. కలహం..
ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని స్నేహమేరా జీవితం అని పాడు కొని.. తర్వాత కాలంలో ఒకరంటే ఒకరికి పడని శత్రువులుగా మారే స్నేహితుల కథతో అనేక సినిమాలు వచ్చాయి. భార త్-చైనా సంబంధాలు కూడా ఆ తరహా లోనే ఉన్నాయి.
కులాంతర ప్రేమలేఖలు!
ఓ ఉద్యమకారిణి ఇన్‌స్టా ప్రాజెక్ట్
అడవితల్లి పిలుస్తున్నది..
ప్రకృతి అందాలకు మారుపేరు ఆదిలాబాద్ అడవులు.. తొలకరి చినుకులతో ఆ కొండాకోనలు సరికొత్త శోభను సంతరించు కుంటున్నాయి. గలగలా పారే సెలయేళ్లు, చెంగుచెంగున పరుగులు తీసే వన్య ప్రాణులు, పక్షుల కిలకిలరావాలు.. కనువిందు చేస్తున్నాయి. పచ్చని కోక కట్టుకున్న అడవి తల్లి.. తన ఒడిలో సేదతీరమంటూ పర్యాటకులను ఆహ్వానిస్తున్నది.