CATEGORIES
Categories
24 ఏళ్లకు నెరవేరిన కల.. ఆనందంలో 1998 క్వాలిఫైడ్లు
ముఖ్యమంత్రి జగన్‌ను 1998 డిఎసీస్సీ వారు ఘనంగా సన్మానించారు. వారి 23 ఏళ్ల ఎదురు చూపులు ఫలించను న్నాయి.
టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు
ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌కు సమాయత్తమవుతున్న టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత లీసా స్తాలేకర్కు అరుదైన గౌరవం
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత లీస్తా స్తాలేకర్కు అరుదైన దక్కింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్(ఎఫ్ఎసీఏ) అధ్యక్ష పదవి దక్కించుకున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
ఆర్మీలో కాదు....రాజకీయాల్లో అగ్నిపథ్ రావాలి !
అగ్నిపథ్ పథకాన్ని ఓ పెద్ద సంస్కరణగా ప్రధాని మోడీ భావిస్తున్నారు.సంస్కరణలు భవిష్యత్‌లో మంచి ఫలితాలు ఇస్తాయని, కనుక వీటి వెనక ఆందోళనలకు వెరవాల్సిన అసవరం లేదని చెప్పుకొచ్చారు.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
శిక్షణ పొందిన డీలర్లు.. సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
పంట విత్తనాల క్రయవిక్రయాలపై దేశి శిక్షణ పొందిన విత్తల డీలర్లు వ్యవసాయ సాగుపై తమ వద్దకు వచ్చే రైతులకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరముందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
టీసీఎస్, భారత్ బయోటెక ను సందర్శించిన ఆసియన్ జర్నలిస్టుల బృందం
ఆసియాన్ %--% ఇండియా మీడియా ఎక్స్ఛేంజీలో భాగంగా పది ఆసియా దేశాలకు చెందిన 20 మంది జర్నలిస్టుల బృందం హైదరాబాద్ వచ్చింది.
ఉక్కపోతకు గురవుతున్నారా..? అయితే ఈ ప్రాంతాలకు వెళాం పదండీ..
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గండిపేట్ లేక్ ఉంది. దీన్ని ఉస్మాన్ సాగర్ అని కూడా పిలుస్తారు. హైదరాబాదీలకు ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్.
మేమున్నాం.. ఆందోళన వద్దు
యాత్రికులు ఎవరూ ఆందోళన చెందవద్దని కిషన్ రెడ్డి తన ట్విట్టర్ హాండిల్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే వారణాసి జిల్లా కలెక్టర్ మాట్లాడినట్లుగా తెలిపారు.
ప్రతీ మండలానికి రెండు మోడల్ స్కూళ్లు
సర్కారు స్కూళ్లను సమగ్రంగా మార్చే మన ఊరు మనబడి కార్యక్రమ పనులు ఊపందుకొన్నాయి. మొదటి విడతలో చేపట్టిన బడుల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఉచిత యోగ తరగతులు ప్రారంభం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని విశవేశ్వరాయ ఇంజనీర్ కాలనీ సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద జరుగుతున్నాయి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ధ్వజస్థంభం ప్రతిష్టాపన
జన్నాయిగూడెం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం రావిరాల, తుక్కుగూడ మున్సిపాలిటీ, మహేశ్వరం మండలంలోని ఆలయములో ధ్వజ స్థంభం, రాజగోపుర శంఖు స్థాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
చివరి వరకు ఉత్కంఠ భరితంగా..
నియాన్ సీ ఫిలి మ్స్ పతాకంపై శ్రీజేష్ వల్సన్ నిర్మిస్తున్న ఈ చి తం ద్వారా సనీఫ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఒక్కసారిగా భయపడిపోయాడు
సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో తన బ్యాటింగ్ మెరుపులతో దినేశ్ కార్తిక్ మరోసారి హీరో అయ్యాడు. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరిగినప్పటికీ.. అంతకముందు బ్యాటింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను నిలబెట్టిన కార్తిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు
రాహుల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ?
ఇంగ్లండ్ ఏకైక టెస్టుకు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే.
దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్రం
రక్షణశాఖ ప్రవేశపెట్టిన వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత చేపడుతున్న తరుణంలో వివిధ వర్గాలు కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి
ఏసీసీ మహిళల టి20 చాంపియన్‌షిప్ టోర్నీ
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మహిళల టి 20 చాంపియన్ షిప్ టోర్నీ తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి మలేషియా షన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
బర్మింగ్రమ్ కామన్వెల్త్ క్రీడలు
బర్మింగ్హమ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 37 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బృందం వివరాలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఎస్ఐ) ప్రకటించింది.
ఆకుపచ్చ తెలంగాణ.!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శమన్న సద్గురు జగ్గీ వాసుదేవ్.!
మహారాష్ట్ర రాజ్యసభ సీటుకు చిదంబరం రాజీనామా
జూలై 4తో ముగియనున్న పదవీకాలం
బెయిరో సూపర్ శతకం
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బెయిరో సూపర్ శతకంతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136) చెలరే గడంతో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధింది.
వయోవృద్ధులను వేధింపులపై అవగాహన దినోత్సవం
ప్రపంచ వయోవృద్ధుల వేధింపులపై అవగాహన దినోత్సవం వాల్ పోస్ట రను జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్.
ఐసిసి తాజా ర్యాంకింగ్స్‌లో జో రూట్ సత్తా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సత్తా చాటాడు. స్వదేశంలో న్యూజిలాండ్ జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రూట్ టెస్ట్ మరోసారి టాప్ ప్లేస్‌కు ఎగబాకాడు.
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్‌కు షాక్ తగిలింది.తమ తమ తొలి మ్యాచ్ నే ఓడి ఇంటిముఖం పట్టారు.
బ్యాడ్మింటన్ డబుల్స్ పాడేరు కుర్రాళ్ల విజయం
ఇండోరె'నేపాల్ అంతర్జాతీయ యూత్ గేమ్స్ '2022లో భారత్ తరఫున పాల్గొన్న ఏజెన్సీ క్రీడాకారులు తమ సత్తాను చాటారు.
ఖేలో ఇండియాలో ఎపి కుర్రాళ్ల సత్తా
ఖేలో ఇండియా యూత్ గేమ్స్'2021లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తాచాటారు. 19 క్రీడాంశాల్లో పోటీపడగా 13 (4 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య) పతకాలు కైవసం చేసుకున్నారు.
పాక్‌తో విండీస్ సీరిస్ ఓటమి
ఆదివారం ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో అఖరి వన్డేలో 53 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి చెందింది.
త్వరగా దేవాదుల రిజర్వాయర్లు, కాలువల భూసేకరణ
దేవాదుల రిజర్వాయర్లు, కాలువలకు సంబంధించిన భూ సేకరణ త్వరా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
సౌతాఫ్రికా టార్గెట్ 149
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో 20 టీమిండియా బ్యాటర్లు నిరాశపర్చారు. సౌతాఫ్రికా బౌ లర్ల ముందు నిలవలేకపోయారు. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ నిరాశపర్చడంతో కటక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 148 పరుగులు మాత్రమే చేసింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఢిల్లీ వేదికగా మమతబెనర్జీ మీటింగ్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై మెల్లగా కదలిక కనిపిస్తోంది.