CATEGORIES
Categories
రైతుల ఆందోళనలతో మాస్టర్ ప్లాన్లు వెనక్కి
రద్దు చేస్తూ జగిత్యాల, కామారెడ్డిల తీర్మానం తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామన్న ఛైర్మన్లు రైతు ఉద్యమాల మెనక కాంగ్రెస్, బిజెపి కుట్రలు అధికార బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శలు
చైనాలో కొనసాగుతో కరోనా విలయతాండవం
చైనాలో కరానో విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు.
తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రం
ఎంఆర్ఎస్ఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో ఓడించేందుకు కేసీఆర్ కుట్ర
కాంగ్రెస్ నేతలకు రూ.500 కోట్ల ఆఫర్ సుమారు 25 మంది కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ పనిచేస్తున్నారు కేసీఆర్పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
శ్రీలంక, పాకిస్థాన్లలో ఆర్థిక సంక్షోభం
ఆకాశానికి ఎగబాకుతున్న ధరలు కిలో 890 రూపాయలు చేరిన ఉల్లి ధర
వాహనదారులకు కొత్త నిబంధనలు!!
లారీ డ్రైవర్ల కోసం కొత్త చట్టం ! ట్రక్ డ్రైవర్ల పని వేళలను మార్చే అవకాశం
డబుల్ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడుగా గిల్
ఉప్పల్ స్టేడియంలో కివీస్ తో జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్లో ఓపెనర్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ 208 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్కు ఆమ్లా గుడ్బై
దక్షిణాఫ్రికా అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
డోపింగ్ లో పట్టుబడ్డ స్పిర్రటర్ ద్యుతి
భారతదేశం స్పిర్రటర్ ద్యుతీ చంద్ డోపీగా పట్టుబడింది. దాంతో ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు విధించారు.
ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవనం
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగగా నిర్మించిన ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్,
శ్రీయాదాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నాలుగు రాష్ట్రాల సీఎంలు
ఖమ్మం సభకు వెళుతూ యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు రాష్ట్ర సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజీవాల్, భగవంతు సింగ్మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లు హాజరు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ పురోహితులు
విహారయాత్రలో విషాధం
- కోట్పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు మృతి - నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు - మృతదేహాలను వెలికితీసిన స్థానికులు - మన్నెగూడలో అలుముకున్న విషాదచాయలు
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకున్న యజమాని వివరాలు గుర్తించిన పోలీసులు
ఎనిమిదో నిజాం నవాబు ముకరంజా మృతి
నేడు హైదరాబాద్కు ముకరంజా భౌతిక కాయం
ఏపీ, తెలంగాణ ప్రజలకు మోదీ సంక్రాంతి గిఫ్ట్
సికింద్రాబాద్ - విశాఖ వందే భారత్ ట్రైన్ ప్రారంభం! తెలంగాణ అభివృద్ధికి ఎంతోకృషి వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ
ఆర్ఆర్ఆర్కు మరో ఘనత
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఫ్రాన్ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా
ఒడిశా వేదికగా 15వ హాకీ ప్రపంచకప్ ఆరంభమైంది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ జట్లు తపడ్డాయి. ఈ మ్యాచ్లో ఫ్రాన్స్న ఆస్ట్రేలియా టీమ్ చిత్తుచిత్తుగా 8'0 గోల్స్ తేడాతో ఓడించింది.
సచిన్ రికార్డును కోహి సాధించలేడు
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో గతేడాది జరిగిన ఆసియాకప్లో తొలి టీ20 సెంచరీతో చెలరేగిన విరాట్.. అనంతరం టీ 20 ప్రపంచకప్, బంగ్లాదేశ్ సిరీస్లలో సత్తా చాటాడు.
భోగిమంటల ప్రత్యేకతే వేరు
మన సంస్కృతిలో ప్రతి పండుగ సారాంశం ఇతరుల మేలు కోరడమే. పంటలు ఇళ్లకు చేరే కాలంలో వచ్చే సంక్రాంతి కూడా అలాంటిదే.
గంగా క్రూయిజ్కు ప్రధాని మోడీ పచ్చజెండా
వారణాసి నుంచి దిబ్రూగఢ్ వరకు 3200 కిమీ ప్రయాణం అత్యంత లగ్జరీ క్రూయిజ్ పలు సౌకర్యాలు
జవహర్ నగర్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా
జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అక్రమ కట్టడాలపై శుక్రవారం డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
ఖమ్మం వేదికగా 18న కంటివెలుగు
కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం అధికారులతో సమీక్షించి ఆదేశాలు ఇచ్చిన హరీష్ రావు
ఉత్సాహంగా...ఉల్లాసంగా
విజయవంతమైన డిజెఎఫ్ జర్నలిస్ట్ క్రికెట్ హోరాహోరీ పోరులో విజేతగా నిలిచిన ఉర్దు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ టీం చివరి వరకూ గెలుపుకోసం పోరాడిన గరుడ వారియర్స్ డిజెఎఫ్ నేతల చేతుల మీదుగా విన్నర్స్, రన్నర్స్ అందజేత బ్యాటింగ్, బౌలింగ్ ల్లో రాణించిన పలువురు క్రీడాకారులకు బహుమతులు త్వరలో మరిన్ని క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం : డిజెఎఫ్ నేతలు
యువత విద్యతో పాటు సామాజిక బాధ్యతలు కలిగి ఉండాలి.
సమాజంలో యువత విద్యతో పాటు సామాజిక బాధ్యతలు కలిగి ఉండాలని జనగామ డిపీఆర్ ఓ పసునూరి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నాం
రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాల ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులకు తెలంగాణలో అనుకూలం రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ అత్యంత సులభతరం పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలో మంత్రి కేటీఆర్ టాటా గ్రూప్ ఛైర్మన్తో మంత్రి కేటీఆర్ భేటీ
ఊరెలిపోదాం మావా..
పల్లెబాట పట్టిన పట్టణ ప్రజలు ప్రయాణికులతో ప్రత్యేక బస్సులు కిటకిట బస్టాండ్లలో పెరుగుతున్న రద్దీ పంతంగి టోలాజా వద్ద వాహనరద్దీ భారీగా బారులుతీరిన వాహనాలు
బుల్లెట్ లా దూసుకుపోతున్న ఉమ్రాన్ బంతులు
టీమిండియా స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ దూకుడుకు సాటి లేరన్న విషయం రుజువు చేసుకున్నాడు.
రంజీల్లో మరో రికార్డు నమోదు
ముంబై ఆటగాడు పృథ్వీ షా రంజీ ట్రోఫీ కెరీర్లో సెంచరీ సాధించాడు. 383 బంతుల్లో 379 పరుగులు చేసి.. తృటిలో నాలుగో సెంచరీని వదులుకున్నాడు.
సచిన్తో కోహ్లిని పోల్చడం సరికాదు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్య
శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగి తొలి మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి, 87 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు.
కోహ్లి సెంచరీకి థ్రిల్ అయిన లారా
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.