CATEGORIES
Categories
టీచర్ నియామకాల వివాదం హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే మాడినీ ఏప్రిల్ 29: బెంగాల్లో 36వేల మంది
బెంగాల్లో 26వేల మంది ఉపాధ్యాయ నియామకాలను రద్దుచేస్తూ కోల్ కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టేవి ధించింది.
వీధి వ్యాపారిని కలిసిన మోడీ!
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా ఓ వీధి వ్యాపారితో ముచ్చటిం చారు.
విరుధ్ నగర్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్కు జైలుశిక్ష
లైంగిక ప్రలోభాలకు గురిచేసారన్న అభియోగాలు
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం, ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
దక్షిణ చైనాలోని గ్వాంగ్జ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది.
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యాలో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
కాంగ్రెస్లోకి గుత్తా అమిత్ రాక..
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి తనయుడు గుత్తా అమిత్ సోమవారం కాంగ్రెస్లో చేరినారు. టిపిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో అమిత్కు కాంగ్రెస్ కండువా కప్పి లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కిచెన్ గదిని తగులబెట్టిన పిల్లి!
యజమానికి రూ. 11 లక్షల నష్టం
జైల్లో కేజీవాల్ను కలిసేందుకు భార్య సునీతకు అనుమతి నో
మద్యం విధానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీవ్యాన్
తొమ్మిది మంది మృతి.. మరికొందరికి గాయాలు
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా!
అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్క 81 యేళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడ టంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
శుభకార్యాలకు మూడు నెలలు బ్రేక్
చిరువ్యాపారుల ఉపాధికి గండి.. తగ్గనున్న పెళ్లిళ్ల షాపింగ్స్ మళ్లీ ఆగస్టు 4 నుంచి శ్రావణ మాసంలోనే ప్రారంభం
మే 8న వేములవాడకు ప్రధాని మోడీ
బహిరంగ సభకు జాతీయ, రాష్ట్ర నాయకులు వస్తారని తెలిపారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
ఐపిఒకు స్విగ్గీ రెడీ..
ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ ఒక సిద్ధమైంది. ఇప్పటికే వాటాదారుల నుంచి అనుమతి పొందిన ఆ సంస్థ తాజాగా సెబీకి పబ్లిక్ ఆఫర్కు సంబం ధించిన ముసాయిదా పత్రాలు సమర్పించి నట్లు తెలిసింది.
17 వేల ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు బ్లాక్..
ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన దాదాపు 17వేల క్రెడిట్ కార్డుల సమాచారం ఇతరులు ఖాతాకు పొరపాటున లింక్అయినట్లు బ్యాంకు తెలిపింది.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిసాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో వరుస లాభా ల్లో దూసుకెళ్లిన దేశీయ సూచీలు, వారాంతంలో నష్టాలను చవిచూశాయి.
ఢిల్లీ హైకోర్టులో వాట్సప్ వాదనలు
మెటా ఆధ్వర్యంలో వాట్సప్ మెసేజ్లకు సంబంధించి ఎన్క్రిప్షన్ విధానాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే.
భారత్ వృద్ధి అంచనా పెంచిన డెలాయిట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి భారత జిడిపి వృద్ధి రేటు 6.6 శాతంగా ఉంటుందని ప్రముఖ డెలాయిట్ ఇండియా వెల్లడిం చింది.
పేటిఎంలో వాటాలు పెంచుకుంటున్న ఫండ్స్..
ఫిన్టెక్ మేజర్ పేటిఎంపై ఆర్బిఐ చర్యల తర్వాత ఆ j స్టాక్ భారీగా పడిపోయింది.
ఫిఫా వరల్డ్ కప్ కోసం కువైట్తో భారత్ కీలక పోరు
ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్ బాల్ అసోసియేషన్ (ఎఫ్ఎఫ్ఎ) వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్లో కువైట్తో భారత్ జట్టు కీలక పోరు జరగనుంది.
వరల్డ్ కప్ షూటర్ మోనాకు స్వర్ణం
దక్షిణ కొరియాలో జరుగుతున్న పారా షూటింగ్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో భారత్ పారా షూటర్ మోనా అగర్వాల్ మెరిసింది.
వరల్డ్ కప్కు ప్లేయర్ల హై టెన్షన్
ఈ ఏడాది వరల్డ్ కప్ టీ 20 క్రికెట్ టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. భారత్తో పాటు, వివిధ దేశాలు తమ తమ జట్లకు సంబంధించి ప్రత్యర్థులను రఫ్పాడించే విధ్వంసకర ఆటగాళ్ల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.
ఛాంపియన్ ట్రోఫీకై పాకు టీమిండియా నో
ద్వైపాక్షిక సిరీస్ లు కూడా కష్టమే వేదిక మార్పుపై చర్చలు ఫలించేనా?
విద్యుత్ కు భారీగా పెరిగిన డిమాండ్
హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా అభివృద్ధి 24-25లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే సూచన వార్షిక గరిష్ట డిమాండ్ 18501 మె.వా అంచనా
3 రోజులు వడగాడ్పులే..
రాష్ట్రంలో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉద వాతావరణ విశాఖ హెచ్చరించింది.
సౌరశక్తి కేంద్రంగా సిరిసిల్ల సెస్..జర్మనీ సంస్థలతో చర్చలు
రాజన్న సిరిసిల్ల సెస్ (కోఆపరేటీవ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ)ని వంద శాతం సోలార్ సెంటర్గా మార్చాలని, తద్వారా స్థిరీకరణకు సహకరిం చాలని మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబు శుక్రవారం జర్మనీలో వివిధ సంస్థలతో చర్చించారు
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని పునరుద్ఘాటించింది.
హైదరాబాద్లో సెలఫోన్ చోరీలు.. సూడాన్లో అమ్మకాలు
టాస్క్ ఫోర్స్కు పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా... ఐదుగురు సూడాన్ దేశీయులు సహా 17 మంది అరెస్టు, 703 స్మార్ట్ ఫోన్ల జప్తు
జపాన్ ఎయిర్లైన్స్లో ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్..ఇప్పుడు అదే ఎయిర్లైన్స్క బాస్ కెరీర్ ప్రవాళమ ఎదుర్కొం
గత కొన్నేళ్లుగా ప్రపం చవ్యాప్తంగా అనేకమంది మహిళలు ఉద్యోగాలు చేసే సంప్రదాయం పెరుగుతోంది
బిజెపి ఎంపి అభ్యర్థి రవికిషన్కు ఊరట..డిఎన్ ఎ పరీక్షకు కోర్టు నిరాకరణ
లోక్సభ ఎన్నికల సమయంలో నటుడు, బిజెపి ఎంపి రవికిషన్కు కాస్త ఊరట లభించింది
మండుతున్న ఎండలు.. కేరళలో నలుగురు ఓటర్లు మృతి
లోక్సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది.