CATEGORIES
Categories
సొంత ఇంటిని చక్కదిద్దుకోండి
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపునకు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎపి) మార్గం సుగమం చేసిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల బిఎపి అధినేత్రి మాయావతి మండిపడ్డారు.
రూ. 75 లక్షల గంజాయి స్వాధీనం
అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు అరెస్టు 255 కిలోల గంజాయి, రెండు ట్రాక్టర్లు, లారీ, ఏడు లక్షల నగదు లభ్యం
రష్యా వజ్రం 'అలోసా'పై అమెరికా ఆంక్షలు!
ప్రపంచ వ్యాప్తంగా భారీ మార్కెటింగ్ వ్యవస్థ ఉన్న రష్యా అరోసా వజ్రాలకంపెనీపై అమెరికా ఆంక్షలు ప్రకటించింది.
మారణకాండపై నిరసనగళం విప్పినా సమితి సమావేశాలకు భారత్ గైర్హాజర్
ఉక్రెయిన్ పై రష్యా కొనసాగిస్తున్న దాడుల్లో బుచానగరంలో జరిగిన మారణకాండకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో తీవ్ర నిరసన వ్యక్తంచేసిన భారత్ స్వతంత్ర దర్యాప్తును నిర్వహించాలని కోరుతూనే మరోపక్క ఐక్యరాజ్యసమితి పదో సమావేశానికి గైర్హాజరు అవుతోంది.
యువజనులకు ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు
ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షలాది మంది యువజనులకు ట్యాట్‌లు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్టు శుక్రవారంనాడు ప్రకటించింది.
మాజీ హోంమంత్రికి చుక్కలు చూపించిన సిబిఐ
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్ ను సిబిఐ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్ విషయంలో విచారణ చేస్తున్న సిబిఐ అధికారులు బుధవారం ఆయన్ను అరెస్టు చేశారు.
భార్య స్నేహితురాలికి ఆస్తులు కట్టబెట్టిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి.
భారీగా పెరిగిన టిఫిన్, భోజనం ధరలు
మార్కెట్లలో సామాన్యులకు ధరల మోత మోగుతోంది. ఏం తినేటట్లు లేదు, కొనేటట్లు లేకుండా పోయింది. రష్యా, ఉక్రెయిన్ యద్ధం నేపధ్యంలో నూనె ధరలు బాగా పెరిగాయి.
భద్రాద్రి బ్రహోత్మవాల్లో శ్రీస్వామివారికి గరుడాధివాసం
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్స వాలకు గురువారం గరుఢాధివాసం నిర్వహించారు. మొదటిగా ఉదయం ధ్వజపట భద్రకా మండల లేఖనమును కోమండురి రఘునాథ చార్యులు గీశారు.
ప్రణాళికతో ఆపరేషన్ థియేటర్ వినియోగం పెంచాలి
సి-సెక్షనను తగ్గించి. సాధారణ డెలివరీలు పెరిగేలా చూడాలి వైద్య విద్య పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
పిఎం జన్ ఆరోగ్య స్కీంలో 18వేలకు పైగా అక్రమ లావాదేవీలు
ప్రధానమంత్రి జన్ ఆఆరోగ్య యోజన స్కీంలో 18,606 అవకతవకలతో కూడిన ఆసుపత్రి లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని వీటిని కట్టడిచేసేందుకు సంబంధిత సంస్థలపై 29.72 కోట్ల జరిమానా విధించామని కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంటులో వెల్లడించింది.
పాలసీదారులకు ప్రీమియం పెంపు
కొత్త ఆర్థిక సంవత్స రంలోకి ప్రవేశించగానే బీమా కంపెనీలు ప్రీమియం రేట్లను పెంచే పనిలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు రెన్యువల్ ప్రీమియంను పెంచేయగా, మరికొన్ని బీమారంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఎ) అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి.
తిరుమలలో అన్నమయ్య జ్ఞాపకాలను పదిలపరచండి
తిరుమలలో తాళ్లపాక అన్నమాచార్యులు పట్ల వివక్షతను విడనాడి అన్నమయ్య వారసత్వ సందపను రక్షించాలని, అలాగే తిరుమలలో అన్నమయ్య జా పకాలను పదిలపరచాలని టిటిడి పాలక మండలికి సనాతన సమధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపకుడు విజయ శంకరస్వామి విజ్ఞప్తి చేశారు.
టెన్నిస్ స్టార్ జీవిత కథతో యానిమేషన్ సిరీస్
చోటా భీమ్ యానిమేషన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జీవిత కథతో యానిమేషన్ సిరీస్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.
టాస్క్ ఫొర్స్ కు చిక్కిన ఆన్లైన్ సజ్జారాయుళ్లు
మహారాష్ట్ర కేంద్రంగా పాతబస్తీలో కొనసాగుతున్న ఆన్లైన్ సట్టా వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు.
జిల్ బైడెన్ భద్రతా విభాగంలోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్ ఐఎన్ఏ!
అమెరికా నిఘా, భద్రతా విభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ ఐఎన్ఏ కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసింది.
గురుకులాలు, పాఠశాలలకు సన్న బియ్యం
గురుకులాలు, ప్రభుత్వ వసతి నిలయాలు, పాఠశాలలకు సన్నబియ్యం పంపిణి జరుగుతుందని రాష్ట్ర బిసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
కొవిలో భారత్ ఆకలి కేకలు తీర్చిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన
రెండేళ్ల క్రితం భారత్ ను కమ్మేసిన కొవిడ్ మహమ్మారి ప్రజలకు ఆహారాన్ని దూరం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవన్న ఆందోళన వ్యక్తమైంది.
కఠిన లాక్' పాటలు పాడుతూ షాంఘై ప్రజల నిరసన
కరోనా కట్టడి చేసే విషయంలో చైనా ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు షాం పై నగరం వైరస్ కోరల్లో చిక్కుకోగా అక్కడి ప్రజలు కఠిన లాక్ డౌన్లో మగ్గు తున్నారు.
ఎక్కడ ఎన్నికలు జరగాలన్నా ముందు ఇడి ప్రవేశం
బిజెపిని సవాల్ చేసే పార్టీలన్నింటిపైనా ఫోకస్ జమ్మూ కాశ్మీర్ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా
ఆరోగ్య సదుపాయాల మెరుగుకు యత్నాలు
దేశంలో ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్రంలోని తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో అటవీశాఖకు ప్రథమ బహుమతి
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్)లో తెలంగాణ అటవీశాఖ తరుపున ఏర్పాటు చేసిన స్టాలకు ప్రథమ బహుమతి దక్కింది.
13 నుండి ప్రాణహిత పుష్క రాలు
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.116.33
పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతూనే వుంది. గడచిన 11 రోజుల వ్యవధిలో తొమ్మిసార్లు చమురు ధరలు పెరగగా వీటి కార ణంగా పెట్రోల్, డీజిల్ పై ఆరు రూపాయలకు పైగా వడ్డన జరిగింది.
సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ!
తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. వన్నియార్ కమ్యూనిటీకి కేటాయించిన 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్ చెల్లదని, ఇందుకోసం రూపొందించిన చట్టాన్ని రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది
శ్రీవిమాన వెంకటేశ్వరస్వామికి వెండితోరణం బహూకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ విమాన వెంకటేశ్వరస్వామికి నగరానికి చెందిన పలువురు నగర వ్యాపారులు వెండి తోరణాన్ని బహుకరించారు.
శ్రీలంకలో ఎమర్జెన్సీ
రెండు రోజులపాటు కర్ఫ్యూ మిలటరీకి విశేషాధికారాలు
విపక్షాలు అవిశ్వాసాన్ని ఉపసంహరించుకుంటే జాతీయ అసెంబ్లీ రద్దు చేస్తా : ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ లో రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షా లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో గురువారం చర్చ ప్రారంభం కానుంది.
లగేజీ కోసం వెబ్ సైట్ నే హ్యాక్ చేసిన ప్రయాణికుడు!
విమాన ప్రయాణాల్లో లగేజీలు మరిచిపోవడం, మారిపోవడం అప్పు డప్పుడు జరుగుతుంటాయి. అయితే, వాటి కోసం ప్రయాణికులు పడే పాట్లు అంతా ఇంతా కాదు.
రోజురోజుకు దిగజారుతోన్న దేశ ఆర్థిక వ్యవస్థ
దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతుందని, ప్రధానమంత్రి నరేంద్రమోడి రోజుకో ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని టిపిసిసి అధికార ప్రతినిధి కల్వసుజాత మండి పడ్డారు.