CATEGORIES
Kategorier
నో అపాయింట్మెంట్
ఫస్ట్ డే ఎవరినీ కలవలేకపోయిన సీఎం నేడు పీయూష్ గోయల్ తో భేటీ అనంతరం ప్రధాని మోడీని కలిసే చాన్ బుధవారం రాత్రికి తిరుగు పయనం?
ఏడేళ్లలో ఒక్కటే టీఆర్టీ
నిరాశలో అభ్యర్థులు పలువురికి ఏజ్ బార్ ఎఫెక్ట్ 5లక్షల మంది ఎదురుచూపులు పట్టించుకోని రాష్ట్ర సర్కార్
ఈనెల 30 వరకు ఇంటర్ లో చేరొచ్చు
గడువు పొడిగించిన బోర్డు 70 శాతానికి సిలబస్ కుదింపు కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడి
వరద బాధితులను ఆదుకుంటాం
• సహాయక చర్యలు ముమ్మరం చేయాలి • ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే • తెగిపోయిన అన్నమయ్య కట్ట పరిశీలన
యాక్సిడెంటలో ఈ రోడే టాప్
తిరుపతి. అనంతపురం, తిరుపతి-కడప రహదారులపైనే అధిక ప్రమాదాలు స్విమ్స్ అధ్యయనంలో వెల్లడి
భాగస్వామ్యం లేకుంటే జనాగ్రహం తప్పదు
ప్రజలను భాగస్వా ములను చేయకుండా చేసిన ఏ చట్టమైనా జనాగ్రహానికి గురికావాల్సిందేనని వైఎస్సా ర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల శుక్రవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
బాధితులకు అండగా ఉంటాం
వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం
నకిలీ మావోయిస్టు ముఠా అరెస్ట్
మావోయిస్టుల పేరుతో కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణకు 13 'స్వచ్ఛ' అవార్డులు
రాష్ట్ర స్థాయిలో రెండు, స్థానిక సంస్థలకు పదకొండు • సౌత్ జోన్నంబర్వన్ క్లీనెస్ట్ సిటీగా సిరిసిల్ల • జీహెచ్ఎంసీకి గార్బెజ్ ఫ్రీ సిటీగా త్రీ స్టార్ గుర్తింపు • సఫాయిమిత్రలో కరీంనగర్‌కు ద్వితీయ స్థానం • హస్తినలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
ఓటు అమ్మకానికి నేతలు రెడీ
సాధారణంగా ఓటు వేయాలని ప్రజలకు డబ్బు ఇస్తుంటారు.కానీ, ప్రజలు ఎన్నుకొన్న నేతలే వారి ఓట్లకు అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో ఓటుకు 5లక్షలు డిమాండ్ చేస్తు న్నారట. ఇంతకీ అవి ఏం ఎన్నికలో ఓసారి చూద్దామా..?
గద్వాలో బయోపాట్స్ పరిశ్రమ
గద్వాల జిల్లా చింతల కుంట జడ్పీ హైస్కూల్ కు చెందిన విద్యార్థి శ్రీజ ఆవిష్కరించిన ' బయోపాట్స్'కు వాణిజ్య రూపం ఇచ్చేందుకు టీ వర్క్స్, జీఈ అప్లయెన్సెస్ సంయుక్తంగా ముందుకొచ్చాయి.
కొలువులకు కొర్రీలెన్నో!
సీజీజీలో ఉద్యోగుల కొరత ఇప్పటికే 50%ఖాళీలు.. మరో 20% మంది కొత్తవారే
అతలాకుతలం
వణుకుతున్న రాయలసీమ.. నీటమునిగిన తిరుపతి.. శ్రీవారి మెట్టు దారి ధ్వంసం కడపలో 15 మంది మృతి..100 మంది గల్లంతు
పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
రాష్ట్రానికి కొత్త పెట్టుబ డులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించేం దుకు కృషి చేద్దామని, అందుకు పెట్టుబడులను ఆకర్షించేదుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ప్రగతి భవన్లో పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారు , లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిం చారు.
సంగీత, నృత్య కళాశాలల పరీక్షల ఫలితాలు విడుదల
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 2019-20 సంవ త్సరానికి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల పరీక్షల ఫలితాలను గురువారం ప్రకటించింది
గాంధీలో 'క్యాథ్ ల్యాబ్' షురూ!
మరింత బెటర్‌గా '108' వ్యవస్థ హైదరాబాద్ నలుమూల 4 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఎన్ఎంసీ తనిఖీల్లోపు 8 మెడికల్ కాలేజీల నిర్మాణాలు అంబులెనో ప్రారంభంలో మంత్రి హరీశ్
ఆకాశంలో అద్భుతం -విజ్ఞానశాస్త్రం
ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. ఇలాంటి గ్రహణం గతంలో 1440 ఫిబ్రవరి 18న చోటు చేసుకుంది. 2001 నుంచి 2100 మధ్య అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇదే. ఈ ఏడాది ఏర్పడే చివరి గ్రహణం ఇదే. దీన్ని ఫ్రాస్ట్ మూన్ అంటే మంచుతో కప్పబడిన చద్రుడు అని పిలుస్తారు.
67,500 దరఖాస్తులు 1350కోట ఆదాయం
అర్ధరాత్రి వరకు వైన్స్ లకు టెండర్లు ఖమ్మం జిల్లాలోనే 10వేల అప్లికేషన్స్ భారీగా దాఖలు చేసిన ఏపీ వ్యాపారులు ఊహించిన దానికన్నా ఎక్కువ ఇన్‌కం
తగుతున్న పొగరాయుళ్లు
2025 కల్లా 30 శాతం పడిపోనున్న పొగాకు వాడకం పిల్లల్లో పెరుగుతున్న వ్యసనం
రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ!
పథకం పరిమితి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, 'ఆయుష్మాన్ భారత్' అర్హత కుటుంబాలు కోటిపైనే 2,696 వ్యాధులకు చికిత్స
ధరణి హెల్ప్ డెస్కులు
అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం అధికారులకు అవగాహన కల్పించండి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
ఐదు రాష్ట్రాల్లో 4జీకి కేబినెట్ ఆమోదం
7 వేల కుగ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ రూ. 6,466 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం 2023 కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఏప్రిల్ చివరిలో ఇంటర్ ఎగ్జామ్స్
మార్పులు చేసే దిశగా ఇంటర్ బోర్డు ఫస్టియర్ పరీక్షలు, మూల్యాంకనం ఆలస్యమవడమే కారణం ఈ నెలాఖరులో ఫస్టియర్ రిజల్ట్స్
రెండు పార్టీల డ్రామాలివి
బీజేపీకి అడిగే హక్కు లేదు టీఆర్ఎస్.. ఊకదంపుడు సీట్లు కమలం కనుసన్నల్లోనే గులాబీ బ్యాచ్ టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం
పంపుసెట్టుకు ఓ లెక్క!
గృహ విద్యుత్ కనెక్షన్‌కు లింక్ ప్రస్తుతానికి సర్వీస్ చార్జీలే భవిష్యత్తులో మొత్తం బిల్లు? ఉత్తర డిస్కంలో కొత్త విధానం
లిఫ్ట్..థెస్ట్
మహిళకు మానవత్వంతో లిఫ్ట్ ఇస్తే.. మెడలో గొలుసు మాయమైంది. ఇలా మోస పోయింది సాధారణ వ్యక్తి కాదు... రక్షకభటుడు! సాధారణ ప్రజలను మోసం చేస్తే ఏం కిక్కుంటుంది అనుకున్న ఆకిలేడీ ఏకంగా కానిస్టేబుల్ నే బురిడీ కొట్టించింది.
రాజ్యసభకు కవిత?
జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ వాయిస్ ఎంపీ పదవికి బండ ప్రకాశ్ రాజీనామా ఎమ్మెల్సీగా ఈటల ప్లేలో కేబినెట్లోకి ఒక్క నిర్ణయంతో రెండు ప్రయోజనాలు
ఉల్లంఘనల్లో సెంచరీ
ఉల్లంఘనల్లో మాత్రం దాని రూటే సెపరేటు..ఎందు కంటారా? ఆవాహనంపై ఏకంగా 117 చలాన్లు పడ్డాయి. పోలీసులు దిశ 7 వాహనాలు తనిఖీ చేస్తుండగా అసలు విషయం వెలుగు చూసింది. 2014వ సంవత్సరం నుంచి బకా యిపడ్డ ఆ చలాన్ల విలువ ఎంతో తెలుసా?
వైసీపీయే ప్రధాన శత్రువు
జనసేనతోనే 2024 ఎన్నికలకు టీడీపీకి దూరంగా ఉండండి ప్రభుత్వంపై పోరాటం చేయాలి రైతుల మహా పాదయాత్రలో పాల్గొనండి బీజేపీని అధికారంలోకి తీసుకురండి ఏపీ నేతల సమావేశంలో అమిత్ షా
నరం లేని నాలుక
మమ్మల్ని నరం లేని నాలుకలు అనుకుంటున్నారా? గిరిజనుల చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిది.. మాకు అన్యాయం || చేయాలని చూస్తే సహించేది లేదు. చిల్లర మాటలు, అబద్ధాలతో పబ్బం గడు ' పుకుంటూ.. ఎంతోకాలం మోసం చేయలేరంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. మరి ఆమె ఆవేశం ఎవరిపైనా???