CATEGORIES
Categories
అధునాతన ఎమ్మారై స్కానింగ్ యంత్రం ప్రారంభించిన మంత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్ లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన అధునాతన ఏఐ ఆధారిత 3.0 టెస్లా ఎమ్మారై స్కానింగ్ యంత్రాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
నిరుపేద విద్యార్థులకు పాఠశాలల్లో చదివే అవకాశం
నిరుపేద విద్యార్థులకు సైతం ఉత్తమ ప్రైవేట్ పాఠశాలల్లో చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్పారు.
ఐదుగురు ఐపిఎస్ బదిలీ
డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి
రాజాసింగ్తో ఈటల భేటీ
బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్
మిథునం కథారచయిత శ్రీరమణ మృతి
ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు.
పోచారం ప్రాజెక్ట్ .. నిండుతోంది..
యాసంగి, వానాకాలం.. సాగుకు ధోకా లేదు ఖరీఫ్ 10 వేల 500 ఎకరాల సాగు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
తెగిన రహదారులు.. రాకపోకలు బంద్..
కామారెడ్డి మండలంలో కురిసిన భారీ వర్షాలకు చిన్న మల్లారెడ్డి లింగాయపల్లి మార్గాన అండ బసవన్నపల్లి కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గుండారం మెదక్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జిల వద్ద మట్టి రహదారులు తెగిపోయాయి.
మంథని జేఎన్టీయూలో సింగరేణి కోటలో 11 సీట్ల భర్తీ
32 సీట్లకుగాను 25 మంది హాజరు
అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అర్హులైన నిరుపేదలందరికీ 75 గజాల ఇళ్ల స్థలం అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, అతి త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు
దోమల నివారణ చర్యలేవి
మురుగునీరు నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయి. కాబట్టి మురుగునీరుపారేలా చూడడం గ్రామపంచాయతీల విధి.
మోడీ మళ్ళీ వస్తే దేశం నాశనమే
-విదేశీ పర్యటనలు.. విమానాల కొనుగోలుపైనే శ్రద్ధ - ధరల పెరుగుదల.. ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో కురుస్తున్న వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా, డివి జన్, మున్సిపల్ మండల, గ్రామ స్థాయి లో అధికారులు సమిష్టిగా సమన్వయం తో పని చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారమేది
- అన్నము, నీళ్ల చారుతో సర్దుకుపోతున్న విద్యార్థులు - పెరిగిన ధరలతో అప్పుల పాలవుతున్నాం -మధ్యాహ్నం భోజనం కార్మికుల వేదన
కీచక ఉపాధ్యాయునికి చితకబాదిన బాలిక తండ్రి
గురువు అంటే దేవుడితో తర్వాత మరో దేవునిగా గురువుని కొలుస్తుంటారు.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన ఆ గురువే కీచకుడుగా అవతారం ఎత్తిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఫతేపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది
మా భూమి మాకు ఇప్పించండి సారూ..!
-ధరణి పెట్టిన చిచ్చు.. -పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తున్న రైతులు
మెడికల్ హబ్ గా నర్సంపేట..
250 పడకల ఆసుపత్రి పనులు వేగవంతం... రెండు నెలలలో ప్రారంభం.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
ఆత్మహత్య చేసుకోబోతున్న యువతిని చాక చాక్యంగా వ్యవహరించి కాపాడిన పోలీస్ లు
హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించి తండ్రి ఎల్లారెడ్డి అప్పాజెప్పి నట్టు నేరడిగొండ ఏస్పై సాయన్న తెలిపారు.
ఇజ్రాయెల్ న్యాయ సంస్కరణలకు పార్లమెంట్ ఆమోదం..!
దేశ సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రాథమికంగా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.
రాచకొండ కన్నమ్మ మరణం తీరని లోటు
టిపిసిసి సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి
ఆన్లైన్ గేమింగ్పై 28% పన్ను
జీఎస్టీ కౌన్సిల్లో నిర్మలా సీతారామన్ నిర్ణయం విగ్యాన్ భవన్లో కౌన్సిల్ సమావేశం 50వ జిఎస్టీ
ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
తేది. 11 - 7 - 2023 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది.
నలుగురు ఇన్స్పెక్టర్లు 17 ఎస్సైల బదిలీలు
ఉత్తర్వులు జారీ చేసిన సీసీ రంగనాథ్
సైకో తరహా విధ్వంసం అడ్డుకోవాల్సిందే
కుటుంబ ప్రయోజనాలు చూసుకునే వారితో ప్రమాదం సభల్లో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ వ్యాఖ్యలు
ఈటల, ధర్మపురిలకు అదనపు భద్రత
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతోపాటు బలగాల రక్షణ
పకడ్బందీగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ - 2023
స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్ %--% 2023 కు సంబంధించిన గ్రామాలలోని ప్రతీ ఇంటిని పర్యవేక్షణ అధికారులు, ప్రత్యేక అధికారులు సందర్శించి చేపట్టిన పనుల వివరాలను నిర్ణీత ఫారాలలో సమర్పించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్
వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్
40 కోట్ల రూపాయలతో చెరువుల అభివృద్ధి
మీర్పేట్ ను ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతాం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పల్లెల్లో బోనాల సంబరాలు
జిల్లాలోని పల్లెలన్నీ ఆడంబరంగా జరుపుకుంటున్న బోనాల సంబరాలతో వెల్లువిరిస్తున్నాయి.
కడెం ప్రాజెక్టు కు జల కళ
ప్రకృతి అందాలకు కేంద్ర బిందు వైన కడెం ప్రాజెక్టు కు జల కళ వచ్చేసింది.