CATEGORIES
فئات
అందుబాటులోకి రానున్న ఆక్సిజన్ పార్క్.. ఎల్బీనగర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
శనివారం నాడు ఫిబ్రవరి 25న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అతి త్వరలో అందుబాటులోకి రానున్న ఆక్సిజన్ పార్క్ుది దశకు చేరుకున్న ఆక్సిజన్ పార్క్,ప్రక్కనే నూతనంగా నిర్మిస్తున్న క్యాంటీన్ పరిసరాలను సందర్శించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి , ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కామినేని ఫ్లై ఓవర్ క్రింద ఉన్న స్థలంలో దాదాపు 30 మీటర్ల స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న ఆక్సీజన్ పార్క్ తుది దశకు చేరుకుంది అని తెలిపారు.
వేప చెట్లకు వ్యాపించిన వ్యాధికి నివారణ లేదా
ఉగాది, బోనాల పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వేప కొమ్మలు వేప పువ్వే దివ్య చెట్టుగా అద్భుత చెట్టుగా గుర్తింపు పొంది ఎన్నో ఔషధ గుణాలు కలిగి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ బహుముఖ లక్షణాలను కలిగిన వేప చెట్టు గత రెండు సంవత్సరాల నుండి పచ్చగా ఉండాల్సిన ఏక్కడ చూసిన డైబ్యాక్ వ్యాధి బారినపడి వేప చెట్లన్నీ చిగురు లేక వేపకొమ్మలన్నీ ఎర్ర రంగులో మారి ముడుచుకుపోయి చచ్చుబడే పరిస్థితులు ఏర్పడ్డాయి
వీధి కుక్కలను కట్టడి చేయాలి
స్థానిక చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 20వ వార్డులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలపై దాడి చేస్తున్నాయని, వీధి కుక్కల దాడి నుంచి పెద్దలను, పిల్లలను కాపాడాలని స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్, కౌన్సిలర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి బాబా షరీఫ్, కౌన్సిలర్స్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొడిగె అరుణ బాలకృష్ణ గౌడ్ శుక్రవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ ను కలిసి వారికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.
గవర్నర్ నజీరు మంత్రలు అభినందనలు
రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ అబ్దుల్ నజీరు పుష్ప గుచ్చం ఇచ్చి మంత్రులు పలువురు శుభాకాంక్షలు తెలిపా రు.
పల్లె స్వచ్ఛతకై కదిలిన యువత
పట్నం నుంచి పల్లె బాట లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల స్వచ్ఛభారత్
పాద ఆకృతి దాల్చిన పుష్పగిరి గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు
ఖాజీపేట మండలం పుష్పగిరి దక్షిణ కాశీగా పేరు మహిమాన్విత వైద్యనాధేశ్వర కాశీశ్వర దేవాలయ మూర్తుల కలయికతో ఏర్పడ్డ ఈ దక్షిణ కాశీని మార్చి 1వ తేదీ ఉదయం 7 గంటల 46 ని కు గిరి దేవాలయమైన ప్రదర్శన కోసం శంకుస్థాపన చేయనున్న పుష్పగిరి పీఠాధిపతి. పుష్పగిరి గట్టుకు విశిష్టత కలిగిన ఆనవాళ్లు ఉన్నాయి
ఎన్నికల వేళ ప్రజల్లోకి దూసుకెళ్లాలి
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటిఆర్ పర్యటన పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి
ఏప్రిల్ నాటికి బేగంపేట నాలాపనులు
ఏప్రిల్ చివరినాటికి బేగంపేట నాలా సమగ్ర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఎస్ఎన్ఎపీ 0 కార్యక్రమం కింద రూ.45 కోట్ల వ్యయంతో చేపట్టిన బేగంపేట నాలా అభివృద్ధి, నిర్మాణ పనులను గురువారం బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో మంత్రి పరిశీలించారు.
అంధత్వ రహిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అద్భుతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 25 రోజుల్లో 50 లక్షల మార్కును దాటిన పరీక్షలు చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలను తీసుకెళతాం కేసిఆర్ లక్ష్యాన్ని విజయవంతం చేస్తున్న అధికారులు పరీక్షల నిర్వహణలో సిద్దిపేట ముందు : మంత్రి హరీష్
పన్నీరు సెల్వంకు సుప్రీంలో షాక్
పన్నీరు సెల్వంకు సుప్రీంలో షాక్ తగిలింది.ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడికే పళని స్వామి కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది.
కుక్కలు దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు
అంబర్ పేటలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఏసీబీ దాడులు
భూపాలపల్లి కలెక్టరేట్లో ఏసీబీ రైడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఏఎస్ వో
నాడు నీటి కోసం కంటతడి
నేడు పుష్కలంగా నీటితో తడుస్తున్న మడి మంత్రి హరీష్ రావు వెల్లడి
హైదరాబాద్ ఫార్మాసిటీకి మొండిచేయి
లైఫ్ సైన్సెస్ రంగంలో 8లక్షల మందికి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా సదస్సు తొలిసారి సదస్సులో పాల్గొంటున్న ఆపిల్ కంపెనీ పలు వివరాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్
ఉద్యోగ ఉపాధి
లైఫ్ సైన్సెస్ రంగంలో 8లక్షల మందికి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా సదస్సు తొలిసారి సదస్సులో పాల్గొంటున్న ఆపిల్ కంపెనీ పలు వివరాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్
ఉపాధ్యాయుల రాసలీలలు
రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త.. ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగింత
రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య?
నందమూరి బాలకృష్ణ ఈమధ్య వరస విజయాలు సాధిస్తున్నారు.
మద్యం ప్రియులకు అడ్డా.. పట్టణ ప్రగతి మైదానం!
నిరుపయోగంగా మరుగుదొడ్లు కనిపించని నీటి సదుపాయం ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనం పట్టించుకోని అధికారులు
కుదిరితే జట్టులోకి శ్రేయస్ అయ్యర్: ద్రావిడ్
వెన్నునొప్పి నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ ఫిట్గా ఉంటే రెండో టెస్టులో కోచ్ ఆడతాడని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.
భస్మాసురహస్తం కానున్న పథకాలు
పందేరాలు చేస్తూపోతే... ప్రజల్లో కొత్త డిమాండ్లు ఖజానాను మించి హామోలతో ఆర్థిక సంక్షోభం
భారత ప్రజాస్వామ్యాన్ని బలహీన పరచే కుట్ర
అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.
పెద్ద ఎత్తున మొక్కలు నాటుదాం
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూత్న పథకాలతో ముఖ్య మంత్రి కేసిఆర్ ఆదరాభిమానాలను అందరి చూరగొంటున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
11గంటలకు 32.06 శాతానికి పైగా ఓటింగ్ నమోదు విజయం తమదే అన్న తిప్రమోత చీఫ్ ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ
ఏ పార్టీలో చేరేది ఇప్పుడే చెప్పలేను
భవిష్యత్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని, ఏ పార్టీలో చేరేది కూడా త్వరలో చెబుతానని బిజెపికి రాజీనామా చేసిన మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రకటించారు.
జిల్లాలకు కూడా ఐటి విస్తరణ
టిఆర్ఎస్ అధికారం వల్లనే సాధ్యం అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్
అటు బాల్య వివాహాలు ఇటు చిన్నారుల అక్రమ దత్తత!
గ్రామీణ ప్రాంతాలలో నేటికీ బాల్య వివాహ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు దృష్టికి వచ్చిన బాల్యవివాహాలను వారు అడ్డుకుంటూ తల్లిదండ్రుల పైన చర్యలు తీసుకుంటూ అవగాహన కల్పిస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం.
ఉన్నత చదువుకు పేదరికం అడ్డుకాకూడదు
విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మిషన్లు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ. 19.95 కోట్లు సమ ఓ మంచి కార్యాక్రమాన్ని చేపట్టామన్న సిఎం జగన్
చట్టసభల్లో అతిశయ ప్రసంగాలు
ప్రతిసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీల బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్రపతి లేదా గవర్నర్లు చేసే ప్రసంగం ఒక లాంఛనప్రాయంగా మారుతోంది.
అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు
అంబేడ్కర్ మహాశయుడు అందించిన రాజ్యాంగం పాలకులు తమకు అనుకూలంగా మార్చుకుని పాలన చేస్తారని బహుశా ఊహించి ఉండరు. పేదలు పేదలుగానే ఉంచేలా పథకాలో మోసం చేస్తారని అనుకుని ఉండరు
ఇండియన్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా కసరత్తు
ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఫిబ్రవరి 9నుంచి భార త్ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి