CATEGORIES
Categories
గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి
• కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధ్వజం
ఈ-పంటలో పంట డిజిటల్ రికార్డింగ్
• 10 లక్షల మందికి కౌలు రైతు గుర్తింపు కార్డులిస్తున్నాం • రాబోయే 5 ఏళ్లలో 20లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం • కలెక్టర్ల సదస్సులో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
సచివాలయాల్లో ఇసుక బుకింగ్ సదుపాయం
వినియోగదారుడు అక్కడే డబ్బులు చెల్లించాలి • రీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్లడానికి రవాణా ఛార్జీలు కూడా సచివాలయాల్లోనే చెల్లింపు
మత్స్యకారుల పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్
రాబోయే 3 నెలల్లో 4,500 పడవలకు ఏర్పాటు కలెక్టర్ల సదస్సులో మత్సశాఖ కార్యదర్శి బాబు ఏ.
ఇసుక ఉచితంగా ఇస్తున్నాం
గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు యథేచ్చగా జరిగాయి కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
సెక్యూరిటీ తగ్గించారంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్
• తనకు సీఎం హోదాలో ఇచ్చే భద్రత కావాలన్న జగన్ • ఇప్పుడు కూడా అదే రీతిలో సెక్యూరిటీ కల్పించాలంటూ జగన్ పిటిషన్
ధరల నియంత్రణకు జిల్లాలో ప్రత్యేకాధికారి
రాష్ట్రంలో ధరల నియంత్రణ కోసం జిల్లాల్లో ప్రత్యేక అధికారిని (డెడికేటెడ్ ఆఫీసర్) ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సిద్దార్థ్ జైన్ చెప్పారు.
గత ప్రభుత్వం పాలనను ఛిద్రం చేసింది
• పంచాయతీలను బలోపేతంచేసే దిశగా కూటమి ప్రభుత్వం
షెడ్యూల్ ఏపీ టెటు వెల్లువెత్తిన దరఖాస్తులు
• మొత్తం 4.27లక్షల దరఖాస్తులు ప్రకారమే పరీక్షలు • 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు •మెగా డీఎస్సీకి సిద్ధమైన ఏపీ
వాలంటీర్లూ.. అపోహలొద్దు!
ఇచ్చిన మాటకు ఎన్డీయే కట్టుబడే ఉంది మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
భారత్ - బంగ్లా మధ్య రైళ్లు, విమానాల రద్దు
• బంగ్లాదేశ్ అస్థిరత భారత్‌లోని పలు ప్రాంతాలపై ప్రభావం
బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ రెడీ
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ కార్యాచరణకు ప్రణాళిక
• పర్యావరణ క్లియరెన్స్ మంజూరుకు కేంద్ర పర్యావరణ శాఖకు నిపుణుల కమిటీ సిఫార్సు • ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.7,380 కోట్లు
తిరుమలకు కాలినడకన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన అనుచరులతో తిరుమలకు కాలినడకన బయలుదేరారు
శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునుడి సేవలో నారా భువనేశ్వరి..
పరమ శివుడికి రుద్రాభిషేకం స్వామి అమ్మవార్లకు ప్రత్యేకపూజలు
శ్రీసిటీ తరహాలో ఇండస్ట్రియల్ జోన్లు
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు జరగనున్నాయి.
ఫ్రై డే-డ్రైడే పాటిస్తే డెంగ్యూ, మలేరియా ఫ్రై వ్యాధులు దరి చేరవు
• 15 రోజుల్లోగా పరిస్థితుల్ని చక్కదిద్దాలని స్పష్టం చేసిన కమిషనర్ • ఉండవల్లి సెంటర్లో డ్రైడే ఫ్రైడేని పరిశీలించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్
అమరావతి ఐకానిక్ టవర్లను పరిశీలించిన ఐఐటి బృందం
రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నివుణుల బృందాలు పర్యటించాయి.
పేదలందరికీ పక్కా ఇంటి కల సాకారం చేస్తాం
శ్రీ హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఏడాదిలో పక్కా ఇళ్లు అందించాలని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం
మట్టి మిద్దె కూలి నలుగురు చనిపోయిన ఘటనపై చలించిన సీఎం చంద్రబాబు
బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన సీఎం
చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు ఉండవ్
• అందరికీ ఉపాధి కల్పనే మా ధ్యేయం • రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి సవిత
ఉచిత బస్సు ప్రయాణంపై అతి త్వరలో మహిళామూర్తులకు ఒక శుభవార్త
రాష్ట్ర ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు. అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో కోలాహల పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్ర రవాణా యువజన, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంపస్రాద్ రెడ్డి పేర్కొన్నారు.
చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలి
పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలివ్వాలి రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అర్జీదారులకు టీడీపీ అధినేత సీఎం భరోసా
• జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు
కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది
• వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది • మాజీ మంత్రి పేర్ని నాని
ఒలింపిక్స్‌లో ఆమె.. అతడా? వివాదం
ఇంతకూ ఎవరీ బాక్సర్ ఇమానె ఖెలిఫ్
నేను కూడా ఆవేదన అనుభవించా
గతం గుర్తుచేసుకున్న భారత స్ప్రింటర్ ద్యుతి చంద్
ఒలంపిక్స్‌లో...58ఏళ్ల బామ్మ అరంగేట్రం
కల నెరవేర్చుకోవడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన బామ్మ
హ్యాట్రిక్‌కు మరొక్క అడుగే..
• 25 మీ. పిస్టల్ పోరులో ఫైనల్‌కు మను బాకర్ మొత్తం 590 పాయింట్లతో టా2లో నిలిచిన మను • పతకం సాధిస్తే ఒలంపిక్ చరిత్రలో సరికొత్త రికార్డు • అందరి దృష్టి శనివారం ఫైనల్ పోరుపైనే