CATEGORIES
Categories
ప్రొఫెషనల్ బైక్ రేసర్ అవతారంలో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బైక్ రేసర్ అవతారం ఎత్తారు. లడఖ్ పర్యటనలో ఉన్న ఆయన బైక్పై భారత్- చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు బయలుదేరారు.
ఝార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
సింగిల్ చార్జింగ్తో 600 కిలో మీటర్లు
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి సరికొ త్త ఈవీ మాడళ్లను పరిచ యం చేసింది.
దేశంలో తొలి హైడ్రోజన్ బస్సు
విరివిగా వాడుతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
స్మార్ట్ ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా?
• వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుందన్న నిపుణులు
దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ భవనం
దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ భవనాన్ని కేంద్ర మంత్రి శుక్రవారం అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళపై థర్డ్ డిగ్రీ
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. నడుచుకుంటూ వస్తున్న మహిళపై పోలీసు వాహనంలో ఎక్కించుకొని మరి పోలీసులు ప్రతాపం చూపించడం ఎంతవరకు సమంజసం అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రచన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆయుష్మాన్ భారత్'లో మృతులకు చికిత్సపై స్పందించిన కేంద్రం
రిపబ్లికన్ పార్టీ తరఫున యూఎస్ అధ్యక్షుడి ఎన్నికల రేసులో వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్షుడి ఎన్నికల రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతి అభ్యర్థి
రిపబ్లికన్ పార్టీ తరఫున యూఎస్ అధ్యక్షుడి ఎన్నికల రేసులో వివేక్ రామస్వామి
పాక్ ప్రధానికి ప్రత్యేక సలహాదారుగా కాశ్మీర్ టెర్రరిస్ట్ భార్య
• ఇవ్వనున్న ముషాల్ • టెర్రర్ ఫండింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మాలిక్
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఐదేళ నిబంధన తొలగింపు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.క్రమబద్దీకరణకు ఐదేళ్ల నిబంధన తొలగించనుంది.
వరల్డ్ ఆఫ్ టెక్నాలజీలో టెక్నో సిగ్నేచర్ సీరీస్
న్యూఢిల్లీలోని డిఎల్ఎఫ్ అవెన్యూలో గ్లోబల్ ప్రీమియం స్మార్ట్ఫోన్ బ్రాండ్ టెక్నో మొబైల్ 2. వార్షిక కార్యక్రమం 'వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ' మొదటి ఎడిషన్ను నిర్వహించింది.
మ్యూజిక్ లవర్స్ను మెస్మరైజ్ చేసిన ఖుషి మ్యూజిక్ కన్సర్ట్
విజిక్ కన్సర్ట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేసింది.
కేఎల్ రాహుల్పై ఎక్కువగా ఆశలు వద్దు: రవి శాస్త్రి
• కేఎల్ రాహుల్కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చుని మాజీ ప్రధాన కోచ్
పవన్, బాలకృష్ణ, నారాయణపై చర్యలు తీసుకునే దమ్ముందా?
టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సీరియస్ అయ్యారు.చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈడీ కేసులో నటి జాక్వెలిన్కు ఢిల్లీ కోర్టులో ఊరట
• కోర్టు ముందస్తు అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి • సుఖేష్ చంద్రశేఖర్ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి • ఈ కేసులో నిరుటి నుంచి బెయిల్పై ఉన్న జాక్వెలిన్
ప్రధానిగా కాదు... ఓ హిందువుగా ఇక్కడకు వచ్చా
• బ్రిటన్ ప్రధాని వ్యాఖ్య భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రామ కథపై ప్రవచనం
తగ్గిన బంగారం ధర
• రూ. 200 మేర తగ్గిన 22 క్యారెట్ల పసిడి • కొనుగోలుకు అవకాశం
'శ్రీ అనంత పద్మనాభస్వామి'ని ఆవిష్కరించిన సుధా రెడ్డి
శివ్ నారాయణ్ జ్యువెలర్స్ తమ తాజా కళాఖండం 'శ్రీ అనంత పద్మనాభస్వామి' ప్రతిమను హైదరాబాద్లో ఆవిష్కరించింది.
మళ్లీ కరోనా కలకలం
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కలకలం సౄఎష్టిస్తుంది.
విశ్వవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం
సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కౄఎషి చేస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
గవర్నర్ తేనీటి విందు
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ మంగళవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు
సులభ్ ఇంటర్నేషనల్ బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత
• ఎయిమ్స్ చికిత్స పొందుతూ కన్నుమూసిన పాఠక్ • రైల్ మిషన్కు బ్రాండ్ అంబాసడర్ బిందేశ్వర్ పాఠక్ • పద్మభూషణ్ సహా పలు అవార్డులు గెలుచుకున్న పాఠక్
రిక్కీ కేజ్కు ప్రధాని అభినందనలు
• భారతీయులు గర్వపడేలా చేస్తుందన్న ప్రధాని • గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ ప్రత్యేక కృషి
సుప్రీం కోర్టుపై ప్రధాని ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ రెండు చేతులతో నమస్కరించిన అరుదైన దృశ్యం స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా మంగళవారం చోటు చేసుకుంది
2047 నాటికి 15 లక్షలకు తలసరి ఆదాయం: ఎస్బీఐ రీసెర్చ్
శత స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరగనుందని ఎసిబిఐ రీసెర్చి పేర్కొంది.
మహిళల ఆత్మరక్షణకు యోధ శిక్షణ
ప్రజలను ఆలోచింపజేసే దిశగా సుప్రీం కోర్ట్ న్యాయవాది అరుణ్ కుమార్ జైస్వాల్ నిర్వహించే కార్యక్రమం యోధ మహిళా ఫైటర్ సెల్ఫ్ డిఫెన్స్ జాతీయ వర్క్ షాప్ (ఆఫ్ లైన్, ఆన్ లైన్ ను హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ ఆర్ కెడియా డిగ్రీ, పిజి కళాశాలలో నిర్వహించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏకిపారేసిన షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వరదల బీభత్సం
• 54 మంది మృతి o ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే 51 మంది మృతి • శివాలయంపై కొండచరియలు విరిగిపడి 14 మంది భక్తుల మృత్యువాత • స్వాతంత్య్ర వేడుకలకు ఆటంకం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అలరించిన అలంకృత శకటాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.