CATEGORIES
Categories
![19న బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం 19న బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/dwFoeodqa1739543555211/1739543624317.jpg)
19న బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
కెసిఆర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే అవకాశం
![బిసి జాబితాలో ముస్లింలను చేరిస్తే ఊరుకోం బిసి జాబితాలో ముస్లింలను చేరిస్తే ఊరుకోం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/vMyjJKTN01739540791055/1739543017869.jpg)
బిసి జాబితాలో ముస్లింలను చేరిస్తే ఊరుకోం
42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే బండి సంజయ్ డిమాండ్
![అమెరికా చేరుకున్న ప్రధాని మోడి అమెరికా చేరుకున్న ప్రధాని మోడి](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/KrtwCbosM1739539835752/1739540043540.jpg)
అమెరికా చేరుకున్న ప్రధాని మోడి
• రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తదితరుల స్వాగతం • ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్తో చర్చలు
బిఆర్ఎస్ పాలనలో యువతను మత్తులో ముంచారు
కెటిఆర్, సంతోష్ కనుసన్నల్లో ఫామ్ హౌజ్ దందాలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు
![స్వరాష్ట్రంలో రైతులకు వేధింపులు స్వరాష్ట్రంలో రైతులకు వేధింపులు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/U0j2xFsuc1739543474229/1739543551898.jpg)
స్వరాష్ట్రంలో రైతులకు వేధింపులు
ఎకే వేదికగా బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్ మండిపాటు
![తీర్పులకు.. భేటీలకు సంబంధం ఉండదు తీర్పులకు.. భేటీలకు సంబంధం ఉండదు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/CKJjvIAx21739543152779/1739543466291.jpg)
తీర్పులకు.. భేటీలకు సంబంధం ఉండదు
తీర్పుల్లో రాజకీయ జోక్యాలపై మాజీ సిఐ ఖండన
![సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/cGlRjUzYr1739539780178/1739539834773.jpg)
సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం
సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో సవాల్
![బిసి రిజర్వేషన్లపై చేతులు దులుపుకుంటే కుదరదు బిసి రిజర్వేషన్లపై చేతులు దులుపుకుంటే కుదరదు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/1UM5yDdLK1739540486863/1739540617211.jpg)
బిసి రిజర్వేషన్లపై చేతులు దులుపుకుంటే కుదరదు
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్లో గూగుల్ ఎఐ సెంటర్ ఏర్పాటు
సిఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఎంవోయూ
![మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారు మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/YQfIR-FEY1739540043865/1739540312556.jpg)
మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారు
తెలంగాణకు చేసిన అభివృద్ధిపై ఏకరువు పెట్టిన మంత్రి
![ప్రమాదాల నివారణ కోసం శ్రీనివాస్ నాయక్ డ్రమ్ములు బహుకరణ ప్రమాదాల నివారణ కోసం శ్రీనివాస్ నాయక్ డ్రమ్ములు బహుకరణ](https://reseuro.magzter.com/100x125/articles/27383/1977965/0DKCP5O9S1738234756637/1738234825645.jpg)
ప్రమాదాల నివారణ కోసం శ్రీనివాస్ నాయక్ డ్రమ్ములు బహుకరణ
జాతీయ రహదారిపై తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించి ప్రమాదాల నివారణ కోసం ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ జాతీయ రహదారి నెం. 65 పై తన సొంత ఖర్చులతో 30% పైగా డ్రమ్ములను బహుకరించారు.
![300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్](https://reseuro.magzter.com/100x125/articles/27383/1977965/cnxAZbhvy1738234900325/1738234974283.jpg)
300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
![సీడీసీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి సీడీసీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి](https://reseuro.magzter.com/100x125/articles/27383/1977965/UfPlZJOnf1738234825406/1738234894276.jpg)
సీడీసీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన కేన్ కమిషనర్ జి.మల్సూర్
![పథకాల పండగ నేడే పథకాల పండగ నేడే](https://reseuro.magzter.com/100x125/articles/27383/1974632/SmTnV1ECy1737992711043/1737992913235.jpg)
పథకాల పండగ నేడే
రాష్ట్రంలో నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది
![ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తాం ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1974632/VEVLk76Yk1737992915291/1737992969810.jpg)
ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తాం
అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారెంటీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
![అక్రమ దందాలకు అడ్డాగ మారినా అల్లాదుర్గం అక్రమ దందాలకు అడ్డాగ మారినా అల్లాదుర్గం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/SvmrWXMZx1737641093101/1737641181682.jpg)
అక్రమ దందాలకు అడ్డాగ మారినా అల్లాదుర్గం
అధికారుల అండదండలతో పిడిఎస్ బియ్యం రవాణా
![అర్హులందరికీ రేషన్ కార్డు..ఇందిరమ్మ ఇల్లు అర్హులందరికీ రేషన్ కార్డు..ఇందిరమ్మ ఇల్లు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/2uMwpmIgr1737639666534/1737639917759.jpg)
అర్హులందరికీ రేషన్ కార్డు..ఇందిరమ్మ ఇల్లు
దరఖాస్తు చేసుకుంటే మంజూరు ఇస్తాం విపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను నమ్మొద్దు కరీంనగర్ జిల్లాలో మంత్రుల హామీ
![ఇంకెన్నాళ్లు ఇలా దరఖాస్తుల జాతర ఇంకెన్నాళ్లు ఇలా దరఖాస్తుల జాతర](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/e4Xm-AO4Y1737640532085/1737640798447.jpg)
ఇంకెన్నాళ్లు ఇలా దరఖాస్తుల జాతర
ఎన్నిసార్లు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్ రావు
![అందరి ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలో పోటీకి సిద్ధం అందరి ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలో పోటీకి సిద్ధం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/fCz_R0u5i1737641187549/1737641626550.jpg)
అందరి ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలో పోటీకి సిద్ధం
సంకల్పం మంచిదైతే చేసే పని విజయవంతం అవుతుంది
![దావోస్లో ఒకే వేదికపై ముగ్గురు సిఎంలు దావోస్లో ఒకే వేదికపై ముగ్గురు సిఎంలు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/nLL7Xgbn31737639929157/1737640040626.jpg)
దావోస్లో ఒకే వేదికపై ముగ్గురు సిఎంలు
చంద్రబాబు, రేవంత్, ఫడ్జవీస్ ల కలయిక
![గ్రామసభల్లో ఆందోళనలు బిఆర్ఎస్ కుట్రలు గ్రామసభల్లో ఆందోళనలు బిఆర్ఎస్ కుట్రలు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/25Db-xTnu1737639128701/1737639324572.jpg)
గ్రామసభల్లో ఆందోళనలు బిఆర్ఎస్ కుట్రలు
ప్రజలంతా ఆనందంగా దరఖాస్తు చేస్తున్నారు పదేళ్ల తరవాత రేషన్ కార్డులపై ప్రజల్లో ఆనందం మంత్రి సీతక్క వెల్లడి
అక్రమ కట్టడాల కూల్చివేత
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్ చల్ చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు.
![ప్రజలు అర్ధాంతరంగా ముగిసిన గ్రామసభలు ప్రజలు అర్ధాంతరంగా ముగిసిన గ్రామసభలు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/MnG4d7dIi1737641653997/1737641752975.jpg)
ప్రజలు అర్ధాంతరంగా ముగిసిన గ్రామసభలు
ప్రజాపాలన దరఖాస్తుల ఏమయ్యాయంటూ ఫైర్ అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లా ఇచ్చారని ప్రశ్నల వర్షం అనేక చోట్ల లబ్దిదారుల జాబితా రీసర్వే కోసం పట్టు సమాధానం చెప్పలేక తల పట్టుకున్న అధికారులు పోలీసు పహారాలో సభలు
![అప్పుడు ఐటి... ఇప్పుడు ఏఐ అప్పుడు ఐటి... ఇప్పుడు ఏఐ](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/I5rI3sdME1737640983677/1737641083646.jpg)
అప్పుడు ఐటి... ఇప్పుడు ఏఐ
యూనివర్సిటీలో భాగస్వాములు కండి బిలేట్స్ను కోరిన సిఎం చంద్రబాబు ఎఐ ఆధారిత అభివృద్ధిపై ఇద్దరు చర్చలు
![రవాణా రంగంలో పెట్టుబడులకు అవకాశం రవాణా రంగంలో పెట్టుబడులకు అవకాశం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/TcfVUbgi_1737639441366/1737639666040.jpg)
రవాణా రంగంలో పెట్టుబడులకు అవకాశం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి
![ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రకృతి అంటే ఆసక్తి ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రకృతి అంటే ఆసక్తి](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/78bdlMgMG1737640425381/1737640531391.jpg)
ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రకృతి అంటే ఆసక్తి
గవర్నర్ ప్రతిభా పురస్కారానికి ఎంపికైన దుశ్చర్ల సత్యనారాయణ
![రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేదు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేదు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/sxTttFmtX1737640285550/1737640424652.jpg)
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేదు
సోయిలేని కాంగ్రెస్ పాలన దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
![యూపి కేబినేట్ భేటీ యూపి కేబినేట్ భేటీ](https://reseuro.magzter.com/100x125/articles/27383/1971075/abFv8ge131737639325453/1737639441065.jpg)
యూపి కేబినేట్ భేటీ
కుంభమేళాలో స్నానం ఆచరించిన సిఎం యోగి గంగాస్నానంలో పాల్గొన్న 54మంది మంత్రులు
తెలంగాణలో కొనసాగుతున్న పెట్టుబడుల వేట
తెలంగాణ వృద్ధిలో ఈ డేటా సెంటర్ మరో మైలురాయి : ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై కన్నెత్తి చూసినా ఊరుకోం
60 లక్షలు మంది సైనికులు ఉన్నా పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడి చేసే దరిద్ర్యపు సంస్కృతి కాంగ్రెస్ : కవిత