CATEGORIES
Categories
అక్రమ దందాలకు అడ్డాగ మారినా అల్లాదుర్గం
అధికారుల అండదండలతో పిడిఎస్ బియ్యం రవాణా
అర్హులందరికీ రేషన్ కార్డు..ఇందిరమ్మ ఇల్లు
దరఖాస్తు చేసుకుంటే మంజూరు ఇస్తాం విపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను నమ్మొద్దు కరీంనగర్ జిల్లాలో మంత్రుల హామీ
ఇంకెన్నాళ్లు ఇలా దరఖాస్తుల జాతర
ఎన్నిసార్లు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్ రావు
అందరి ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలో పోటీకి సిద్ధం
సంకల్పం మంచిదైతే చేసే పని విజయవంతం అవుతుంది
దావోస్లో ఒకే వేదికపై ముగ్గురు సిఎంలు
చంద్రబాబు, రేవంత్, ఫడ్జవీస్ ల కలయిక
గ్రామసభల్లో ఆందోళనలు బిఆర్ఎస్ కుట్రలు
ప్రజలంతా ఆనందంగా దరఖాస్తు చేస్తున్నారు పదేళ్ల తరవాత రేషన్ కార్డులపై ప్రజల్లో ఆనందం మంత్రి సీతక్క వెల్లడి
అక్రమ కట్టడాల కూల్చివేత
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్ చల్ చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు.
ప్రజలు అర్ధాంతరంగా ముగిసిన గ్రామసభలు
ప్రజాపాలన దరఖాస్తుల ఏమయ్యాయంటూ ఫైర్ అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లా ఇచ్చారని ప్రశ్నల వర్షం అనేక చోట్ల లబ్దిదారుల జాబితా రీసర్వే కోసం పట్టు సమాధానం చెప్పలేక తల పట్టుకున్న అధికారులు పోలీసు పహారాలో సభలు
అప్పుడు ఐటి... ఇప్పుడు ఏఐ
యూనివర్సిటీలో భాగస్వాములు కండి బిలేట్స్ను కోరిన సిఎం చంద్రబాబు ఎఐ ఆధారిత అభివృద్ధిపై ఇద్దరు చర్చలు
రవాణా రంగంలో పెట్టుబడులకు అవకాశం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి
ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రకృతి అంటే ఆసక్తి
గవర్నర్ ప్రతిభా పురస్కారానికి ఎంపికైన దుశ్చర్ల సత్యనారాయణ
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేదు
సోయిలేని కాంగ్రెస్ పాలన దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
యూపి కేబినేట్ భేటీ
కుంభమేళాలో స్నానం ఆచరించిన సిఎం యోగి గంగాస్నానంలో పాల్గొన్న 54మంది మంత్రులు
తెలంగాణలో కొనసాగుతున్న పెట్టుబడుల వేట
తెలంగాణ వృద్ధిలో ఈ డేటా సెంటర్ మరో మైలురాయి : ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై కన్నెత్తి చూసినా ఊరుకోం
60 లక్షలు మంది సైనికులు ఉన్నా పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడి చేసే దరిద్ర్యపు సంస్కృతి కాంగ్రెస్ : కవిత
సంక్రాంతి శుభాకాంక్షలతో ఇంటింటికి సిపిఐ(ఎం)
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలి పేదలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలి
ఈ గ్రామానికి ఏమైంది?
అభివృద్ధికి ఆమడదూరంలో కేసారం గ్రామం పాలకుల పాపమా?? అధికారుల నిర్లక్ష్యమా??
కూటమి ప్రభుత్వంపై జగన్ అక్కసు
• మతి చలించి మాట్లాడుతున్న మాజీ సిఎం నిరాశా నిస్పృహల్లో జగన్ వ్యాఖ్యాలు మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి
వేడెక్కుతున్న ఢిల్లీ ఎన్నికల ప్రక్రియ
దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల ప్రచారం వేడెక్కింది.
అనర్హులకు ఇళ్లు వస్తే కలెక్టర్లదే బాధ్యత
మంత్రి కోమటిరెడ్డి సున్నితంగా హెచ్చరిక
ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలి
పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు
పేదల సొంత ఇంటి కల నెరవేరబోతోంది
పేదలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తోంది. మోడల్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన పొంగులేటి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
ఎమ్మెల్యే సంజయ్పై దాడిపై కేసు నమోదు
కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ,స్పీకర్ ఓం బిర్లా చిరంజీవి, పలువురు కేంద్రమంత్రులు, నేతల రాక
ఇచ్చిన హామీలు నురువేరుస్తున్నాం
మంచి పనులు చేసి శభాష్ అనిపించుకుంటాం
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/,ల సీఎం సహాయనిధి నుండి (సీఎం.ఆర్.ఎఫ్)ని మంజూరి చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ, 130,125, 126విజన్ల లోని చెందిన వాసులు పి. సుజాత, వెంకమ్మ, క్రిష్ణ, షేక్ నూరిస్సా, శ్రీలత కు రూ.60,000/-, నరేష్ కి రూ.40,000/-లలిత కి రూ.47,500/-సీఎం.ఆర్.ఎఫ్మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీనం
శనివారం నాడు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం నాడు ఉదయం కూసుమంచి మండల కేంద్రంలో సబ్ డివిజన్ కార్యదర్శి ఐ. వెంకన్న, అధ్యక్షతన న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు జెండా ఊపి జీపు ప్రయాణం ప్రారంభించారు.
కోఠి డీఎంఈ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ఆందోళన
• 18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ • కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన
మేం ఏ దుస్తులు వేసుకోవాలో స్పీకర్ చెబుతారా? మాజీ మంత్రి, బీఆర్ఎస్
సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ రాకపోతుండే
తెలంగాణ తల్లి ఒక వ్యక్తికి.. ఒక కుటుంబానికి పరిమితం కాదు