ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి (ఎల్ఫోటో)
• వంత పాడుతున్న పలు సంఘాల నాయకులు.. అధికారులు..
• నిర్లక్ష్యం నీడలో తండాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు
• తండా పాఠశాలలను కాపాడాలని గిరిజన సంఘాలు డిమాండ్
• ఆదాబ్ హైదరాబాద్కు అడ్డంగా దొరికిన ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ 20 జనవరి (ఆదాబ్ హైదరాబాద్ : చౌటుప్పల్ మండలంలోని లక్కారం ప్రాథమిక పాఠశాలలో ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే ఉపాద్యాయుడు ఎంఈఓ, డీఈవో, ప్రజాప్రతినిధుల అండదండలతో పాఠశాలకు వెళ్లకుండా కొన్నెండ్లుగా లక్షల్లో జీతం తీసుకుంటున్నారు. ఈయన వ్యవహారంపై విసుగు చెందిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. విచారణ చేయగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గ్రామస్తులు ఉపాద్యాయుడు వద్దంటే వద్దు అని భీష్మించుకుని కూర్చుంటే ఉన్నతాధికారులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురం గ్రామానికి డిప్యూటేషన్ పై పంపారు. నిజానికి ఈ పాఠశాలలో 130 మంది విద్యార్థులకు గాను అక్కడ, అప్పటికే నలుగురు టీచర్లు, ఒక హెడ్మాస్టర్ ఉన్నారు. ఉపాధ్యాయుడు అవసరం లేకున్నా.. సంఘ నాయకులు, అధికారులు, రాజకీయ నాయకుల ప్రోద్భలంతో మల్కాపురం ప్రాథమిక పాఠశాలకు హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో గత ఆరు నెలల నుండి పాఠశాల విధులకు హాజరుకాకుండా నెలనెలా లక్షల్లో జీతం తీసుకుంటూ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు.ఇతనిలా 16 మందికి పైగా ఉపాధ్యాయులు విధులకు రాకుండా కేవలం జీతాలు తీసుకుంటూ కాలం గడుపుతున్నారని అనధికారిక సమాచారం..
This story is from the 21-01-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 21-01-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు