• క్రమశిక్షణ కల్గిన ఖైదీలకు బెయిల్ మంజూరయ్యేలా కృషి చేస్తా
• పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్‌కమార్ రెడ్డి వెల్లడి
• అండర్ ట్రయిల్ ఖైదీల మధ్య నూతన సంవత్సర వేడుకలు
సూర్యాపేట ప్రతినిధి జనవరి 01 (ఆదాబ్ హైదరాబాద్) : అండర్ ట్రయిల్ ఖైదీలలో మానసిక పరివర్తన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. క్షణికావేశంతో చేసిన తప్పులతో వారి వారి కుటుంబాలు బలౌతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినూత్న ప్రక్రియకు తెర లేపారు.ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్మావహించేందుకు రూట్ మ్యాప్ రూపొం దించి అమలు పరచడంతో పాటు నూతన సంవత్సర వేడుకలు సమజాభివృద్ధికి దోహద పడేలా ఉండాలన్న సందేశాన్ని ఈ సంవత్సరం ప్రారంభం రోజున ఆయన పంపారు. నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జైల్‌ను సందర్శించారు. అక్కడ ఆయన అండర్ ట్రయిల్ ఖైదీలతో కలసి సహపంక్తి అల్పాహారం తీసుకున్నారు.
This story is from the 02-01-2025 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 02-01-2025 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రిషబ్ పంత్‌పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్‌తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన