• ప్రతి గ్రామానికి మంచినీరు అందించేలా ప్రతిపాదనలు
• తాగునీటికి కొత్తగా ఏర్పాటు చేసిన రిజర్వాయర్ల వినియోగం
• తాగునీటి నిర్వహణా బాధ్యతలు సర్పంచ్లకు అప్పగింత
• అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్
హైదరాబాద్ 30 జనవరి (ఆదాబ్ హైదరాబాద్ : ప్రజల్లోకి వెళ్లేందుకు 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 2వ తేదీన ఇంద్రవెళ్లిలో సభ ఉందని...నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 60 రోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.మంగళవారం నాడు గాంధీభవన్ లో సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని.. తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికల జరుగుతున్నాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఇన్చార్జీలను నియమించినట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సభలు నిర్వహించి ముందుకు పోవాలని కోరారు.అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.హైకమాండ్ తెలంగాణకు పరిశీలకులను నియమించిందని వివరించారు. హరీష్ చౌదరీ చైర్మన్ కమిటీ పనులు చేస్తుందని స్పష్టం చేశారు. ఆ కమిటీ అభ్యర్థుల ఎంపిక చూసుకుంటుందని చెప్పారు. మనం కష్టపడి కాంగ్రెస్ విజయం సాధించే విధంగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
This story is from the 31-01-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 31-01-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు