• ముందే చెప్పిన కదా.. వాళ్ల కొలువులు పొతేగాని మీకు కొలువు రావని..
• ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
• ప్రతి నిరుద్యోగి కల సాకారం చేస్తాం..
• త్వరలో మరిన్ని కొలువులు భర్తీ చేస్తాం 15 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల నియామకాలకు కసరత్తు..
• నిరుద్యోగుల ఆశలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం : సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమానికి హాజరైన మంత్రులు, పలువురు అధికారులు
హైదరాబాద్ 31 జనవరి (ఆదాబ్ హైదరాబాద్: కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా కొలువుల జాతర హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది.. కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నియామక పత్రాలను అందించారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమం కోసం అధికార యంత్రంగం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 ఏళ్ల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అనేక కారణాలతో స్టాఫ్ నర్స్ భర్తీ ప్రక్రియ కొంత నత్తనడకన సాగింది. ఇటీవల స్టాఫ్ నర్స్ మెరిట్ లిస్ట్ ప్రకటించిన సర్కారు నేడు స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. నర్సింగ్ ఆఫీసర్ల ఆనందంలో సర్కార్ భాగసామ్యం అవుతోందని తెలిపారు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్రెడ్డి
This story is from the 01-02-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 01-02-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు