• రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖతో సరి
• కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల పర్మినెంట్ లో అంతా గోల్ మాల్ యవ్వారాలే..!
• అయినా వాకాటి, మిట్టల్, జేడీ, ఆర్జేడీలపై చర్యలు శూన్యం
హైదరాబాద్ 02 ఫిబ్రవరి (ఆదాబ్ హైదరాబాద్): కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల పర్మినెంట్ గోల్ మాల్ యవ్వారంపై ఎన్ని ఫిర్యాదులిచ్చినా...పరిస్థితి దున్నపోతు మీద వానపడ్డట్లే ఉంది.కాంట్రాక్ట్ డిగ్రీ అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తిగా ఉల్లంఘించబడిందని.. అప్పటి రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీపీ, అప్పటి, ప్రస్తుత సీఎస్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లకు ఫిర్యాదులు వెళ్లినా.. ఇప్పటికీ ఎలాంటి యాక్షన్స్ తీసుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. అపాయింట్ మెంట్ ఆర్డర్సే ముందు డేట్లతో ఇచ్చారని ఈ విషయంలో అప్పటి కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, జేడీ రాజేందర్ సింగ్, ఆర్జేడీ యాదగిరి భారీగా ముడుపులు నొక్కేసి కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్లను పర్మినెంట్ చేసేశారని కంప్లైంట్ వెళ్లినా.. ఇప్పటికీ పట్టించుకున్న నాథుడే లేకపోవడం చిత్రంగా అనిపిస్తోంది.
This story is from the 03-02-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 03-02-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రాశి ఫలాలు
రాశి ఫలాలు
చరిత్రలో నేడు
డిసెంబర్ 03 2024
సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం
- హైదరాబాద్ నగర శివార్లలలో సిద్ధమౌతోన్న విగ్రహం - అత్యంత గోప్యంగా డిజైన్ తయారు
ప్రభుత్వ కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పట్టణంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలువ కబ్జా..
• పై స్థాయి అధికారులపైన కూడా ఈడీ, ఐటీ గురిపెట్టాలంటున్న స్థానికులు
ఘోర రోడ్డు ప్రమాదం
• లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్, పరిస్థితి విషమం • చేవెళ్ల మండలం ఆలూరు గేటువద్ద ఘటన
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ
• తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తావన • కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాపై ఆరా
అక్కను చంపిన తమ్ముడు
• నెల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహిళ కానిస్టేబుల్ • ఆస్తి తగాదాలే కారణంగా అనుమానాలు.!
పిల్లలు కనడానికి మేము కుందేళ్లమా?
• ఉద్యోగ అవకాశాలు లేనిది పిల్లలను కనడమెందుకు • మోహన్ భగవత్ కామెంట్స్ పై రేణుకా చౌదరి ఫైర్లో
ప్రగతితో అభివృద్ధి పరుగులు
• మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనలో రెడ్ టేప్ బ్యూరోక్రసీ • దేశవ్యాప్తంగా 340 ప్రాజెక్ట్ ల .. వేగవంతం