తెలంగాణపై ఉన్న కక్షను బయట పెట్టుకున్న మోడీ
పోలవరం కోసం నిధులు.. పాలమూరుకు ఇవ్వరా
విభజన చట్టంలో తెలంగాణకు ఎందుకీ అన్యాయం
తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం
కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్
బడ్జెట్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
హైదరాబాద్ 23 జూలై (ఆదాబ్ హైదరాబాద్): కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్షతో పాటు కక్షను కూడా ప్రదర్శించారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా దగా జరగలేదన్నారు. తాము పలుమార్లు ప్రధానిని, కేంద్రమంత్రులను కలసి విన్నివించినా.. ప్రధాని మోడీ పెద్దన్నగా అండగా ఉండాలని కోరినా తీవ్ర నిర్లక్ష్యం చూపారని మండిపడ్డారు. దీనిపై రేపటి శాసనసభలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని అన్నారు. అలాగే తమ నిరసనలు కొనసాగిస్తా మని అన్నారు. 8 సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజల పట్ల మోడీ కక్ష సాధింపు చర్యలకు దిగారని, ఇందుకు నిరసనగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
This story is from the 24-07-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 24-07-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
చరిత్రలో నేడు
నవంబర్ 26 2024
పుజిఫిల్మ్ బ్రాండ్ అంబాసిడర్ గా తిరుపతి
పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతి నిరూపించారు.
మొక్కుబడిగానే గ్రీవెన్స్..
- పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు... -సమయపాలన పాంటించని మరికొంతమంది అధికారులు.. -కలెక్టర్ ఉన్న, హాజరుకాని అన్ని శాఖల అధికారులు
మహా ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్..?
• కూటమి నిర్ణయం ప్రకారం నడుచుకుంటా: అజిత్ ఢిల్లీ వేదికగా మహాయుతి పదవుల పంచాదీ
ఈ ఇంజనీర్ మాకొద్దు
• నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి • ఇంజనీర్ అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టండి
తెలంగాణలో..అంబర్-రెసోజెట్ పెట్టుబడులు
• ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సంభాల్ కాల్పులు దురదృష్టకరం..
• హింస, కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి
రేవంత్ సర్కార్పై వ్యతిరేకత నిజమేనా
• తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం... • పొలిటికల్ కరెస్పాండెంట్ కే. వాసుకుమార్
13 ఏళ్లకే..రూ. 1.10కోట్లు
• అనికేత్ వర్మను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న సన్ రైజర్స్ • రాజ్ అంగద్ బవాను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న ముంబై
మానుకోట అంటేనే ఉద్యమాల కోట
0 అబద్ధాలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్కి రోజులు దగ్గర పడ్డాయి 0 ఈ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు తమ సైన్యం రెడీగా ఉంది