• చెరువుల పాలిట యముడిగా మారిన విజయ్ కుమార్
• మూసాపేటలో గొలుసు కట్టు చెరువుకు గొళ్ళెం పెట్టిన కబ్జాకోర్లు..
• మైసమ్మ చెరువు మాయం చేస్తున్న ముష్కరుడు..
• అడ్డదారిలో చెరువులో జీహెచ్ఎంసీ అనుమతి పొందిన వైనం..
• చెరువును చెర బట్టిన నేటికీ నమోదు కానీ కేసులు..
• యదేచ్చగా మట్టితో పుడుస్తున్న, పట్టించుకోని, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు..
• తాము చేస్తున్న అక్రమాలు సక్రమం అయినట్లు కలరింగ్..
ఎక్కడ చెరువు కనిపించినా వదలడం లేదు.. పాగా వేస్తున్నారు అక్రమ మార్గంలో ఆక్రమించేస్తున్నారు..
ఏ క్రమంలో ముందువరుసలో వున్నాడు వాసవి కన్ స్ట్రక్షన్స్ అధినేత విజయ్ కుమార్.. ఇప్పుడు ఆయన పాదం మూసాపేట లోని గొలుసుకట్టు చెరువు మీద పడింది.. దానిని దిగమింగేందుకు పథకం వేశాడు..
ఇంకేముంది అవినీతికి గడ్డికరుస్తున్న అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు.. కావలసినంత డబ్బు వెదజల్లాడు.. రహదారిలో వెళ్ళేవాడికి కొన్ని పద్ధతులు ఉంటాయి.. మనవాడు అడ్డదారుల్లో వెళ్తాడు కాబట్టి అలా జిహెచ్ఎంసి అనుమతులు సంపాదించాడు.. ఇక ఆయన వెదజల్లిన డబ్బులు తీసుకుని ఆ ఆ అడ్డదారిని రహదారిగా మార్చి అనుమతులు మంజూరు చేశారు అవినీతి అధికారులు.. ఇతగాడి కోరల్లో చిక్కిన మైసమ్మ చెరువు విలవిలలాడిపోతోంది.. దర్జాగా కబ్జా భాగోతానికి తెరలేపాడు విజయ్ కుమార్.. హైడ్రా ఎంత కటువుగా వ్యవహరిస్తున్నా ఈయన భయపడటం లేదు.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.. మారేందుకు హైడ్రా ఇతగాడిని కట్టడి చేయడం లేదన్నది మిస్టరీగా మారింది.. ఆ కథా కమామీసు ఒకసారి చూద్దాం..
అక్రమంగా జిహెచ్ఎంసిలో ఎస్టిఎల్లో అనుమతి పొందిన పత్రం
هذه القصة مأخوذة من طبعة 24-08-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 24-08-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
చరిత్రలో నేడు
నవంబర్ 26 2024
పుజిఫిల్మ్ బ్రాండ్ అంబాసిడర్ గా తిరుపతి
పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతి నిరూపించారు.
మొక్కుబడిగానే గ్రీవెన్స్..
- పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు... -సమయపాలన పాంటించని మరికొంతమంది అధికారులు.. -కలెక్టర్ ఉన్న, హాజరుకాని అన్ని శాఖల అధికారులు
మహా ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్..?
• కూటమి నిర్ణయం ప్రకారం నడుచుకుంటా: అజిత్ ఢిల్లీ వేదికగా మహాయుతి పదవుల పంచాదీ
ఈ ఇంజనీర్ మాకొద్దు
• నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి • ఇంజనీర్ అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టండి
తెలంగాణలో..అంబర్-రెసోజెట్ పెట్టుబడులు
• ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సంభాల్ కాల్పులు దురదృష్టకరం..
• హింస, కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి
రేవంత్ సర్కార్‌పై వ్యతిరేకత నిజమేనా
• తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం... • పొలిటికల్ కరెస్పాండెంట్ కే. వాసుకుమార్
13 ఏళ్లకే..రూ. 1.10కోట్లు
• అనికేత్ వర్మను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న సన్ రైజర్స్ • రాజ్ అంగద్ బవాను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న ముంబై
మానుకోట అంటేనే ఉద్యమాల కోట
0 అబద్ధాలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌కి రోజులు దగ్గర పడ్డాయి 0 ఈ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు తమ సైన్యం రెడీగా ఉంది